E-Paper
Advertisement

రూ.799లకే బ్లూటూత్ ఇయర్ బడ్స్..ఆఫర్లో సగం ధరకే!

రూ.799లకే బ్లూటూత్ ఇయర్ బడ్స్..ఆఫర్లో సగం ధరకే!
Advertisement

BoAt Airdopes 71 Gen 2 TWS: మ్యూజిక్ లవర్స్‌కి గుడ్ న్యూస్! తక్కువ బడ్జెట్‌లో.. నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీ కోరుకునే.. వారి కోసం ప్రముఖ ఆడియో బ్రాండ్ బోట్ మార్కెట్లోకి తెచ్చిన అద్భుతమైన గ్యాడ్జెట్ ఈ మోడల్.. కేవలం రూ. 799 ధరలో.. లభిస్తున్న ఈ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ బడ్స్‌లో ఏకంగా 45 గంటల బ్యాటరీ లైఫ్, లేటెస్ట్ బ్లూటూత్ v6.0, క్లియర్ కాల్స్ కోసం ENx టెక్నాలజీ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. సీ బ్లూ కలర్‌లో స్టైలిష్‌గా కనిపిస్తున్న ఈ ట్రెండీ ఇయర్‌ బడ్స్ పూర్తి రివ్యూ ఇప్పుడు చూద్దాం!

ట్రెండీ సీ బ్లూ లుక్ & కంఫర్టబుల్ డిజైన్:

బోట్ ప్రొడక్ట్స్ డిజైన్ ఎప్పుడూ.. యూత్‌ను ఆకట్టుకునేలా ఉంటాయి. ఈ మోడల్ కూడా అందుకు మినహాయింపు కాదు. ప్రత్యేకమైన.. ‘సీ బ్లూ’ కలర్ వేరియంట్‌లో ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా, ప్రీమియమ్‌గా కనిపిస్తుంది. దీని ఛార్జింగ్ కేస్, ఇయర్‌ బడ్స్ చాలా లైట్‌ వెయిట్‌గా ఉంటాయి. చెవులకు సరిగ్గా సరి పోయేలా.. రూప కల్పన చేయడం వల్ల, గంటల తరబడి పాటలు విన్నా.. లేదా వర్కౌట్లు చేసినా చెవుల్లో ఎలాంటి నొప్పి రాదు.

బ్లూటూత్ v6.0 & హియరబుల్స్ యాప్ సపోర్ట్:

Advertisement

ఈ బడ్జెట్ రేంజ్‌లో లేటెస్ట్ బ్లూటూత్ v6.0 కనెక్టివిటీని అందించడం నిజంగా గ్రేట్ విశేషం. దీని వల్ల ఫోన్‌తో ఇయర్‌ బడ్స్ క్షణాల్లో పేర్ అవుతాయి. సిగ్నల్ డ్రాప్స్ అనే సమస్యే.. లేకుండా 10 మీటర్ల రేంజ్ వరకు నిరంతరాయంగా ఆడియోను ఎంజాయ్ చేయెచ్చు. అంతేకాకుండా.. ఇది boAt Hearables App సపోర్ట్‌తో వస్తుంది. ఈ యాప్ ద్వారా.. మీరు ఈక్వలైజర్ సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. టచ్ కంట్రోల్స్ కస్టమైజ్ చేసుకోవచ్చు. బాటరీ స్టేటస్‌ని ఈజీగా చెక్ చేసుకోవచ్చు.

45 గంటల మాన్‌స్టర్ బ్యాటరీ లైఫ్ & ASAP ఛార్జ్:

ఈ ఇయర్‌బడ్స్ మెయిన్ హైలైట్ వీటి బ్యాటరీ బ్యాకప్. ఒక సారి ఛార్జ్ చేస్తే.. కేసుతో.. కలిపి మొత్తం 45 గంటల వరకు నాన్‌ స్టాప్ ప్లే బ్యాక్ లభిస్తుంది. మీరు రెగ్యులర్ యూజర్ అయితే.. ఒక్క సారి ఛార్జ్ చేస్తే.. దాదాపు వారం రోజుల పాటు ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరమే రాదు. ఒక వేళ అర్జెంట్ పని మీద బయలు దేరేటప్పుడు బ్యాటరీ అయిపోయినా టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇందులో.. ఉన్న ASAP ఛార్జ్ టెక్నాలజీ సహాయంతో కేవలం కొన్ని నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు, గంటల కొద్ది మ్యూజిక్ ఎంజాయ్ చేయెచ్చు.

