Hong Kong Sixes 2025 : మాంగ్ కాంగ్ హాంకాంగ్ సక్సెస్ 2025 టోర్నమెంట్ లో శుభారంభం అందుకున్న భారత జట్టు దానిని కొనసాగించలేకపోతుంది. తొలి మ్యాచ్ లో దినేశ్ కార్తీక్ సేన పాకిస్తాన్ పై గెలుపొందిన విషయం తెలిసిందే. రాబిన్ ఉతప్ప (11 బంతుల్లో 28, 2 ఫోర్లు, 3 సెక్స్ లు) భరత్ చిప్లి ( 13 బంతుల్లో 24, 2 ఫోర్లు, 2 సిక్స్ లు) మెరిపించడంతో భారత్ చేతిలో పాకిస్తాన్ జట్టు చిత్తు అయింది. కానీ కువైట్ చేతిలో భారత్ చిత్తు కావడం దారుణం. ఓపెనర్లలో రాబిన్ ఊతప్ప డకౌట్ కాగా.. ప్రియాంక్ పాంచల్ (10 బంతుల్లో 17) వన్ డౌన్ బ్యాటర్, కెప్టెన్ దినేశ్ కార్తీక్ (08), స్టువర్ట్ బిన్ని(2) పూర్తిగా విఫలమయ్యారు. చివర్లో అభిమన్యు మిథున్ (9 బంతుల్లో 26), షాబాజ్ నదీమ్ ( 8 బంతుల్లో 19) వేగంగా ఆడే ప్రయత్నం చేసినా జట్టును గట్టించలేకపోయారు. దీంతో దినేష్ కార్తీక్ సేన కువైట్ చేతిలో 27 పరుగుల తేడాతో ఓడిపోయింది.
Also Read : CP Sajjanar : వీళ్లేం సెలబ్రిటీలు?…రైనా, ధావన్‌లపై సజ్జనార్ సీరియస్
యూనైటేడ్ అరబ్ ఎమిరేట్స్ తో కూడా భారత జట్టు తలపడింది. ఇది కేవలం 6 ఓవర్లు మాత్రమే కావడంతో మ్యాచ్ చాలా త్వరగా అవుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన దినేశ్ కార్తీక్ సేన తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే ఓపెనర్లు భరత్ చిప్లి ( 4 బంతుల్లో 4), ప్రియాంక్ పాంచల్(0) దారుణంగా విఫలం కాగా.. బిన్ని సైతం డకౌట్ అయ్యారు. ఇలాంటి దశలో అభిమన్యు మిథున్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ముఖ్యంగా పూల్ సీ లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్ లో భారత్ డక్ వర్త్ లూయిస్ పద్దతిలో 2 పరుగుల తేడాతో పాక్ పై గెలుపొందింది. భారత్ నిర్ణీత 6 ఓవర్లలో 4 వికెట్లకు 84 పరుగులు చేసింది. కెప్టెన్ దినేశ్ కార్తీక్ 6 బంతుల్లోనే 17 నాటౌట్. 2 ఫోర్లు, 1 సిక్స్ కూడా ధాటిగా ఆడాడు. మొహమ్మద్ షహజాద్ 2, అబ్దుల్ సమద్ ఒక వికెట్ తీశారు. అనంతరం వర్షం వల్ల లక్ష్యాన్ని 3 ఓవర్లలో 44 పరుగులుగా సవరించారు.
కువైట్ ఓపెనర్లు ఐద్రీస్ (6), మీట్ భావ్సర్ (0) వికెట్ కీపర్ బ్యాటర్ రవీజా సందరువాన్ (7) పూర్తిగా విఫలం చెందారు. యాసిన్ పటేల్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో మెరిసాడు. కేవలం 14 బంతుల్లోనే రెండు ఫోర్లు ఎనిమిది సిక్సర్ల సాయంతో ఏకంగా 58 పరుగులతో అజేయంగా నిలిచాడు. చివర్లో మొహమ్మద్ షఫీక్ నాలుగు బంతుల్లో 9 పరుగులు చేశాడు. కువైట్ ఓపెనర్లు ఐద్రీస్ (6), మీట్ భావ్సర్ (0) వికెట్ కీపర్ బ్యాటర్ రవీజా సందరువాన్ (7) పూర్తిగా విఫలం చెందారు. యాసిన్ పటేల్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో మెరిసాడు. కేవలం 14 బంతుల్లోనే రెండు ఫోర్లు ఎనిమిది సిక్సర్ల సాయంతో ఏకంగా 58 పరుగులతో అజేయంగా నిలిచాడు. చివర్లో మొహమ్మద్ షఫీక్ నాలుగు బంతుల్లో 9 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో అభిమన్యు మిథున్ రెండు, షాబాజ్ నదీం, స్టువర్ట్ బిన్ని, దినేష్ కార్తీక్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత జట్టు 5.4 ఓవర్లలో కేవలం 79 పరుగులే చేసి ఆలౌట్ అయింది. ఇక యూఏఈ మాత్రం ఒక బంతి మిగిలి ఉండగానే లక్ష్య ఛేదనను పూర్తి చేసింది.
Also Read : IND VS AUS 5th T20I: నేడే చివరి టీ20..టీమిండియాను వణికిస్తున్న గబ్బా…సూర్య, గిల్ కు ఇక లాస్ట్ ఛాన్స్
🚨 Back-to-back losses for India in the Hong Kong Sixes! 🤯
UAE defeated India by 4 wickets. 😱#HongKongSixes pic.twitter.com/rdEYT2EOoM
— ICC Asia Cricket (@ICCAsiaCricket) November 8, 2025