E-Paper
Advertisement

Discount on Realme 5G: సంచలనం.. రియల్‌మీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఇంకా చాలా ఉన్నాయి..!

Discount on Realme 5G: సంచలనం.. రియల్‌మీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఇంకా చాలా ఉన్నాయి..!
Advertisement

Huge Discount on Realme 5G Mobile: రోజురోజుకు కొత్తకొత్త ఫోన్లు మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తున్నాయి. అంతేకాకుండా యువత కోసం ప్రత్యేకంగా కంపెనీలు అనేక ఫోన్లను రూపొందిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ మొబైల్ కంపెనీ రియల్‌మీ NARZO 70x 5Gని విడుదల చేసింది. ఈ ఫోన్ అనేక అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా అమెజాన్ ఈ స్మార్ట్‌ఫోన్‌పై 21 శాతం డిస్కౌంట్ ప్రకటించింది.

దీంతో ఫోన్ అసలు ధర రూ. రూ.18,999 ఉండగా రూ.14,999కి తగ్గింది. అంతేకాకుండా, ఈ ఫోన్‌ను కొనుగోలు చేయడంపై మీకు స్పెషల్ కూపన్ డిస్కౌంట్ రూ. 2,000 కూడా అందుబాటులో ఉంది.ఇది మాత్రమే కాదు, మీరు ఈ ఫోన్‌ను నెలవారీ నో కాస్ట్ EMI ఎంపికతో కేవలం రూ. 727తో కూడా కొనుగోలు చేయవచ్చు. మీరు కూడా ఈ ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకుంటే ఆ డివైజ్ స్పెసిఫికేషన్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం.

Advertisement

Also Read: బడ్జెట్ ప్రీమియం.. రూ. 9,999కే 5G ఫోన్.. ఆఫర్లు లోడింగ్..!

Realme Narzo 70x 5G మొబైల్ 24 ఏప్రిల్ 2024న విడుదలైంది. ఫోన్ 6.72-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో 2400×1080 పిక్సెల్‌ల (FHD+) రిజల్యూషన్‌తో వస్తుంది. ఇది 4GB, 6GB, 8GB RAMతో వస్తుంది. రియల్‌మీ Narzo 70x 5G స్మార్ట్‌ఫోన్‌లో Android 14 సిస్టమ్ ఉంటుంది. ఇందులో 5000mAh బ్యాటరీ ఉంటుంది. Realme Narzo 70x 5G సూపర్ VOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Advertisement

కెమెరాల విషయానికొస్తే Realme Narzo 70x 5G స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. అలానే 2 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉన్న డ్యూయల్ కెమెరా సెటప్‌ ప్యాక్ ఉంది. ఇందులో సెల్ఫీల కోసం సింగిల్ ఫ్రంట్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 8 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంటుంది. ఈ ఫోన్ 7.69 మిమీ అల్ట్రా-స్లిమ్, లైట్ వెయిట్ బాడీతో వస్తుంది.

Also Read: ఫ్యూచర్ రెడీ స్మార్ట్‌ఫోన్.. 6,100mAh బ్యాటరీ.. మరో విన్నర్!

Realme Narzo 70x 5G Android 14 ఆధారంగా Realme UI 5.1పై పనిచేస్తుంది. 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. దీన్ని 2000GB వరకు పెంచుకోవచ్చు. ఫోన్‌ను వాటర్, డస్ట్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి IP54 రేటింగ్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ కోసం Wi-Fi, GPS, బ్లూటూత్ v5.20, USB టైప్-C రెండు SIM కార్డ్‌లలో యాక్టివ్ 4Gతో ఉన్నాయి. ఫోన్‌లోని సెన్సార్‌లలో ఉష్ణోగ్రత సెన్సార్ మరియు ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉన్నాయి.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×