E-Paper
Advertisement

Washing Machines Under 15,000: తక్కువ ధరలో బెస్ట్ వాషింగ్ మిషన్లు.. ఏమున్నాయ్ భయ్యా.. ఓ లుక్కేయండి!

Washing Machines Under 15,000: తక్కువ ధరలో బెస్ట్ వాషింగ్ మిషన్లు.. ఏమున్నాయ్ భయ్యా.. ఓ లుక్కేయండి!
Advertisement

Washing Machines Under 15,000: ప్రస్తుతం మార్కెట్ లో పలు కంపెనీలకు చెందిన చాలా రకాల వాషింగ్ మిషన్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని ఏకంగా రూ.30-40 వేల వరకూ ధర పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ లో మంచి వాషింగ్ మిషన్లు ఏమైనా ఉన్నాయా? అన్న ఆలోచనలతో పలువురు ఈ-కామర్స్ సైట్స్ లో తెగ సెర్చ్ చేస్తున్నారు. అటువంటి వారి కోసం రూ.15,000 లోపు బడ్జెట్ లో టాప్ రేటింగ్ కలిగిన సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లను అందించడం జరుగుతోంది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేసి.. మీ అభిరుచులకు అనుగుణంగా ఉన్న వాటిని పరిశీలించండి.

Whirlpool 8 Kg Top Load

వర్ల్‌పూల్ (Whirlpool) కంపెనీకి చెందిన ఈ వాషింగ్ మిషన్.. 4 సంవత్సరాల వారంటీని కలిగి ఉంది. 8 కేజీల సామర్థ్యం, 1400 RPM Max స్పిన్ స్పీడ్, 5 స్టార్ రేటింగ్, సెమీ ఆటోమేటిక్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అలాగే ఆటో రిస్టార్ట్, సైకిల్ బజర్ అలర్ట్ సైతం ఉంది. ఇందులోని స్క్రబ్బర్ అండ్ సోక్ టెక్నాలజీ.. బట్టలకు అంటిన మురికిని సమర్థవంతంగా తొలగిస్తుంది. ప్లిప్ కార్ట్ లో ఈ వాషింగ్ మిషన్ రూ. 13,899కి అందుబాటులో ఉంది.

Samsung 8.5 Kg Top Load

Advertisement

బడ్జెట్ లో శాంసంగ్ వాషింగ్ మిషన్ కోరుకునే వారు దీనిని ట్రై చేయవచ్చు. 1300 RPM Max స్పిన్ స్పీడ్, ఎయిర్ టర్బో, డ్రెయిన్, సోక్, వాష్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. దుమ్ము, దూళిని తట్టుకోగల ప్లాస్టిక్ బేస్ ను దీనికి అందించారు. ఈ సెమీ ఆటోమెటిక్ వాషింగ్ మిషన్.. ఫ్లిప్ కార్ట్ లో రూ.13,990కి అందుబాటులో ఉంది. దీనిపై వన్ ఇయర్ వారంటీ ఉంది.

Haier 8 Kg Top Load

హైయర్ కంపెనీకి చెందిన ఈ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్.. వినియోగదారుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. ఇది రెండేళ్ల వారంటీతో సేల్ అవుతోంది. 1300 RPM Max స్పిన్ స్పీడ్, జెంటిల్ – నార్మల్ – స్ట్రాంగ్ వంటి వాషింగ్ మోడ్స్, 230 Volt పవర్ వినియోగం వంటి ఫీచర్లతో ఇది పని చేస్తుంది. ఫ్లిప్ కార్ట్ లో రూ.13,990లకు ఈ వాషింగ్ మిషన్ సేల్ అవుతోంది.

Advertisement

Also Read: Semi vs Fully Automatic: ఈ వాషింగ్ మిషన్ల మధ్య తేడా ఏంటీ? ఫీచర్ల పరంగా ఏది కొంటే బెటర్?

Godrej 8 Kg Top Load

గోద్రేజ్ కంపెనీకి చెందిన ఈ సెమీ ఆటోమేటిక్ వాషర్ కూడా బడ్జెట్ లో సరైన ఎంపికగా నిలుస్తోంది. ప్రముఖ ఈ-కామర్స్ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ లో రూ.14,200కి ఇది సేల్ అవుతోంది. ఇది కూడా జెంటిల్, నార్మల్, స్ట్రాంగ్ వాషింగ్ మోడ్స్ లో బట్టలను ఉతుకుతుంది. ఇందులోని మోటర్ 460 వాట్స్ వరకూ విద్యుత్ ను వినియోగిస్తుంది.

Also Read: Municipal Election Results 2026 : మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల్లో ఉత్కంఠ.. గెలుస్తామా? లేదా? అనే ఆందోళన!

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×