Pranavi Manukonda (Source: Instragram)
ప్రణవి మానుకొండ.. హీరో రాజ్ తరుణ్, అవికా గోర్ ప్రధాన పాత్రలో అవికా చిన్నప్పటి పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.
Pranavi Manukonda (Source: Instragram)
2003లో ఫిబ్రవరి 19న హైదరాబాద్లో జన్మించిన ఈమె బాలనటిగానే కెరియర్ మొదలుపెట్టింది. ఈమె తండ్రి పేరు శ్రీనివాస్ మూర్తి.. కాగా తల్లి పేరు రత్నవేల్లి. ఒక సోదరి కూడా ఉంది. ఆమె పేరు నవ్య మానుకొండ.
Pranavi Manukonda (Source: Instragram)
సీరియల్స్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ అమ్మాయి గంగ మంగ అనే సీరియల్ తో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.
Pranavi Manukonda (Source: Instragram)
అలా మొత్తం 50 కి పైగా సీరియల్స్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఎన్నో హిట్ చిత్రాలలో బాలనటిగా నటించి కెరియర్ బిల్డ్ చేసుకుంది.
Pranavi Manukonda (Source: Instragram)
ప్రణవి ఇప్పుడు చాలా పెద్దదైపోయింది. ఒక్కో సినిమాకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఇకపోతే హీరోయిన్ రేంజ్ లో ఇప్పుడు అందాలు ఆరబోస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
Pranavi Manukonda (Source: Instragram)
తాజాగా ఈ ముద్దుగుమ్మ రెస్టారెంట్లో హీట్ పెంచేలా గ్లామర్ తో ఆకట్టుకుంటూనే.. మరొకవైపు నాకు నేనే చాలు అంటూ పోస్ట్ పెట్టింది. ఇది చూసిన నెటిజెన్స్ హీట్ పెంచి నాకు నేనే చాలు అంటే ఎలా అంటూ కామెంట్లు చేస్తున్నారు.