Siddhi Idnani (Source: Instragram)
సిద్ధి ఇద్నాని.. తెలుగు చలనచిత్ర నటిగా పేరు సొంతం చేసుకున్న ఈమె మొదటిసారి 2017లో వచ్చిన గ్రాండ్ హాలీ అనే గుజరాతి చిత్రం ద్వారా ఇండస్ట్రీకి నటిగా పరిచయమైంది.
Siddhi Idnani (Source: Instragram)
ఆ తర్వాత 2018లో వచ్చిన జంబలకిడిపంబ సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ.
Siddhi Idnani (Source: Instragram)
ఒక ఇండస్ట్రీలోకి రాకముందు 2014లో క్లీన్ అండ్ క్లియర్ బాంబే టైమ్స్ ఫ్రెష్ ఫేస్ పోటీలో మూడవ రన్నరప్ గా నిలిచింది.
Siddhi Idnani (Source: Instragram)
మిస్ ఇండియా సూపర్ టాలెంట్ గెలుచుకునేందుకు 2018లో పారిస్ లో భారతదేశంకు ప్రాతినిధ్యం వహించింది.
Siddhi Idnani (Source: Instragram)
ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన ఈమె తాజాగా రెడ్ కలర్ అవుట్ ఫిట్ లో మరింత అందంగా కనిపించి ఆకట్టుకుంది.
Siddhi Idnani (Source: Instragram)
ఇక ఈమెను ఇలా చూసి గ్లామర్ కి కేరాఫ్ అడ్రస్ గా మారింది ఈ ముద్దుగుమ్మ అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.