Sriya Reddy (Image Source: Instagram)
శ్రీయా రెడ్డి.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
Sriya Reddy (Image Source: Instagram)
తెలుగులో అప్పుడప్పుడు అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. ఆ తరువాత రెండు సినిమాలు చేసినా ఆసీనహీన ఫలితం అందలేదని కోలీవుడ్ కు వెళ్ళిపోయింది శ్రీయ.
Sriya Reddy (Image Source: Instagram)
ఇక తమిళ్ లో విశాల్ హీరోగా నటించిన పొగరు సినిమాలో విలన్ గా నటించి శ్రీయ మంచి విజయాన్ని అందుకుంది.
Sriya Reddy (Image Source: Instagram)
పొగరు సినిమా సమయంలోనే విశాల్ అన్న విక్రమ్ కృష్ణతో ప్రేమలో పడి .. ఇరు వర్గాల కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకుంది.
Sriya Reddy (Image Source: Instagram)
పెళ్లి తరువాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన శ్రీయ.. 2022 లో సూడల్ అనే వెబ్ సిరీస్ తో ఎంట్రీ ఇచ్చి మంచి హిట్ ను అందుకుంది.
Sriya Reddy (Image Source: Instagram)
ఇక తెలుగులో ప్రభాస్ నటించిన సలార్ సినిమాలో రాధా రమా మన్నార్ గా రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో ఆమె మరింత పేరు తెచ్చుకుంది.
Sriya Reddy (Image Source: Instagram)
సలార్ తో వచ్చిన గుర్తింపు ద్వారా శ్రీయ పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది.
Sriya Reddy (Image Source: Instagram)
ప్రస్తుతం OG సినిమాలో నటిస్తున్న శ్రీయా.. సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం హాట్ హాట్ ఫొటోస్ ను పోస్ట్ చేస్తూ కుర్రకారును కిర్రెక్కిస్తుంది.
Sriya Reddy (Image Source: Instagram)
తాజాగా అల్ట్రా స్టైలిష్ లుక్ లో శ్రీయ అదరగొట్టేసింది. బ్రౌన్ కలర్ స్లీవ్ లెస్ టాప్.. కర్లీ హెయిర్ తో పిచ్చెక్కించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.