E-Paper
Advertisement

Flipkart Travel Offer: రూ. 10వేల టికెట్ కేవలం రూ.8వేలకే.. ఫ్లిప్‌కార్ట్ ట్రావెల్‌లో ప్రయాణ ఖర్చు తగ్గించుకోండిలా

Flipkart Travel Offer: రూ. 10వేల టికెట్ కేవలం రూ.8వేలకే.. ఫ్లిప్‌కార్ట్ ట్రావెల్‌లో ప్రయాణ ఖర్చు తగ్గించుకోండిలా
Advertisement

Flipkart Travel Offer: న్యూ ఇయర్ సెలవుల్లో ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఖర్చు భారం తగ్గించేలా ఫ్లిప్‌కార్ట్ ట్రావెల్ అద్భుతమైన ఆఫర్లతో ముందుకు వచ్చింది. ఫ్లైట్ టికెట్లు, హోటల్ రిజర్వేషన్లు మరియు బస్సు బుకింగ్‌లపై భారీ డిస్కౌంట్లతో పాటు, సూపర్‌కాయిన్స్ మరియు బ్యాంక్ ఆఫర్ల ద్వారా అదనపు సేవింగ్స్ పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ముఖ్యంగా పండగ సీజన్‌లో పెరిగే ప్రయాణ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని, ఫ్లాష్ సేల్స్, ప్రత్యేక ప్రోమో కోడ్‌ల ద్వారా సామాన్య ప్రయాణీకులకు సైతం తక్కువ ధరకే ట్రిప్స్ ప్లాన్ చేసుకునే అవకాశం ఈ వేదిక కల్పిస్తోంది. ఆఫర్లు ఎంత శాతం తగ్గిందో ఒక లుక్ వేద్దాం పదండి.

ఫ్లైట్స్ ఆఫర్స్ వివరాలు

Advertisement

ఫ్లిప్‌కార్ట్ ట్రావెల్‌లో ఫ్లైట్స్‌పై ఇప్పుడు అప్ టు 25శాతం వరకు ఆఫర్ చూపిస్తోంది. ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా ఫ్లాట్ 15శాతం ఆఫ్ కూడా లభిస్తోంది. ఫస్ట్ టైమ్ ఫ్లైట్ బుకింగ్ చేసేవారికి 20శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్‌పై రూ.8,000 వరకు ఆఫ్ ఉన్న ఆఫర్ కూడా యాక్టివ్‌గా ఉంది. కొన్ని బ్యాంక్ కార్డ్స్‌పై అదనంగా 11శాతం వరకు తగ్గింపు కూడా కనిపిస్తుంది. ఈ ఆఫర్స్‌తో ఫ్లైట్ టికెట్ ధర గణనీయంగా తగ్గిపోతుంది.

హోటల్స్‌ బుకింగ్‌పై భారీ తగ్గింపులు

Advertisement

హోటల్స్ బుకింగ్ విషయంలో ఫ్లిప్‌కార్ట్ ట్రావెల్ మరింత ఆకర్షణీయంగా మారింది. హోటల్స్‌పై అప్ టు 65శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. లాంగ్ వీకెండ్ ప్లాన్ చేస్తున్నవారికి ఇది మంచి ఛాన్స్. డిసెంబర్ 25 నుంచి జనవరి 4 వరకు ఉన్న తేదీలకు ప్రత్యేక ఆఫర్స్ చూపిస్తున్నారు. హోటల్ బుకింగ్‌పై ఫ్లాట్ 30శాతం ఆఫ్ ఉన్న ఆఫర్ చాలామందిని ఆకర్షిస్తోంది. సూపర్‌ కాయిన్స్ ఉపయోగిస్తే అదనపు డిస్కౌంట్స్ కూడా లభిస్తున్నాయి.

బస్సు టికెట్లపై ఆఫర్స్

బస్సు ప్రయాణం చేసే వారికి కూడా ఫ్లిప్‌కార్ట్ ట్రావెల్ మంచి డీల్స్ తీసుకొచ్చింది. బస్సు టికెట్లపై అప్ టు రూ.250 వరకు ఆఫ్ లభిస్తోంది. లాంగ్ డిస్టన్స్ బస్సు జర్నీ ప్లాన్ చేస్తున్నవారికి ఇది ఖర్చు తగ్గించే అవకాశం. కొన్ని ఎంపిక చేసిన రూట్స్‌పై ఫ్లాట్ రూ.100 ఆఫ్ కూడా యాక్టివ్‌గా ఉంది.

