Tollywood 2025: ఈ ఏడాది కొత్త కొత్త సినిమాలతో టాలీవుడ్ కళకళలాడుతోంది. చిన్నా పెద్ద.. సీనియర్, జూనియర్ అని తేడా లేకుండా టాలీవుడ్ హీరోలందరూ.. తమ సినిమాలకు సంబంధించిన పోస్టర్స్ ను రిలీజ్ చేసి ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఆ పోస్టర్స్ పై ఓ లుక్ వేయండి.