E-Paper
Advertisement

అమెజాన్‌లో హాట్ కేకులా.. అమ్ముడవుతున్న ఫ్రెంచ్ డోర్ ఫ్రిడ్జ్‌లు!

అమెజాన్‌లో హాట్ కేకులా.. అమ్ముడవుతున్న ఫ్రెంచ్ డోర్ ఫ్రిడ్జ్‌లు!
Advertisement

French door refrigerator: మోడర్న్ కిచెన్స్‌కి ఇప్పుడు అసలైన హైలైట్ ‘ఫ్రెంచ్ డోర్ రిఫ్రిజిరేటర్స్’! కేవలం ఫుడ్ స్టోర్ చేసుకోవడమే కాదు.. కిచెన్‌కి  లగ్జరీ లుక్ ఇవ్వడంలో ఇవి ట్రెండ్ సృష్టిస్తున్నాయి. గంటల తరబడి వంటలు చేసే వారికి సూపర్ కంఫర్ట్ ఇస్తూ, కూరగాయలు, పండ్లను రోజుల తరబడి తాజాగా ఉంచే మ్యాజిక్ వీటి సొంతం. అమెజాన్‌లో మహిళలు విపరీతంగా ఇష్టపడుతూ, టాప్ రేటింగ్‌తో దూసుకుపోతున్న  అల్ట్రా-స్టైలిష్ టాప్-5 ఫ్రెంచ్ డోర్ ఫ్రిడ్జ్‌లు ఏంటో ? వాటి స్పెషల్ ఫీచర్స్ ఏంటో ఓ లుక్కేద్దాం రండి!

టాప్-5 ఫ్రెంచ్ డోర్ ఫ్రిడ్జ్‌లు: 

1. Samsung 653 L French Door Refrigerator:

శాంసంగ్ బ్రాండ్ నుంచి వచ్చిన ఈ అద్భుతమైన ఫ్రిడ్జ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనర్జీ మోడ్‌తో మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. వై-ఫై కనెక్టివిటీ ఉండటం వల్ల ఎక్కడి నుంచైనా స్మార్ట్‌ ఫోన్ ద్వారానే టెంపరేచర్‌ను కంట్రోల్ చేయొచ్చు. దీనిలోని ట్విన్ కూలింగ్ ప్లస్ టెక్నాలజీ ఆహారాన్ని చాలా కాలం తాజాగా ఉంచుతుంది. పెద్ద కుటుంబాలకు, లగ్జరీ లైఫ్‌స్టైల్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

Advertisement

ధర: సుమారు రూ.84,990

2. LG 655 L French Door Refrigerator:

ఎల్జీ బ్రాండ్‌కు మార్కెట్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ 655 లీటర్ల ఫ్రెంచ్ డోర్ ఫ్రిజ్ లీనియర్ కూలింగ్ , డోర్ కూలింగ్ ప్లస్ ఫీచర్లతో వస్తుంది. ఇది కూలింగ్‌ను ఫ్రిడ్జ్ ప్రతి మూలకు సమానంగా అందిస్తుంది. అంతే కాకుండా హైజీన్ ఫ్రెష్+ టెక్నాలజీ బ్యాక్టీరియాను, ఎలాంటి చెడు వాసన రాకుండా  నివారిస్తుంది. స్మార్ట్ ఇన్వర్టర్ కంప్రెసర్ దీని మెయిన్ అట్రాక్షన్.

Advertisement

ధర: సుమారు రూ.79,990.

