E-Paper
Advertisement

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!
Advertisement

BoAt Bassheads 900: ఈ రోజుల్లో బ్లూటూత్ గ్యాడ్జెట్స్ ఎన్ని వచ్చినా.. వైర్డ్ హెడ్‌ఫోన్స్ ఇచ్చే ఆడియో క్లారిటీ, ఆ లాగ్-ఫ్రీ ఎక్స్‌పీరియన్స్ వేరే లెవెల్. చార్జింగ్ అయిపోతుందనే ..టెన్షన్ లేకుండా నాన్-స్టాప్‌గా మ్యూజిక్ ఎంజాయ్ చేయడానికి యూత్ ఇప్పటికీ వైర్డ్ హెడ్‌ఫోన్స్‌నే ఇష్టపడుతున్నారు. అలాంటి వారి కోసం అతి తక్కువ బడ్జెట్‌లో, ఎవర్గ్రీన్ క్లాసిక్ లుక్‌తో మార్కెట్లో దూసుకుపోతోంది boAt Bassheads 900 Headphones. కేవలం రూ. 999 కే లభిస్తున్న ఈ మోన్‌స్టర్ హెడ్‌ఫోన్స్ ఫీచర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

క్రిస్టల్ క్లియర్ సౌండ్ & పంచ్ బేస్:

ఈ హెడ్‌ఫోన్స్‌కి ‘బేస్‌హెడ్స్’ అని పేరు పెట్టడంలోనే పెద్ద రీజన్ ఉంది. ఇందులో 40mm పవర్‌ఫుల్ నియోడైమియమ్ డ్రైవర్స్ ఇచ్చారు. దీని వల్ల మీరు పాటలు వింటున్నప్పుడు బేస్ చాలా పంచ్‌గా, క్లియర్‌గా వస్తుంది. బాస్ బూస్టెడ్ సాంగ్స్, రాప్స్ వినేటప్పుడు ఆ వైబ్రేషన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. హైస్ అండ్ మిడ్స్ కరెక్ట్‌గా బ్యాలెన్స్ అవ్వడం వల్ల ప్రతీ ఇన్స్ట్రుమెంట్ సౌండ్ చాలా క్రిస్టల్ క్లియర్‌గా వినబడుతుంది.

లైట్ వెయిట్ & కాంపాక్ట్ ఫోల్డబుల్ డిజైన్:

Advertisement

హెడ్‌ఫోన్స్ కొనేటప్పుడు సౌండ్‌తో పాటు కంఫర్ట్ కూడా చాలా ముఖ్యం. boAt Bassheads 900 కేవలం 150 గ్రాముల బరువుతో చాలా లైట్ వెయిట్‌గా ఉంటుంది. దీని ఇయర్ కప్స్ చాలా సాఫ్ట్ ప్యాడింగ్‌తో వస్తాయి, దీని వల్ల గంటల తరబడి వాడుకున్నా చెవులు అస్సలు నొప్పి పెట్టవు. అన్నింటికంటే క్రేజీ ఫీచర్ ఏంటంటే, ఇది ఫోల్డబుల్ డిజైన్ తో వస్తుంది. అంటే హెడ్‌ఫోన్స్‌ను మడతబెట్టి చాలా ఈజీగా మీ బ్యాగ్‌లో పెట్టేసుకోవచ్చు. ట్రావెలింగ్ చేసేవారికి ఇది సూపర్ ఫీచర్.

బిల్ట్-ఇన్ మైక్ & ఇన్-లైన్ కంట్రోల్స్:

ఆఫీస్ మీటింగ్స్ అటెండ్ అవ్వాలన్నా లేదా ఆన్‌లైన్ క్లాసులు వినాలన్నా ఇందులో ఇచ్చిన ఇన్-లైన్ మైక్ సూపర్ హెల్ప్ అవుతుంది. వాయిస్ చాలా క్లియర్‌గా కేప్చర్ చేస్తుంది. మైక్ పక్కనే ఒక బటన్ ఉంటుంది, జస్ట్ సింగిల్ ప్రెస్‌తో కాల్స్ లిఫ్ట్/కట్ చేయొచ్చు, మ్యూజిక్ ప్లే/పాజ్ చేయొచ్చు. లాంగ్ ప్రెస్ చేస్తే మీ ఫోన్ లోని గూగుల్ అసిస్టెంట్ లేదా సిరి యాక్టివేట్ అవుతాయి.

టాంగిల్-ఫ్రీ కేబుల్ :

Advertisement

వైర్డ్ హెడ్‌ఫోన్స్ అనగానే వైర్లు చిక్కుపడిపోతాయనే తలనొప్పి ఉంటుంది. కానీ ఇందులో ఫ్లాట్ టాంగిల్-ఫ్రీ కేబుల్ ఇచ్చారు. దీని వల్ల వైర్ అస్సలు చిక్కుపడదు. పైగా వైర్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్‌గా ఉండటం వల్ల అంత ఈజీగా కట్ అవ్వదు. దీనికి ఉన్న 3.5mm గోల్డ్ ప్లేటెడ్ జాక్ ఆడియో సిగ్నల్స్ లాస్ అవ్వకుండా ప్యూర్ ఆడియోను అందిస్తుంది.

Also Read: రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

గేమింగ్ అండ్ మూవీస్‌కి పర్ఫెక్ట్:

వైర్‌లెస్ బడ్స్‌లో ఉండే బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే గేమింగ్ ఆడేటప్పుడు సౌండ్ కాస్త లేట్‌గా వస్తుంది. కానీ ఈ వైర్డ్ హెడ్‌ఫోన్స్‌లో జీరో లాగ్ ఉంటుంది. పబ్‌జీ, ఫ్రీఫైర్ లాంటి గేమ్స్ ఆడేటప్పుడు ఎనిమీస్ ఫుట్‌స్టెప్స్ పక్కాగా వినిపిస్తాయి. సినిమాలు చూసేటప్పుడు థియేటర్ లాంటి ఫీలింగ్ వస్తుంది.

కేవలం రూ. 999 బడ్జెట్‌లో నమ్మకమైన బ్రాండ్ వాల్యూ, అదిరిపోయే హెవీ బేస్, కాంపాక్ట్ ఫోల్డబుల్ డిజైన్ . క్లియర్ మైక్ ఉన్న ఆన్-ఇయర్ హెడ్‌ఫోన్స్ కావాలనుకుంటే.. boAt Bassheads 900 ని మించిన బెస్ట్ ఛాయిస్ మార్కెట్లో లేదు. స్టూడెంట్స్, గేమర్స్ ,మ్యూజిక్ లవర్స్ కళ్ళు మూసుకుని కొనేయొచ్చు.

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×