BigTV English
Advertisement

Janhvi Kapoor: క్రిస్మస్‌కు కొత్త గెటప్‌లో జాన్వీ కపూర్.. డ్రెస్ భలే ఉందే!

Janhvi Kapoor Latest Photos: క్రిస్మస్ సీజన్ వచ్చేసింది. దీంతో సెలబ్రిటీలు అంతా క్యూట్ క్రిస్మస్ డ్రెస్సుల్లో రెడీ అయ్యి ఫోటోలను షేర్ చేస్తుంటారు. బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా అదే చేసింది. (Image Source: Janhvi Kapoor/Instagram)

Janhvi Kapoor
Janhvi Kapoor

పింక్ కలర్ బుల్లి ఫ్రాక్‌లో క్రిస్మస్ ట్రీతో ఫోజులిస్తూ ఫోటోలు షేర్ చేసింది జాన్వీ కపూర్. ఆ డ్రెస్ చాలా వెరైటీగా బాగుందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ మొదలుపెట్టారు. (Image Source: Janhvi Kapoor/Instagram)

Janhvi Kapoor
Janhvi Kapoor

ఫిష్ టెయిల్ మోడల్ డ్రెస్సులో జాన్వీ కపూర్ చాలా క్యూట్‌గా అందంగా ఉందంటూ ఫాలోవర్స్ ప్రశంసిస్తున్నారు. (Image Source: Janhvi Kapoor/Instagram)

Janhvi Kapoor
Janhvi Kapoor

జాన్వీ కపూర్ ఎలాంటి ఫోటోషూట్ షేర్ చేసినా కొన్ని గంటల్లోనే లక్షల్లో లైకులు వచ్చిపడతాయి. అలాగే క్రిస్మస్ స్పెషల్ ఫోటోషూట్‌కు కూడా తెగ లైకులు వస్తున్నాయి. (Image Source: Janhvi Kapoor/Instagram)

Janhvi Kapoor
Janhvi Kapoor

సినిమాల విషయానికొస్తే.. చివరిగా ‘దేవర’ సినిమాలో కనిపించి మెప్పించింది జాన్వీ కపూర్. ఇదే తెలుగులో తన మొదటి సినిమా కూడా. (Image Source: Janhvi Kapoor/Instagram)

Janhvi Kapoor
Janhvi Kapoor

2024 జాన్వీ కపూర్‌కు బాగానే కలిసొచ్చింది. ఈ ఒక్క ఏడాదిలోనే తను మూడు సినిమాల్లో నటించడంతో పాటు టాలీవుడ్‌లో డెబ్యూ కూడా ఇచ్చింది. (Image Source: Janhvi Kapoor/Instagram)

Janhvi Kapoor
Janhvi Kapoor

ఈ ఏడాది జాన్వీ కపూర్ నటించిన చాలావరకు సినిమాలు హిట్ టాక్‌నే అందుకున్నాయి. ఇక ‘దేవర’లో తన క్యూట్‌నెస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. (Image Source: Janhvi Kapoor/Instagram)

Janhvi Kapoor
Janhvi Kapoor

తెలుగులో నేరుగా సినిమా చేయకపోయినా జాన్వీ కపూర్‌లో తెలుగులో ఫ్యాన్స్ ఉన్నారు. ‘దేవర’లో జాన్వీ పాత్ర ఇంకా ఉంటే బాగుండేదని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేశారు. (Image Source: Janhvi Kapoor/Instagram)

Janhvi Kapoor
Janhvi Kapoor

‘దేవర పార్ట్ 2’లో అయినా జాన్వీ కపూర్ రోల్ స్ట్రాంగ్‌గా ఉంటే బాగుంటుందని తన తెలుగు ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. (Image Source: Janhvi Kapoor/Instagram)

Janhvi Kapoor
Janhvi Kapoor

2025 కోసం కూడా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని ఉంది జాన్వీ కపూర్. ఇప్పటికే రెండు సినిమాలను లైన్‌లో కూడా పెట్టింది. (Image Source: Janhvi Kapoor/Instagram)

Janhvi Kapoor
Janhvi Kapoor

వచ్చే ఏడాది జాన్వీ కపూర్ నటించిన ‘సన్ని సంస్కారి కి తుల్సీ కుమారి’, ‘పరమ్ సుందరి’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. (Image Source: Janhvi Kapoor/Instagram)

Janhvi Kapoor
Janhvi Kapoor

Related News

Naveen Chandra: బీచ్ లో ఫ్యామిలీతో చిల్ అవుతున్న హీరో.. కొడుకును చూసారా?

Amalapaul: థైస్ అందాలతో పిచ్చెక్కిస్తున్న అమలాపాల్.. ఫోటోలు వైరల్!

NoraFatehi : చలికాలంలో చెమటలు పుట్టిస్తున్న నోరా.. బాబోయ్ కష్టమే…

Wamiqa Gabbi: నేచర్ ను ఎంజాయ్ చేస్తున్న వామిక.. స్టిల్స్ సూపర్…

Aditi Rao hydari: క్యూట్ లుక్స్ తో భిన్నమైన ఫోజులతో ఆకట్టుకుంటున్న అదితి!

Janhvi Kapoor: గ్లామర్ డోస్ పెంచేసి.. పిచ్చెక్కిస్తున్న జాన్వీ కపూర్!

Anupama Parameswaran: అనుపమ స్టన్నింగ్‌ లుక్‌.. మత్తెక్కించే కళ్లతో మాయ చేస్తున్న ముద్దుగుమ్మ

Pawan Kalyan: స్వాగ్‌ కా బాప్‌.. తిరుపతి అడవిలో డిప్యూటీ సీఎం.. ఫిదా చేస్తున్న లేటెస్ట్‌ లుక్‌!

×