Trisha Krishnan (Source: Instragram)
త్రిష కృష్ణన్.. ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న త్రిష గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు.
Trisha Krishnan (Source: Instragram)
ఇప్పుడు ఈ వయసులో కూడా కోలీవుడ్ స్టార్ హీరోల సరసన నటిస్తూ మరింత బిజీగా మారిపోయింది.
Trisha Krishnan (Source: Instragram)
ప్రస్తుతం చిరంజీవితో విశ్వంభర , కమల్ హాసన్ తో థగ్ లైఫ్ వంటి సినిమాలలో నటిస్తోంది త్రిష
Trisha Krishnan (Source: Instragram)
మరొకవైపు తన అందంతో అలరిస్తున్న ఈమె.. తాజాగా మరో ఫోటోషూట్ షేర్ చేసి అందరిని ఆకట్టుకుంది.
Trisha Krishnan (Source: Instragram)
వయ్యారంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ఈమె.. ఆ ఫోటోలో కింద క్యాప్షన్ కూడా జోడించింది. ఎవరైనా ఏదైనా చేయొద్దు అని చెబితే.. దానిని రెండుసార్లు చేసి ఫోటోలు తీసి మరి సోషల్ మీడియాలో పెట్టడం నాకు ఇష్టం అంటూ తెలిపింది.
Trisha Krishnan (Source: Instragram)
ఇక ప్రస్తుతం త్రిష చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఇది చూసిన నెటిజన్స్ మొండిఘటంలా ఉందే.. వద్దని చెబితే మళ్లీ మళ్లీ చేస్తానంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.