Nabha Natesh (Source: Instragram)
నభా నటేష్.. ఈమధ్య కాలంలో నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ తో ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మరో ఔట్ఫిట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది.
Nabha Natesh (Source: Instragram)
అందులో అందాలు చూపిస్తూ.. ఓవర్ థింకింగ్ చేస్తూ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఈమె ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరు చూసి ఓవర్ థింకింగ్ ఇలా కూడా చెయ్యాలా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Nabha Natesh (Source: Instragram)
అసలే గ్లామర్ కి కేరాఫ్ అడ్రస్ ఈ ముద్దుగుమ్మ.. నడుము, నాభి అందాలు చూపిస్తూ యువతకు నిద్ర లేకుండా చేస్తోంది.
Nabha Natesh (Source: Instragram)
బల్ల దగ్గర వయ్యారంగా నిల్చోని ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇంకోవైపు నడుము వంచుతూ, ఓరగా చూస్తూ ఫోజులిచ్చింది.
Nabha Natesh (Source: Instragram)
ఇలా పలు ఎక్స్ప్రెషన్స్ తో ఒక్కో ఫోజుతో ఫోటోలను షేర్ చేసింది నభా నటేష్.
Nabha Natesh (Source: Instragram)
ఇక ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ ఫోటోలు ఇంస్టాగ్రామ్ వేదికగా వేడి పుట్టిస్తున్నాయి.