E-Paper
Advertisement

Facebook Down: ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ డౌన్.. ట్విట్టర్‌లో నెటిజన్స్ ఫైర్..

Facebook Down: ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ డౌన్.. ట్విట్టర్‌లో నెటిజన్స్ ఫైర్..
Advertisement

Facebook Down

Facebook Instagram Down: ప్రముఖ మెసేజింగ్ యాప్స్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లు క్రాష్ అయ్యాయి. గత కొద్ది సేపటి నుంచి అవి పనిచేయడం లేదు. దీంతో నెటిజన్స్ తమ అకౌంట్స్ హ్యాక్ అయ్యాయా అని ట్వీట్ చేస్తున్నారు. దీనిపై ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా నుంచి ఎటువంటి స్పందన లేదు.

Advertisement

యూజర్స్ ఫేస్ బుక్ ఓపెన్ చేస్తే లాగౌట్ అయినట్లు వస్తోందని ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ పరిస్థితి కూడా అంతే అని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. #Facebookdown, #Instagramdown.. ఈ రెండు ప్రస్థుతం ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్నాయి.

దేశవ్యాప్తంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు నిలిచిపోవడంతో యూజర్లు ఇబ్బంది పడుతున్నారు.

Tags

Related News

భారీ బ్యాటరీ, అల్టిమేట్ లుక్.. మార్కెట్‌ను షేక్ చేయడానికి Redmi 17 5G వచ్చేసింది!

రూ.15,799లకే 43ఇంచుల టీవీ..ఆఫర్ అంటే ఇలా ఉండాలి

చైనా ఫోన్లకు చెక్ పెడుతూ.. హైదరాబాద్‌లోనే తయారైన తొలి Mivi 5G ఫోన్ వచ్చేస్తోంది!

రూ.వెయ్యిలోపు బెస్ట్ గేమింగ్ ఇయర్ బడ్స్..వెంటనే కొనేయండి

డెల్ నుంచి సూపర్ AI ల్యాప్‌టాప్‌లు లాంచ్.. 5G, Wi-Fi 7 ఫీచర్లతో కిరాక్ లుక్!

ట్రెండీ కలర్, టెర్రిఫిక్ ఫీచర్స్.. పాకెట్ ఫ్రెండ్లీ ధరలో బోల్ట్ Z60 పింక్ ఇయర్‌బడ్స్!

పాత లాప్‌టాప్ ఉందా? రిలయన్స్ జియో తెచ్చిన అప్డేట్‌తో సూపర్ స్పీడ్ PCగా మార్చేయండి!

యాంకర్ ప్రైమ్ గాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్లు.. ఈ సెప్టెంబర్ బెస్ట్ డీల్స్ ఇవే!

Big Stories

Advertisement
×