2 మైక్స్ ENx టెక్నాలజీతో.. క్రిస్టల్ క్లియర్ కాల్స్:

Advertisement

ఆఫీస్ మీటింగ్స్ లేదా రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఫోన్ కాల్స్ మాట్లాడేవారికి ఈ ఇయర్‌ బడ్స్ చాలా బాగా ఉపయోగ పడతాయి. ఇందులో డ్యూయల్ మైక్ సెటప్‌తో పాటు బోట్ మెయిన్ సిగ్నేచర్ ENx టెక్నాలజీని వాడారు. ఇది మీ చుట్టూ ఉండే అనవసరమైన బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ని తగ్గించి, అవతలి వారికి మీ గొంతు ఎంతో స్పష్టంగా వినిపించేలా చేస్తుంది.

Also Read: రూ.499 లకే..40 గంటల ప్లేబ్యాక్ స్మార్ట్ ఇయర్‌బడ్స్, డోంట్ మిస్

పవర్‌ఫుల్ సౌండ్ & గేమింగ్ ఫీల్:

బోట్ సౌండ్ క్వాలిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇందులో.. ఉన్న పవర్‌ ఫుల్ డ్రైవర్లు డీప్ బేస్ , క్లియర్ వోకల్స్‌ను అందిస్తాయి. మీరు బీట్స్ ఉన్న పాటలు వింటుంటే.. వేరే లెవెల్ ఫీల్ కలుగుతుంది. అలాగే వీడియోలు చూసేటప్పుడు లేదా క్యాజువల్ గేమింగ్ ఆడేటప్పుడు ఎలాంటి ఆడియో లాగ్ లేకుండా స్మూత్ సింక్రోనైజేషన్ లభిస్తుంది.

ధర:

ఈ మోడల్ బ్లూటూత్ హెడ్‌సెట్ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో కేవలం రూ. 799 ఆఫర్ ధరకు అందుబాటులో ఉంది. రూ. 1000 లోపు బడ్జెట్‌లో బెస్ట్ ఫీచర్స్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ డీల్.

మీ బడ్జెట్ రూ. 1000 లోపే ఉండి, ట్రెండీ కలర్, 45H లాంగ్ బ్యాటరీ లైఫ్, లేటెస్ట్ బ్లూటూత్ v6.0, క్లియర్ కాలింగ్ ఫీచర్లు ఉన్న బెస్ట్ ఇయర్‌బడ్స్ కావాలంటే.. ఈ మోడల్ ని కళ్ళు మూసుకుని కొనొచ్చు. పండగ లేదా సేల్స్ సమయంలో.. ఈ ప్రైస్‌కి ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ గాడ్జెట్!

Related News

రూ.2,099కే ల్యాప్‌టాప్ ఛార్జ్ చేసే..పవర్‌ఫుల్ పవర్ బ్యాంక్!

రూ.499 లకే..40 గంటల ప్లేబ్యాక్ స్మార్ట్ ఇయర్‌బడ్స్, డోంట్ మిస్

గేమర్లకి డ్రీమ్ ల్యాప్‌టాప్..భారీ పవర్,సరికొత్త ఫీచర్లు

ప్రీమియం లుక్, మైండ్ బ్లోయింగ్ బ్యాటరీ..ఇలాంటి గాడ్జెట్ తప్పకుండా ఉండాల్సిందే!

ప్రీమియం వాషింగ్ మెషీన్లపై సూపర్ ఆఫర్లు..బెస్ట్ 5 డీల్స్ ఇవే!

ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు బ్యాటరీ సేవ్ చేయడానికి పాటించాల్సిన 5 రూల్స్!

iPhone Duo స్టాక్‌పై యాపిల్ కీలక నిర్ణయం? కొనుగోలుదారులకు నిరాశ తప్పదు!

Big Stories

Advertisement
×