Also Read: Snapdragon vs Dimensity: ఒకప్పుడు స్నాప్‌డ్రాగన్.. ఇప్పుడు డైమెన్సిటీ.. ఫ్లాగ్‌షిప్ మార్కెట్‌లో మొదలైన పోరు

ఫ్లాష్ సేల్ టైమింగ్స్

ఫ్లిప్‌కార్ట్ ట్రావెల్‌లో రోజుకు కొన్ని గంటల పాటు ఫ్లాష్ సేల్ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు, సాయంత్రం 8 నుంచి 9 వరకు, రాత్రి 10 నుంచి 12 వరకు ఫ్లాష్ సేల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ టైమ్‌లో ఫ్లైట్స్‌పై 13శాతం వరకు ఆఫ్, హోటల్స్‌పై 65శాతం వరకు ఆఫ్, బస్సులపై రూ.250 వరకు ఆఫ్ లభిస్తుంది. ఈ టైమింగ్స్ మిస్ కాకుండా చూసుకుంటే అదనపు సేవింగ్స్ సాధ్యం అవుతాయి.

లాంగ్ వీకెండ్ స్పెషల్ ఆఫర్

డిసెంబర్ చివరి వారంలో లాంగ్ వీకెండ్ ప్లాన్ చేస్తున్నవారికి ఫ్లిప్‌కార్ట్ ట్రావెల్ ప్రత్యేక కోడ్ అందిస్తోంది. FKWEEKEND కోడ్ ఉపయోగిస్తే ఫ్లైట్స్‌పై ఫ్లాట్ రూ.1,000 ఆఫ్, హోటల్స్‌పై ఫ్లాట్ 30శాతం ఆఫ్, బస్సులపై ఫ్లాట్ రూ.100 ఆఫ్ లభిస్తుంది. న్యూ ఇయర్ ట్రిప్ కోసం ఇది బెస్ట్ ఆఫర్‌గా చెప్పొచ్చు.

సౌదీ టూరిజం ప్రమోషన్స్

ఫ్లిప్‌కార్ట్ ట్రావెల్‌లో సౌదీ టూరిజానికి సంబంధించిన స్పెషల్ ప్రమోషన్స్ కూడా కనిపిస్తున్నాయి. వింటర్ వాండర్‌లస్ట్ పేరుతో సౌదీ అరేబియాలోని రియాద్, అల్ ఉలా లాంటి ప్రాంతాలను ప్రమోట్ చేస్తున్నారు. ఈ డీల్స్‌తో ఇంటర్నేషనల్ ట్రావెల్ ప్లాన్ చేస్తున్నవారికి కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి.

ఇతర ట్రావెల్ సైట్స్‌తో పోల్చుకుంటే..

ఫ్లిప్‌కార్ట్ ట్రావెల్‌లో రూ.10,000 ఫ్లైట్ టికెట్ తీసుకుంటే డిస్కౌంట్ రూ.900, సూపర్‌కాయిన్స్ రూ.300, క్యాష్‌బ్యాక్ రూ.440 కలిపి ఫైనల్ ప్రైస్ రూ.8,360 మాత్రమే అవుతోంది. అదే టికెట్ ఇతర ట్రావెల్ సైట్స్‌లో రూ.9,600 వరకు వస్తోంది. ఇక్కడ మొత్తం సేవింగ్స్ రూ.1,640 వరకు కనిపిస్తోంది. బెస్ట్ ప్రైస్ ఖచ్చితంగా లేకపోతే 5ఎక్స్ రిఫండ్ ఆఫర్ కూడా ఇవ్వడం మరో ప్లస్ పాయింట్.

న్యూ ఇయర్‌కు ఇది ఎందుకు బెస్ట్ టైమ్

ఇయర్ ఎండ్ సేల్, ఫ్లాష్ సేల్స్, లాంగ్ వీకెండ్ ఆఫర్స్ అన్నీ కలిసివచ్చే టైమ్ ఇదే. ట్రావెల్ ఖర్చు ఎక్కువ అవుతుందని భయపడేవారికి ఫ్లిప్‌కార్ట్ ట్రావెల్ ఈసారి నిజంగా రిలీఫ్ ఇస్తోంది. ఫ్లైట్స్, హోటల్స్, బస్సులు అన్నీ ఒకే యాప్‌లో తక్కువ ధరకే దొరకడం పెద్ద అడ్వాంటేజ్. సరైన టైమ్‌లో బుక్ చేసుకుంటే వేల రూపాయల సేవింగ్స్ సాధ్యమవుతాయి. లాంగ్ వీకెండ్ అయినా, ఫ్యామిలీ ట్రిప్ అయినా, ఫ్రెండ్స్ ట్రావెల్ అయినా ఫ్లిప్‌కార్ట్ ట్రావెల్ ఆఫర్స్ మిస్ అవ్వకుండా ఉపయోగించుకుంటే న్యూ ఇయర్ జర్నీ మరింత స్పెషల్‌గా మారుతుంది.

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×