Tollywood 2025: కొత్త ఏడాది నేటితో మొదలయ్యింది. 2024 కు గుడ్ బై చెప్పేసి 2025 కు వెల్కమ్ చెప్పేశాం. ఇక టాలీవుడ్ కూడా 2025 లో వచ్చే సినిమాలతో అభిమానులకు న్యూ ఇయర్ విషెస్ చెప్పేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం.. 2025 లో వచ్చే సినిమాల కొత్త పోస్టర్స్ పై ఓ లుక్ వేసేయండి.