Subhashree Rayaguru (Source: Instragram)
శుభ శ్రీ రాయగురు.. లాయర్ గా వృత్తిని మొదలుపెట్టి, ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ.
Subhashree Rayaguru (Source: Instragram)
ఆ తర్వాత బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి అక్కడ తన పర్ఫామెన్స్ తో అదరగొట్టింది. ముఖ్యంగా మనోభావాలు దెబ్బతింటాయి అనే డైలాగ్ తో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.
Subhashree Rayaguru (Source: Instragram)
ఇక ఈమధ్య తాను ఇష్టపడిన వ్యక్తిని వివాహం చేసుకోవడానికి సిద్ధమైంది శుభశ్రీ. అందులో భాగంగానే ఎంగేజ్మెంట్ కూడా పూర్తి చేసుకున్న ఈమె.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం.
Subhashree Rayaguru (Source: Instragram)
ఇదిలా ఉండగా తాజాగా ఎల్లో కలర్ డ్రెస్ ధరించి తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది శుభశ్రీ.
Subhashree Rayaguru (Source: Instragram)
ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ ద్వారా శుభశ్రీ షేర్ చేసిన ఫోటోలు చూసి ఈమె ఎక్స్ప్రెషన్స్ కి ఫిదా అవుతున్నారు.
Subhashree Rayaguru (Source: Instragram)
ప్రస్తుతం శుభశ్రీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు ఈమె అందానికి అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.