BigTV English

Diwali Mobiles Gifts : ఓడియమ్మా.. ఏం ఆఫర్స్ బాసూ.. బడ్జెట్లోనే దొరికే ఈ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ చూస్తే దిమ్మ తిరగాల్సిందే!

Diwali Mobiles Gifts : ఓడియమ్మా.. ఏం ఆఫర్స్ బాసూ.. బడ్జెట్లోనే దొరికే ఈ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ చూస్తే దిమ్మ తిరగాల్సిందే!

Diwali Mobiles Gifts : ఈ దీపావళి పండుగ సీజన్‌లో మీ ప్రియమైన వారికి బెస్ట్ గిఫ్ట్ ఇవ్వాలా.. అందులో లేటెస్ట్ గా లాంఛ్ అయిన బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఇచ్చి థ్రిల్ చెయ్యాలా.. ఇంకెందుకు ఆలస్యం.. అదిరిపోయే అప్డేట్స్ తో వచ్చేసిన లెటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ పై ఓ లుక్కేయండి.


రూ. 40000 లోపు కొనగలిగే బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ను టాప్ బ్రాండ్ కంపెనీలు అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఫెస్టివల్ సీజన్ లో కొనటానికి ఇదే బెస్ట్ ఆఫ్షన్. ఇక కొనాలనుకుంటే సూపర్ డీల్స్, డిస్కౌంట్స్ తో పాటు ఎక్కడ కొనొచ్చో చూసేయండి.

రూ. 40వేలలోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ –


OnePlus Nord 4 5G –
OnePlus Nord 4 5G 8GB + 128GBకి రూ. 29,999కి అందుబాటులో ఉంది. ఇది స్నాప్‌డ్రాగన్ 7+ Gen 3 ప్రోసెసర్, 5500mAh బ్యాటరీతో లాంఛ్ అయింది. ఫోన్‌లో 6.74 అంగుళాల టచ్‌ స్క్రీన్ డిస్‌ప్లే,  50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది.

Redmi Note 13 Pro –
Redmi Note 13 Pro Android 12, 5100mAh నాన్ రిమూవబుల్ బ్యాటరీ, MediaTek Dimensity 7200 Ultra, 200 megapixel ప్రైమరీ కెమెరా వంటి బెస్ట్ ఫీచర్లతో  లాంఛ్ అయింది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 33,499.

Motorola Edge 50 Pro –
Motorola Edge 50 Pro ధర రూ.38,999. ఇది 6.7-అంగుళాల pOLED కర్వ్డ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 14తో పనిచేసే హలో UI, స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 ప్రోసెసర్ చిప్ సెట్ తో అందుబాటులో ఉంది. ఇక 12GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో నడుస్తుంది.

IQOO Neo9 Pro 5G –
IQOO Neo9 Pro 5G రూ. 36,998 వద్ద అందుబాటులో ఉంది. ఇది 50MP Sony IMX920 నైట్ విజన్ కెమెరా, Snapdragon 8gen2, Funtouch OS 14 ఆధారిత Android ప్రోసెసర్, 6.78 AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది.

HONOR 200 5G –
HONOR 200 5G ధర రూ. 34,999. ఇది స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 SoC, ఆండ్రాయిడ్ 14-ఆధారిత MagicOS 8.0 ప్రోసెసర్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరాను కలిగి ఉంది. ఇక అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌తో 12 మెగాపిక్సెల్ సెన్సార్ తో లాంఛ్ అయింది.

Nothing Phone 2a 5G –
Nothing Phone 2a 5G 8GB RAM, 256GB స్టోరేజీతో లాంఛ్ అయింది. ఈ ఫోన్ రూ. 25,624 ధరకు అందుబాటులో ఉంది. ఇది Mediatek Dimensity 7200 Pro ప్రాసెసర్‌తో వస్తుంది. Android 14, డ్యూయల్ కెమెరా సెటప్‌తో 50 MP + 50MP, 32MP ఫ్రంట్ కెమెరాతో పనిచేస్తుంది.

OnePlus 12R –
OnePlus 12R డ్యూయల్ క్రయో స్పీడ్ VC కూలింగ్ సిస్టమ్, 50 మెగాపిక్సెల్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్, 8 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. ఇక సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ సెన్సార్ వంటి ఫీచర్లతో రూ.39,999కే అందుబాటులో ఉంది.

SAMSUNG GALAXY S23 FE 5G –
SAMSUNG GALAXY S23 FE 5G ధర రూ. 39,279. ఇది Qualcomm SM8450 స్నాప్‌డ్రాగన్ 8 Gen 1తో వస్తుంది మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఆక్సిజన్‌OS 14పై నడుస్తుంది మరియు 128GB, 256GB ఇంబిల్ట్ స్టోరేజీని ప్యాక్ చేస్తుంది.

ALSO READ :

Related News

GPT 5 vs GPT 4: AI ప్రపంచంలో నెక్ట్ లెవెల్… ఇక ఉద్యోగాలు గోవిందా ?

Redmi Note 14 SE vs Tecno Pova 7 Pro vs Galaxy M36: ఒకే రేంజ్‌లో మూడు కొత్త ఫోన్లు.. ఏది బెస్ట్ తెలుసా?

Trump Tariff Iphone17: భారత్‌పై ట్రంప్ టారిఫ్ బాంబ్.. విపరీతంగా పెరగనున్న ఐఫోన్ 17 ధరలు?

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Big Stories

×