BigTV English

Honor X60i Smartphone: ఎక్కెక్కి ఏడ్చినా ఇలాంటి ఫోన్ దొరకదు.. 16GB RAM, 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో కొత్త ఫోన్!

Honor X60i Smartphone: ఎక్కెక్కి ఏడ్చినా ఇలాంటి ఫోన్ దొరకదు.. 16GB RAM, 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో కొత్త ఫోన్!

Honor X60i Smartphone Launch Soon with 16GB RAM, 50MP Camera: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హానర్ మార్కెట్‌లో తన ఆదిపత్యం చెలాయించేందుకు కొత్త కొతత్త ఫోన్లను రిలీజ్ చేస్తుంది. బడ్జెట్ ధరలో అద్భుతమైన ఫీచర్లతో రకరకాల మోడళ్లను లాంచ్ చేస్తుంది. ఇప్పటికే చాలా మోడల్స్ తీసుకొచ్చి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు మరొక స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. హానర్ తన రాబోయే Honor X60 సిరీస్‌లో పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ గత సంవత్సరం ప్రారంభించిన Honor X50కి సక్సెసర్ రాబోతున్నట్లు సమాచారం.


హానర్ X60i అని చెప్పబడే ధృవీకరణ ప్లాట్‌ఫారమ్‌లో ఈ సిరీస్ మోడల్ కనిపించింది. ఈ ఫోన్‌లో 6.7-అంగుళాల ఎల్‌సిడి ప్యానెల్ ఉన్నట్లు తెలిసింది. ఇది FHD+ రిజల్యూషన్‌కు మద్దతు ఇస్తుంది. ఫోన్ మోనికర్ ఇక్కడ స్పష్టంగా పేర్కొనబడనప్పటికీ.. దీని గురించిన ఇతర విశేషాలను తెలుసుకుందాం. Honor X60i చైనాలోని సర్టిఫికేషన్ సైట్‌లో గుర్తించబడింది. ఈ ఫోన్ TENAA సర్టిఫికేషన్‌లో గుర్తించబడింది.

ఇది 6.7-అంగుళాల LCD ప్యానెల్‌ను కలిగి ఉందని చూపిస్తుంది. అలాగే FHD+ రిజల్యూషన్ (1080 x 2412 పిక్సెల్‌)లకు మద్దతు ఇస్తుంది. ఇది Honor LYN-AN00 పేరుతో పేర్కొనబడింది. ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ చిప్‌సెట్ ఉంది. RAM కోసం ఇది 6 GB, 8 GB, 12 GB, 16 GB ఎంపికలలో వచ్చే అవకాశం ఉంది. స్టోరేజ్ పరంగా.. 128 GB, 256 GB, 512 GB, 1TB వరకు స్టోరేజ్ వేరియంట్‌లతో వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉన్నట్లు సమాచారం. కెమెరా విషయానికొస్తే.. ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రధాన లెన్స్‌తో అమర్చబడి ఉంటుంది. మరో 2 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంటుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ని ