E-Paper
Advertisement

Discount on Redmi 13C Mobile: జబర్దస్త్ ఆఫర్.. చీపెస్ట్ ఫోన్‌పై రూ.5,500 డిస్కౌంట్.. మరీ చీప్ గా దొరికేస్తున్న రెడ్మి 13C..!

Discount on Redmi 13C Mobile: జబర్దస్త్ ఆఫర్.. చీపెస్ట్ ఫోన్‌పై రూ.5,500 డిస్కౌంట్.. మరీ చీప్ గా దొరికేస్తున్న రెడ్మి 13C..!
Advertisement

Rs 5500 Discount on Redmi 13C Mobile: మనలో ప్రతి ఒక్కరికి స్మార్ట్‌ఫోన్ కోనాలనే కోరిక ఉంటుంది. కాకపోతే ఆర్థిక పరిస్థితులు, మొబైల్ రేట్లు అధికంగా ఉండటం వల్ల కొందరు కొరుగోలు చేయలేకపోతున్నారు. అటువంటి వారి కోసం అద్భుతమైన శుభవార్త అందుబాటులో ఉంది. అదేంటంటే అమోజాన్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. ఎన్నో కూల్ ఫీచర్లతో కూడిన Redmi 13C‌ను రూ.10 వేల కంటే తక్కువకే తీసుకొచ్చింది. ఈ ఫోన్ 50MP AI ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఫోన్ ఆఫర్ ధర, స్పెసిఫికేషన్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Redmi 13C Specifications
ఈ Redmi ఫోన్ 6.74 అంగుళాల HD+ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. అలానే  దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంటుంది. ఫోన్ స్క్రీన్ హై బ్రైట్‌నెస్ మోడ్‌లో 600నిట్స్ కలిగి ఉంది. ఫోన్ ప్రాసెసర్ గురించి చెప్పాలంటే ఇది MediaTek G85 చిప్‌సెట్ ప్రాసెసర్‌ని కలిగి ఉంది. ఫోన్‌లో గేమింగ్ కోసం 1GHz GPU ఉంటుంది.

Advertisement

పవర్ కోసం ఫోన్ పెద్ద 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది కాకుండా ఈ బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్‌లో బెస్ట్ క్వాలిటీ కెమెరాను అందించారు. ఇది 50MP AI ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంది. ఇది ఫోటో, పోర్ట్రెయిట్, నైట్, వీడియో, 50MP మోడ్, టైమ్-లాప్స్, క్లాసిక్ ఫిల్మ్ ఫిల్టర్‌లు, ఫ్రేమ్, HDR, గూగుల్ లెన్స్, వాయిస్ షట్టర్ వంటి ప్రత్యేక ఫీచర్లతో ఉంటుంది. ఇది కాకుండా ఫోన్‌లో ఫాస్ట్ సైడ్ ఫింగర్ ప్రింట్ అందుబాటులో ఉంది.

Also Read: పెద్ద అప్‌గ్రేడ్‌లతో ఐఫోన్ 16.. సెప్టెంబర్‌లో లాంచ్.. ఫీచర్లు చూస్తే రచ్చే!

Advertisement

Redmi 13C Price
ఈ స్మార్ట్‌ఫోన్ 6 GB RAM + 128 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో 39 శాతం భారీ తగ్గింపుతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఫోన్ అసలు ధర రూ. 13,999. అయితే మీరు దీన్ని కేవలం రూ. 8,499కి డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఈ విధంగా మీరు ఈ ఫోన్‌ను రూ. 5,500 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఇది మాత్రమే కాదు మీరు కేవలం రూ. 412కే నెలవారీ నో కాస్ట్ EMIతో ఫోన్‌ను కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. ఈ ఫోన్ బ్లాక్, గ్రీన్, వైట్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.

Related News

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

వేగంగా కదులుతోన్న ఆస్ట్రేలియా ఖండం.. ఆసియాలోని ఆ దేశాలను ఢీకొట్టనుందా?

ఈ మ్యూజిక్ బీట్స్ చూస్తే.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో.. డైనమిక్ థండర్ సౌండ్!

కొత్త మోడల్ వచ్చేలోపే శాంసంగ్ మాస్టర్ ప్లాన్.. బెస్ట్ AI ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్!

భారీ బ్యాటరీ, అల్టిమేట్ లుక్.. మార్కెట్‌ను షేక్ చేయడానికి Redmi 17 5G వచ్చేసింది!

రూ.15,799లకే 43ఇంచుల టీవీ..ఆఫర్ అంటే ఇలా ఉండాలి

Big Stories

Advertisement
×