BigTV English

Smart Tv Offers : సూపర్ డూపర్ సేల్ గురూ.. 5G మెుబైల్ ధరకే అదిరిపోయే స్మార్ట్ టీవీలు..

Smart Tv Offers : సూపర్ డూపర్ సేల్ గురూ.. 5G మెుబైల్ ధరకే అదిరిపోయే స్మార్ట్ టీవీలు..

Smart Tv Offers : ప్రస్తుతం ఇ కామర్స్​ ప్లాట్​ఫామ్స్​లో దీపావళి సేల్స్​ కొనసాగుతున్నాయి. అదిరే ఆఫర్లతో బ్రాండెడ్ స్మార్ట్ టీవీలను అందిస్తున్నాయి అమెజాన్, ఫ్లిప్​కార్ట్ సహా ఇతర సంస్థలు. మరి భారీ డిస్కౌంట్లతో తక్కువ ధరకే అందుబాటులో ఉన్న టాప్​ బ్రాండెడ్​ స్మార్ట్ టీవీలు, వాటి ఫీచర్స్ స్పెసిఫికేషన్స్​ను ఇక్కడ తెలుసుకుందాం.


1.Acer 139 cm 55 inches – ఈ Acer Smart TV ధర రూ.30,999. 60 రిఫ్రెష్ రేట్ Hertz, 178 డిగ్రీ వైడ్ వ్యూయింగ్ యాంగిల్‌తో 4K అల్ట్రా HD (3840×2160)తో వచ్చింది. కనెక్టివిటీ కోసం డ్యూయల్ బ్యాండ్ Wifi, 2 వే బ్లూటూత్, బ్లూ-రే స్పీకర్లు లేదా గేమింగ్ కన్సోల్‌ను కలిగి ఉంది.

2.Kodak 126 cm 50 inches – ఈ కోడాక్ 126 సెం.మీ (50 అంగుళాలు) టీవీ ధర రూ. 23,999. QLED, AMO టెక్నాలజీ, డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. నెట్​ఫ్లిక్స్​, యాపిల్ టీవీ, యూట్యూబ్​, ప్రైమ్ వీడియో, హాట్ స్టార్, సోనీ లివ్, హంగామా, జియో సినిమా, జీబీ, ఎరోస్​ నవ్​ వంటి అప్లికేషన్స్​ను సపోర్ట్ చేస్తుంది.


3.LG 108 cm 43 inches – ఈ LG స్మార్ట్ టీవీ రూ. 29,980కే అందుబాటులో ఉంది. యూజర్ ప్రొఫైల్స్ కోసం వెబ్​ఓఎస్​ 23, ఫిల్మ్‌మేకర్ మోడ్, HDR 10 & HLG, గేమ్ ఆప్టిమైజర్, ALLM, HGIG మోడ్, అపరిమిత OTT యాప్‌లు, AI బ్రైట్‌నెస్ కంట్రోల్, 4K అప్‌స్కేలింగ్ & AI సౌండ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

4.ONIDA 139 cm 55 inch – ఈ Onida స్మార్ట్ టీవీ, 2 టేబుల్ స్టాండ్ బేస్, 1 వాల్ మౌంట్, 1 యూజర్ మాన్యువల్, 1 వారంటీ కార్డ్, 1 రిమోట్ కంట్రోల్, 1 AV IN అడాప్టర్, 1AC కార్డ్ వంటి ఫీచర్లతో వచ్చింది. ఇది రూ. 32,999కు లభిస్తుంది.

5. Sony Bravia 108 cm 43 inches – ఈ సోనీ స్మార్ట్ టీవీ ధర రూ. 38,990. అలెక్సా గూగుల్ టీవీ, వాచ్‌లిస్ట్, వాయిస్ సెర్చ్, గూగుల్ ప్లే, క్రోమ్‌కాస్ట్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో సహా యాపిల్ ఎయిర్ ప్లే, యాపిల్ హోమ్ కిట్, అలెక్సా వంటి ఫీచర్లు, అప్లికేషన్స్​ను సపోర్ట్ చేస్తుంది.

6. TOSHIBA 139 cm 55 inches – ఈ తోషిబా 139 సెం.మీ (55 అంగుళాలు) ధర రూ. 36,999. 4K అప్‌స్కేలింగ్, గేమ్ మోడ్ ప్లస్, ఆటో లో లేటెన్సీ మోడ్, డాల్బీ విజన్, డాల్బీ అటామ్స్, AI PQ, వాయిస్ అసిస్టెంట్, ఎయిర్‌ప్లే వంటి ఫీచర్స్ ఉన్నాయి. నెట్​ఫ్లిక్స్​, యూట్యూబ్​, ప్రైమ్ వీడియోను సపోర్ట్ చేస్తుంది.

7. Vu 139 cm 55 inches – ఈ Vu స్మార్ట్ టీవీ ధర రూ.35,999. 16 జీబీ స్టోరేజ్​ + 2GB ర్యామ్​, గ్లో ఏఐ ప్రాసెసర్​, గూగుల్​ ఎకో-సిస్టమ్ (మూవీ, టీవీ, సంగీతం, ఆటలు), క్రోమ్ క్యాస్ట్ బుల్ట్​ ఇన్​, డ్యూయల్ బ్యాండ్ WiFi , బ్లూటూత్ 5.1 ఫీచర్స్ ఉన్నాయి.

8. Xiaomi 125 cm 50 inches – ఈ Xiaomi 125 cm (50 అంగుళాలు) రూ. 32,999కు అందుబాటులో ఉంది. 2 టేబుల్ స్టాండ్ బేస్, 1 యూజర్ మాన్యువల్, 1 వారంటీ కార్డ్, 1 రిమోట్ కంట్రోల్, 1AC పవర్ కార్డ్, 2 AAA బ్యాటరీ, వైఫై, యూఎస్​బీ, ఎథర్‌నెట్, హెచ్​డీఎమ్​ఐ వంటి ఫీచర్స్​తో వచ్చింది.

ALSO READ :  ఓడియమ్మా.. ఏం ఆఫర్స్ బాసూ.. బడ్జెట్లోనే దొరికే ఈ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ చూస్తే దిమ్మ తిరగాల్సిందే!

Related News

Chat GPT: సజేషన్ కోసం చాట్ జీపీటీని అడిగాడు.. చివరకు సీన్ కట్ చేస్తే..?

2025 Best Budget Phones: iQOO Z10x, Poco M7, Moto G85.. 2025లో ₹15,000 లోపు బెస్ట్ 5G ఫోన్స్ ఇవే..

GPT-5 Backlash: జిపిటి-5 వద్దు రా బాబు.. చాట్ జిపిటి కొత్త వెర్షన్‌పై యూజర్ల అసంతృప్తి

Vivo Y400 vs iQOO Z10R vs OnePlus Nord CE 5: రూ.25,000 లోపు బడ్జెట్ లో ఏది బెస్ట్?

iPhone 17 Pro GPT-5: ఐఫోన్ 17 ప్రోలో చాట్ జిపిటి-5.. ఆపిల్ సంచలన ప్రకటన

GPT 5 vs GPT 4: AI ప్రపంచంలో నెక్ట్ లెవెల్… ఇక ఉద్యోగాలు గోవిందా ?

Big Stories

×