Suhana Khan Latest Photos: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ వారసురాలు సుహానా ఖాన్.. సినిమాల్లోకి ఇంకా రాకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఫోటోషూట్స్‌తో రచ్చ చేస్తుంటుంది. (Image Source: Suhana Khan/Instagram)
తాజాగా బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సులో హైఫై ఫోటోలు ఫేర్ చేసింది సుహానా ఖాన్. ఈ డ్రెస్‌లో సుహానా చాలా క్యూట్ ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. (Image Source: Suhana Khan/Instagram)
సినిమాల్లోకి రాకపోయినా సోషల్ మీడియాలో సుహానా ఖాన్ చేసే రచ్చ మామూలుగా ఉండదని ఫాలోవర్స్ అంటున్నారు. (Image Source: Suhana Khan/Instagram)
2024లో నెట్‌ఫ్లిక్స్‌లో నేరుగా విడుదలయిన ‘ఆర్చీస్’ అనే వెబ్ ఫిల్మ్‌తో యాక్టింగ్ డెబ్యూ చేసింది సుహానా ఖాన్. (Image Source: Suhana Khan/Instagram)
‘ఆర్చీస్’లో సుహానా ఖాన్ నటనకు నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అందుకే మరొక సినిమాను ఇంకా సైన్ చేయలేదు సుహానా. (Image Source: Suhana Khan/Instagram)