E-Paper
Advertisement

Flipkart TV Offer: స్టాక్ అయిపోయేలోపే కొనేయండి బాసూ.. కేవలం రూ.6,623కే ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ!

Flipkart TV Offer: స్టాక్ అయిపోయేలోపే కొనేయండి బాసూ.. కేవలం రూ.6,623కే ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ!
Advertisement

Flipkart TV Offer: మీ ఇంటి హాల్‌లోకి గానీ బెడ్‌రూమ్‌లోకి కొత్త స్మార్ట్ టీవీని తక్కువ బడ్జెట్‌లో కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకొక గుడ్ న్యూస్. సాధారణంగా మార్కెట్‌లో ఒక మంచి 32 అంగుళాల స్మార్ట్ టీవీ కావాలంటే రూ.10,000 కంటే ఎక్కువే ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ, ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుత డీల్స్‌లో ఊహించని ధరకు స్మార్ట్ టీవీని అందిస్తోంది. కేవలం రూ.7,359కే లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఫీచర్లతో కూడిన టీవీని మీ సొంతం చేసుకునే అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. ఇంత తక్కువ ధరకే ఆండ్రాయిడ్ టీవీ ఎలా సాధ్యమని ఆలోచిస్తున్నారా? అయితే రండి.. పూర్తి వివరాల్లోకి వెళ్లిపోదాం.

ధర మరింత తగ్గాలంటే..

ఈ టీవీ అసలు ధర ఇప్పటికే తక్కువగా ఉండగా.. బ్యాంక్ ఆఫర్లు జత చేస్తే ధర మరింత దిగివస్తుంది. క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసే వారికి రూ.736 వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తోంది. ఒకవేళ మీ దగ్గర పాత టీవీ ఉండి, దానిని ఎక్స్ఛేంజ్ చేయాలనుకుంటే రూ.2,100 వరకు అదనపు తగ్గింపు పొందే వీలుంది. ఈ లెక్కలన్నీ కలిపితే, ఫైనల్‌గా మీరు ఈ స్మార్ట్ టీవీని రూ.6,623కే సొంతం చేసుకోవచ్చు.

Advertisement

Also Read: మీ ఫ్రిజ్ ఐస్ ఫ్యాక్టరీలా మారిపోయిందా? ఈ ఒక్క పని చేస్తే ఇంకెప్పుడూ అలా జరగదు!

ఫీచర్ల విషయానికి వస్తే..

ధర తక్కువే కదా అని ఫీచర్లలో ఎక్కడా రాజీ పడలేదు సంస్థ. 60Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన ఎల్‌ఈడీ డిస్‌ప్లే, సినిమాలను స్ట్రీమ్ చేయడానికి పర్ఫెక్ట్ ఛాయిస్ ఇది. ఇలాంటి 20 వాట్స్ ఆడియో అవుట్‌పుట్ టీవీలను బెడ్ రూమ్స్‌లో చక్కగా అమర్చుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ ఓఎస్‌పై నడుస్తుంది కాబట్టి.. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో వంటి OTT యాప్‌లను నేరుగా ప్లే చేసుకోవచ్చు.

రెండేళ్ల వారెంటీతో..

Advertisement

కొత్త బ్రాండ్ లేదా తక్కువ ధర అంటే చాలామందికి వారంటీ విషయంలో నమ్మకం ఉండదు. అయితే ఈ టీవీలపై రెండేళ్ల వారంటీని ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. డెలివరీ అయిన 10 రోజుల్లోపు ఏదైనా సమస్య ఉంటే రీప్లేస్‌మెంట్ సౌకర్యం కూడా ఉంది. కేవలం రూ.666 నుండి ప్రారంభమయ్యే EMI ఆప్షన్లు ద్వారా కూడా టీవీని కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. బెడ్‌రూమ్స్, రెంటెడ్ హౌసెస్‌కి ఇది బెస్ట్ ఆప్షన్. స్టాక్ త్వరగా అయిపోయే అవకాశం ఉన్నందున.. ఆసక్తి ఉన్నవారు వెంటనే కొనేయండి.

Also Read: 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో నోకియా లూమియా రీ-ఎంట్రీ.. ఇవిగో పూర్తి వివరాలు!

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×