BigTV English
Advertisement

Jeevitha Rajasekar : ఆడపిల్లలు తాగితే తప్పేంటన్న నటి, నెట్టింట వైరల్

Jeevitha Rajasekar : ఆడపిల్లలు తాగితే తప్పేంటన్న నటి, నెట్టింట వైరల్

Actress, viral comments saying it is wrong for girls to drink


Jeevitha Rajasekar Hot Comments About Girls: టాలీవుడ్‌ ఇండస్ట్రీలో జీవిత రాజశేఖర్ దంపతుల గురించి స్పెషల్ ఇంట్రడక్షన్‌ ఇవ్వనక్లర్లేదు. వీరిద్దరు ఎక్కడ కనిపించినా సరే హైలెట్‌గా నిలుస్తుంటారు. జీవిత పర్మిషన్ తీసుకొని మరీ..రాజశేఖర్ ప్రొసీడ్ అవుతుండటం కనిపిస్తూ ఉంటుంది. ఒక్క పేరులోనే కలిసి ఉండటం కాదు. భర్త కష్టసుఖాల్లోనూ ఆమె అంతే బాధ్యతను కలిగి ఉంటుంది. ఈ జంట తమ కెరీర్‌ని కొనసాగిస్తూ, పిల్లల జీవితాలను ప్లాన్ చేస్తూ జీవిత రాజశేఖర్ దంపతులు వారి లైఫ్‌ని సాఫీగా సాగిస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా.. తాజాగా జీవిత చేసిన ఓ కామెంట్ సోషల్‌ మీడియాని షేక్ చేస్తూ తెగ వైరల్ అవుతోంది.

జీవితరాజశేఖర్ తాజాగా.. ఓ యూట్యూబ్‌ ఛానల్‌ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. ఇందులో తన మనసులోని మాటలు వ్యక్తం చేశారు. అనంతరం ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. నాకు.. మా ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోవడమే ముఖ్యం అంటూ చెప్పుకొచ్చారు. ఎక్కువ సంతోషం కూడా అదే. నా మొదటి ప్రయారిటీ కూడా అదే. నా కుటుంబ సభ్యుల అవసరాలు, పనులు వేరేవారు చేస్తే నాకు నచ్చదు.


Read More: అంబానీ పార్టీపై కంగనా ఫైర్‌, డబ్బుకోసం నేను ఇలా చేయనంటూ..

మా వాళ్లకు కావాల్సినవన్నీ అమర్చిపెట్టడమే ఇష్టం. ఆ పనులన్నీ అయ్యాకే నా మ్యాటర్‌ అయినా, మరే విషయాలైనా.. ఇక నేను బయటకి వెళ్ళేది తక్కువ. కాబట్టి నాకంటూ ఫ్రెండ్స్ లేరు. స్కూల్ ఫ్రెండ్స్ మాత్రం ఇప్పటికీ టచ్‌లో ఉన్నారు. వారిలో డైరెక్టర్ తేజ, కొరియోగ్రాఫర్ బృంద, సుచిత్ర చంద్రబోస్ వంటి కొందరు సినీ వాళ్ళు ఉన్నారు.

కరోనా టైంలో మా క్లాస్‌మేట్స్ ఫోన్ నెంబర్స్ అన్నీ సంపాదించి., వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను. ఇప్పుడు కూడా అందులో చాట్ చేస్తుంటాను. అంతకుమించి స్నేహితులు లేరు. ఇక ఎలాంటి సమయాల్లో అయినా తాగడం అనేది అస్సలు అలవాటు లేదు. అలా అని ఆడపిల్లని కాబట్టి తాగనని కాదు. నాకు ఇష్టం లేదు అంతే. ఒకవేళ ఎవరైనా వచ్చి ఆడపిల్ల తాగడం ఏంటి అంటే మాత్రం అస్సలు ఒప్పుకోను నేను ముందు వెళ్లి ఎందుకు తాగకూడదు అని నిలదీస్తా.

Read More: ఏంటి భయ్యా! ఈ అరాచకం, కేరళ స్టోరీ తరహాలో బస్తర్‌ ట్రైలర్‌

మందు తాగడానికి ఆడ మగ అనే తేడా ఎందుకు? లైన్ క్రాస్ చేసి, మర్యాద పోగొట్టుకొనే వరకు ఎవరి ఇష్టాలు వారివే. దాన్ని ఆడమగ అనే జెస్టిఫై చేయడం కరెక్ట్ కాదని జీవిత రాజశేఖర్ కామెంట్స్ చేయడం అందరికి షాక్‌కి గురిచేసింది. ఇక్కడ జీవిత ఉద్దేశం ఆడపిల్లలని తాగమని చెప్పడం కాదు. ఎంకరేజ్ చేయడం అంతకన్నా కాదు. ఆడపిల్ల కాబట్టి తాగకూడదని చెప్పడం మాత్రమే ఆమె ఉద్దేశం.

 

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×