BigTV English

Amazon Diwali sale : అమేజింగ్ ఆఫర్.. రూ. 10,999కే 50MP కెమెరా, 128GB స్టోరేజ్ తో సూపర్ స్మార్ట్ ఫోన్

Amazon Diwali sale : అమేజింగ్ ఆఫర్.. రూ. 10,999కే 50MP కెమెరా, 128GB స్టోరేజ్ తో సూపర్ స్మార్ట్ ఫోన్

Amazon Diwali sale : ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ దివాళి స్పెషల్ సేల్ ను గ్రాండ్ గా లాంచ్ చేసింది. ఈ సేల్ లో టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ తో పాటు ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్ పై భారీ డిస్కౌంట్ అందిస్తుంది. ఇక సేల్ లో భాగంగా రియల్ మి నార్జో 70x 5G (Realme Narzo 70x 5G smartphone) స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ను ప్రకటించింది.


ప్రముఖ ఈ కామర్స్ సంస్థలన్నీ ఫెస్టివల్ సేల్స్ తో దుమ్ము రేపుతున్నాయి. ఇప్పటికే దసరా సేల్, ఉత్సవ్ సెల్ లో భాగంగా పలు ఆఫర్స్ తో స్మార్ట్ ఫోన్స్ ను తీసుకొచ్చిన ఈ సంస్థలు… తాజాగా గ్రేట్ ఇండియా ఫెస్టివల్ దివాళి సేల్ ను తీసుకొచ్చాయి. ఈ సేల్ లో భాగంగా రియల్ మి గ్రాండ్ గా లాంచ్ చేసిన స్మార్ట్ ఫోన్ పై భారీ తగ్గింపును అందిస్తుంది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ ను రూ. 10,999 కే దక్కించుకునే అవకాశం లభిస్తుంది. ఇక ఈ ఫోన్ పై డిస్కౌంట్ తో పాటు బ్యాంక్ ఆఫర్స్ సైతం అమెజాన్ అందిస్తుంది. నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని సైతం అందిస్తుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ సైతం అదిరిపోయే విధంగా ఉన్నాయి.

రియల్ మీ నార్జో 70x 5G (Realme Narzo 70x 5G smartphone) త్రి వేరియంట్స్ తో అందుబాటులోకి వచ్చింది. 4GB RAM + 128 GB స్టోరేజ్, 6 GB RAM + 128 GB స్టోరేజ్, 8 GB RAM+ 128 GB స్టోరేజ్ వేరియంట్స్ తో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమండ్ సిటీ 6100 చిప్ సెట్ తో వర్క్ చేస్తుంది.


Realme Narzo 70x 5G smartphone ఆండ్రాయిడ్ ఆధారిత రియల్ మి UI 5.O OS ను ఈ స్మార్ట్ ఫోన్ కలిగి ఉంది.

ALSO READ : రూ.15 వేలకే 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ – గేమింగ్, మల్టీటాస్కింగ్​ స్మార్ట్ ఫోన్​

కెమెరా – 50 MP ప్రైమరీ కెమెరా, 2 MP సెకండరీ కెమెరాతో పాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరా అందుబాటులో ఉంది

ఇక దివాలి సేల్ లో భాగంగా కూపన్స్ సైతం పొందే అవకాశం ఉంది. కూపన్ పై కొనుగోలు చేసే కస్టమర్స్ కు రూ. 1500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

ఇక ఈ ఆఫర్లో 6gb ర్యామ్, 8gb రామ్ మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి. 6gb ర్యామ్ + 128 జీబి స్టోరేజ్ వేరియెంట్ ధర రూ. 12,499గా ఉండగా.. కూపన్ డిస్కౌంట్తో ఈ మొబైల్ ను రూ. 10,999 కే కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది.

ఈఎంఐ – ఇక నో కాస్ట్ ఈఎంఐ తో మూడు నుంచి ఆరు నెలల వరకు డిఫరెంట్ వేరియన్స్ తో డబ్బులు చెల్లించి మొబైల్ కొనుగోలు చేసే అవకాశం అమెజాన్ అందిస్తుంది. ఇక ఈ హ్యాండ్ సెట్ ఫారెస్ట్ గ్రీన్, ఐస్ బ్లూ కలర్స్ లో అందుబాటులో ఉంది.

 

Related News

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls| స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Realme 15 Pro vs OnePlus Nord 5 vs Galaxy A55: రూ.40000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Amazon 75 Percent Sale: ఇల్లు తుడవడమా? రోబోతో చేయించండి.. Amazon Sale లో 75% తగ్గింపు!

Big Stories

×