BigTV English

Flipkart Mobile Offers: పెద్ద ఆఫర్ వచ్చిపడింది.. 108 MP కెమెరా ఫోన్‌పై డిస్కౌంట్ల మేళా!

Flipkart Mobile Offers: పెద్ద ఆఫర్ వచ్చిపడింది.. 108 MP కెమెరా ఫోన్‌పై డిస్కౌంట్ల మేళా!

Flipkart Mobile Offers: ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్స్ వరుసగా ఫోన్లపై ఆఫర్లు కురిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా బ్రాండెడ్ ఫోన్ల ధరలను భారీగా తగ్గిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ OnePlus Nord CE 3 Lite 5G ఫోన్‌‌పై మంచి డీల్‌ను ప్రకటించింది. ఈ ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ. 19,999గా ఉంది. అయితే ఈ ఫోన్‌పై రూ. 2,652 భారీ ఫ్లాట్ తగ్గింపు ఇస్తోంది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? ధర ఎంత ? తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్‌ఫోన్ గొప్ప ఆఫర్‌తో ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.19,999 కాగా రూ. 2,652 డిస్కౌంట్ ఇస్తోంది. దీంతో ఫోన్‌ను రూ. 17,047కి కొనుగోలు చేయవచ్చు.అదనంగా OneCard క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై బ్యాంక్ ఆఫర్‌లు రూ. 1,000 తగ్గింపు కూడా అందుబాటులో ఉన్నాయి.

Also Read: బీభత్సమైన ఆఫర్.. బెస్ట్ సెల్లింగ్ ఫోన్‌పై బిగ్ డిస్కౌంట్..!


ఇది మాత్రమే కాదు, ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌ను కొనుగోలు చేయడానికి నెలకు రూ. 600 ప్రారంభ EMI ఆప్షన్ కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌లను సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీరు తక్కువ ధరకే ఈ ఫోన్‌ని మీ సొంతం చేసుకోవచ్చు. ఈ ధరలు, ఆఫర్‌లు వన్‌ప్లస్ నార్డ్ CE 3 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌‌పై అందుబాటులో ఉంటాయి.

OnePlus Nord CE 3 Lite 5G Specifications
ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ ఉంది. ఫోన్‌లో 8GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.72 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంంది. ఇది అద్భుతమైన విజువల్స్‌ను అందిస్తుంది. అలానే మంచి గేమింగ్, మల్టీమీడియా అనుభవాన్ని అందిస్తుంది. ఈ OnePlus ఫోన్ పెద్ద ఫీచర్లలో ఒకటి ఇందులో కనిపించే కెమెరాలు. ఈ ఫోటోగ్రఫీ కోసం కంపెనీ వెనుక భాగంలో పవర్‌ఫుల్ 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను తీసుకొచ్చింది. దీంతో వినియోగదారులు మంచి క్వాలిటీ ఫోటోలను తీయగలరు.

Also Read: సగం ధరకే ఐఫోన్ 14 ప్లస్.. ఈ అవకాశం మళ్లీ రాదు..!

డివైస్‌లో మరో గొప్ప ఫీచర్ ఏమిటంటే ఇది 5000 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది లాంగ్ లైఫ్ బ్యాటరీ బ్యాకప్ అందిస్తోంది. OnePlus Nord CE 3 Lite 5G ఫోన్ Android 13 ఆపరేటింగ్ సిస్టమ్‌‌పై రన్ అవుతుంది. ఇది డ్యూయల్ సిమ్ (GSM +GSM) మొబైల్, ఇది నానో సిమ్, నానో సిమ్ కార్డ్‌లతో వస్తుంది. బ్లాక్ డస్క్, బ్లూ టైడ్ కలర్ ఆప్షన్‌లతో వస్తుంది. కనెక్టివిటీ కోసం Wi-Fi 802.11 a/b/g/n/ac, GPS, USB టైప్ C, 3G, 4G, LTE ఉన్నాయి. ఫోన్‌లో సెన్సార్‌ల గురించి మాట్లాడితే యాంబియంట్ లైట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్, కంపాస్/మాగ్నెటోమీటర్ ఉన్నాయి.

Related News

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్.. iQOO Z10 టర్బో+ 5G లాంచ్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Big Stories

×