3. Haier 596 L French Door Refrigerator:

తక్కువ బడ్జెట్‌లో లగ్జరీ ఫీచర్లు కోరుకునే.. వారికి హయర్ బ్రాండ్ పర్ఫెక్ట్ ఛాయిస్. ఇందులో.. ఉన్న ఎక్స్పర్ట్ ఇన్వర్టర్ టెక్నాలజీ కరెంట్ బిల్లును చాలా వరకు తగ్గిస్తుంది. ట్రిపుల్ ఇన్వర్టర్, ఆటో ఐస్‌ మేకర్ వంటి లేటెస్ట్ ఫీచర్లు దీని సొంతం. కూరగాయలు , పండ్లు ఎక్కువ రోజులు పాడవకుండా ఉండేందుకు ప్రత్యేకమైన మాయిశ్చర్ కంట్రోల్ జోన్స్ కూడా దీనిలో ఉన్నాయి. దీని డిజైన్ వంటగదికి సరికొత్త అందాన్ని తెచ్చిపెడుతుంది.

ధర: సుమారు రూ.61,990

4. Whirlpool 658L French Door Refrigerator:

వర్ల్‌పూల్ అడాప్టివ్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో.. తయారైన ఈ ఫ్రెంచ్ డోర్ ఫ్రిడ్జ్, లోపలి లోడ్ , బయటి వాతావరణ ఉష్ణోగ్రతను బట్టి ఆటోమేటిక్‌గా కూలింగ్‌ను సెట్ చేసుకుంటుంది. వీటిలోని ఇంటెలిజెంట్ సెన్సార్లు ఆహార పదార్థాల పోషక విలువలను , తాజాదనాన్ని ఎక్కువ కాలం కాపాడతాయి. ఎక్కువ స్టోరేజ్ స్పేస్ కోరుకునే.. పెద్ద ఇళ్లకు ఇది బెస్ట్ అని చెప్పొచ్చు.

ధర: సుమారు రూ.72,500

Also Read: ఇన్-బిల్ట్ హీటర్ వాషింగ్ మెషీన్స్..ఎలాంటి మరకలైనా మాయం!

5. Godrej 564 L French Door Refrigerator:

ఇండియన్ ఫ్యామిలీ అవసరాలకు.. అనుగుణంగా గోద్రెజ్ అందిస్తున్న.. బెస్ట్ ఫ్రెంచ్ డోర్ మోడల్ ఇది. మల్టీ ఎయిర్ ఫ్లో సిస్టమ్ ద్వారా ప్రతి షెల్ఫ్‌కి సమానమైన కూలింగ్ అందుతుంది. సూపర్ కూల్, సూపర్ ఫ్రీజ్ మోడ్స్ త్వరగా కూలింగ్ అందించడంలో.. ఎంతగానో సహాయ పడతాయి. R600a కూలెంట్‌ను ఉపయోగించడం దీని ప్రత్యేకత.

ధర: సుమారు రూ. 54,990

ఫ్రెంచ్ డోర్ ఫ్రిజ్‌లు ఎక్కువ స్పేస్‌ను అందించడంతో.. పాటు వంటగదికి ప్రీమియం లుక్‌ను తీసుకువస్తాయి. కొనే.. ముందు మీ కిచెన్ స్పేస్, కుటుంబ సభ్యుల అవసరాలను పరిగణనలోకి తీసుకోవడం మంచిది. ఆన్‌లైన్ సేల్స్ , బ్యాంక్ ఆఫర్లను బట్టి ధరలలో మార్పులు ఉండొచ్చు.

Related News

ఈ MSI గేమింగ్ ల్యాప్‌టాప్‌లో అన్నీ అదుర్స్.. ఒక్క ధర విషయంలోనే పెద్ద ట్విస్ట్!

శాంసంగ్ గెలాక్సీ ఫోన్ కొనే ఆలోచన ఉందా? 2026లో టాప్ 5G ఫోన్ల లిస్ట్ ఇదే!

ఇన్-బిల్ట్ హీటర్ వాషింగ్ మెషీన్స్..ఎలాంటి మరకలైనా మాయం!

9000mAh బ్యాటరీతో పోకో కొత్త ఫోన్.. ఇండియా వేరియంట్‌లో ఇదే హైలైట్?!

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

Big Stories

Advertisement
×