E-Paper
Advertisement

5G Mobiles Under Rs10000: ముచ్చటైన స్మార్ట్ ఫోన్లపై.. మునుపెన్నడూ చూడని ఆఫర్, ఈ ఫోన్లన్నీ 10వేలలోపే..

5G Mobiles Under Rs10000: ముచ్చటైన స్మార్ట్ ఫోన్లపై.. మునుపెన్నడూ చూడని ఆఫర్, ఈ ఫోన్లన్నీ 10వేలలోపే..
Advertisement

5G Mobiles Under Rs10000: ఇండియాలో 5G సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత.. వినియోగదారులు తక్కువ ధరకే 5G స్మార్ట్‌ఫోన్‌లను కోరుకుంటున్నారు. ముఖ్యంగా రూ. 10 వేల కంటే తక్కువ ధరలో కూడా ఇప్పుడు మంచి 5G ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ బడ్జెట్లో లభించే కొన్ని 5G మొబైల్‌లు, వాటి ఫీచర్లు, ధరలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ముఖ్యమైన 5G ఫీచర్లు:

10 వేలలో లభించే ఫోన్‌లు కూడా మంచి డౌన్‌లోడ్ స్పీడ్, మెరుగైన కనెక్టివిటీ, గేమింగ్ , స్ట్రీమింగ్ కోసం మంచి సామర్థ్యాన్ని అందిస్తున్నాయి. సాధారణంగా.. ఈ ఫోన్‌లలో డైమెన్సిటీ లేదా స్నాప్‌డ్రాగన్ , బడ్జెట్-ఫ్రెండ్లీ 5G చిప్‌సెట్‌లు కూడా ఉన్నాయి.

Advertisement

10వేల లోపు ఉత్తమ 5G మొబైల్ ఆప్షన్‌లు:

1. Redmi 13C 5G:

ధర: ₹9,999 (4GB RAM + 128GB స్టోరేజ్ కోసం)

ప్రాసెసర్: MediaTek Dimensity 6100+ 5G చిప్‌సెట్. ఇది అద్భుతమైన 5G అనుభవాన్ని అందిస్తుంది.

కెమెరా: 50MP AI డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది.

డిస్‌ప్లే: 6.74 అంగుళాల డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది.

బ్యాటరీ: 5000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

స్టోరేజ్: 4GB/6GB RAM, 128GB వరకు స్టోరేజ్ కలిగి ఉంటుంది

2. Samsung Galaxy M14 5G :

ధర: రూ. డిస్కౌంట్‌తో రూ. 9,500 లోనే ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తుంది.

ప్రాసెసర్: Samsung Exynos 1330 5G చిప్‌సెట్ కలిగి ఉంటుంది.

కెమెరా: 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది.

డిస్‌ప్లే: 6.6 అంగుళాల FHD+ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్.

బ్యాటరీ: 6000mAh బ్యాటరీ దీని ప్రత్యేకతగా నిలుస్తోంది.

స్టోరేజ్: 4GB/6GB RAM, 64GB/128GB స్టోరేజ్‌ను ఈ ఫోన్ కలిగి ఉంటుంది.

3. Poco M6 Pro 5G :

ధర:డిస్కౌంట్‌తో రూ. 9,899లో పోకో ఎమ్6 ప్రో 5G ఫోన్ లభిస్తుది.

ప్రాసెసర్: Snapdragon 4 Gen 2 5G చిప్‌సెట్ ఈ పోన్ కలిగి ఉంటుది.

కెమెరా: ఈ ఫోన్‌లో 50MP డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది

డిస్‌ప్లే: 6.79 అంగుళాల FHD+ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్ సైతం ఉంటాయి.

బ్యాటరీ: 5000mAh బ్యాటరీతో ఈఫోన్ నడుస్తుంది.

స్టోరేజ్: 4GB/6GB RAM, 128GB స్టోరేజ్ కలిగి ఉండటందీని స్పెషాలిటీ.

Also Read: డబ్బులు రెడీ చేస్కోండి. రియల్‌మీ జిటి 8 ప్రో లాంచ్.. ఈ ఫోన్ ప్రతీ బ్రాండ్‌కి సవాలే మావ !

కొనే ముందు తెలుసుకోవాల్సినవి:

RAM , స్టోరేజ్: బడ్జెట్లో కనీసం 4GB RAM , 128GB స్టోరేజ్ ఉన్న ఫోన్‌ను ఎంచుకోవడం మంచిది. ఎక్కువ RAM మల్టీటాస్కింగ్ కోసం సహాయ పడుతుంది.

5G బ్యాండ్‌లు: మీరు కొనుగోలు చేసే ఫోన్‌లో మీ ప్రాంతంలో అవసరమైన 5G సపోర్ట్ ఉందో లేదో చెక్ చేయండి.

బ్యాటరీ: 5G నెట్‌వర్క్ కొద్దిగా ఎక్కువ బ్యాటరీని వినియోగించుకుంటుంది. కాబట్టి 5000mAh లేదా అంతకంటే ఎక్కువ బ్యాటరీ ఉన్న ఫోన్‌ను ఎంచుకోవడం బెస్ట్.

రూ. 10వేల లోపు 5G ఫోన్‌లను ఎంచుకోవడం అనేది స్పీడ్ , ఫీచర్ల మధ్య సరైన సమతుల్యతను సాధించడంలో సహాయ పడుతుంది. మీరు మీ ప్రాధాన్యతలను బట్టి కెమెరా క్వాలిటీ, బ్యాటరీ సామర్థ్యం లేదా ప్రాసెసర్ పని తీరులో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలో నిర్ణయించుకోవచ్చు.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×