BigTV English
Advertisement

Flipkart iPhone Days Sale 2024: ఆఫర్ల జోరు.. ఐఫోన్లపై బిగ్ డిస్కౌంట్స్.. ఇంత తక్కువ ఎలా?

Flipkart iPhone Days Sale 2024: ఆఫర్ల జోరు.. ఐఫోన్లపై బిగ్ డిస్కౌంట్స్.. ఇంత తక్కువ ఎలా?

Flipkart iPhone Days Sale 2024: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ డే సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌‌లో అనేక ఆపిల్ గ్యాడ్జెట్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. గత కొన్ని నెలలుగా ఐఫోన్లు తక్కువగా అమ్ముడవుతున్నాయి. దీంతో కంపెనీ వరుసగా ఆఫర్లు ప్రకటిస్తుంది. దీంతో ఐఫోన్ ప్రియులు బడ్జెట్‌లోనే కొనుగోలు చేయవచ్చు. అయితే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 15, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 13తో పాటు ఇతర స్మార్ట్‌ఫోన్ల ఆఫర్ ప్రైస్‌లను ప్రకటించింది. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.


iPhone 15
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 ధర రూ. 68,999గా ఉంది. ఇప్పుడు ఎటువంటి బ్యాంక్ ఆఫర్ లేకుండా ఫోన్‌పై రూ. 8901 ఫ్లాట్ తగ్గింపును అందిస్తోంది. కంపెనీ హెచ్‌ఎస్‌బిసి క్రెడిట్ కార్డ్‌పై రూ. 8000 డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. దీనితో మీరు ఫోన్‌ను రూ.60,999కి కొనుగోలు చేయవచ్చు.

Also Read: Raksha Bandhan Mobile Offers: రక్షాబంధన్ ఆఫర్స్.. సగం ధరకే స్మార్ట్‌ఫోన్లు.. గిఫ్గ్‌గా ఇచ్చేయండి!


iPhone 15 Plus
ఫ్లాప్‌కార్ట్ ఐఫోన్ 15 ప్లస్‌పై పెద్ద ఆఫర్‌ని అందిస్తోంది. టాప్ వేరియంట్‌ను తక్కువ ధరకే దక్కించుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో భారీ డిస్‌ప్లే, బ్యాటరీ ఉంటుంది. ప్లస్ వెర్షన్‌ను ఇప్పుడురూ. 74,999కి కొనుగోలు చేయవచ్చు. ఆపిల్ ఐఫోన్ 15 ప్లస్‌ను రూ. 89,900 వద్ద విడుదల చేసింది. అంటే వినియోగదారులు నేరుగా రూ. 14601 డిస్కౌంట్ పొందుతున్నారు. ఈ ధరతో 128GB స్టోరేజ్ వేరియంట్‌ను దక్కించుకోవచ్చు.

iPhone 14 Plus
కాస్త తక్కువ ధరలో అయితే ఐఫోన్ 14 ప్లస్‌ను కొనుగోలు చేయవచ్చు. దీనిపై ప్రస్తుతం ఎటువంటి బ్యాంక్ ఆఫర్ అందుబాటులో లేకుండా రూ. 56,999కి కొనుగోలు చేయవచ్చు. ఫోన్ లాంచ్ అయినప్పుడు దాని ప్రారంభ ధర రూ. 79,999గా ఉంది.

iPhone 15 Pro
ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 15 ప్రో మోడల్‌పై కూడా భారీ డీల్ తీసుకొచ్చింది. ఇప్పుడు తక్కువ ధరకే ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయినప్పుడు దీని ధర రూ. 1,34,990గా ఉండేది. అయితే మీరు డిస్కౌంట్‌తో రూ. 1,24,990కి ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఇది ఎటువంటి బ్యాంక్ ఆఫర్ లేకుండా అందుబాటులో ఉంది.

Also Read: Nothing Phone 2a Plus Launch: తోపు ఫోన్ వచ్చింది.. నథింగ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్.. మాములుగా లేదే!

iPone 12-13
మీరు ప్రస్తుతం పాత ఆపిల్ ఫోన్లను కొనుగోలు చేయాలనుకుంటే ఐఫోన్ 12 లేదా ఐఫోన్ 13లను కొనుగోలు చేయవచ్చు. కంపెనీ వీటిపై కూడా డిస్కౌంట్లను అందిస్తోంది. ఐఫోన్ 13 ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.52,999కి సేల్‌కి తీసుకొచ్చారు. ఐఫోన్ 12ని రూ.39,999కి కొనుగోలు చేయవచ్చు.

Related News

Google Gemini Pro: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై గూగుల్ జెమిని ప్రో ఫ్రీగా వాడుకోవచ్చు!

Free AI: ఉచిత ఏఐ ఒక ఉచ్చు.. భారతీయులే వారి ప్రొడక్ట్!

Battery Phones Under Rs10k: రూ.10,000 లోపు బడ్జెట్‌లో 5000mAh బ్యాటరీ ఫోన్లు.. 5 బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు

Vivo 5G Premium Smartphone: వివో నుంచి ప్రీమియం 5జి ఫోన్‌.. ఫీచర్లు చూస్తే షాక్‌ అవ్వాల్సిందే..

Nokia Magic Max 5G: 2800 ఎంపీ కెమెరాతో నోకియా ఎంట్రీ.. మ్యాజిక్ మ్యాక్స్ 5జీ రివ్యూ

2026 Honda Civic Type R: హోండా సివిక్ టైప్ ఆర్ 2026.. ఈ కార్‌లో జర్నీ చేస్తే దిగాలన్న ఫీలింగే రాదు మావా

Samsung Galaxy S23 5G: ఇంత తక్కువ ధరలో 5G ఫోన్ వస్తుందా.. ఇప్పుడే కొనేసుకోవడం బెటర్!

OPPO Reno 15 Mini Phone: రూ.33వేల లోపే ఒప్పో రెనో 15 మినీ ఫోన్.. కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్‌కి రేడీ అవ్వండి

Big Stories

×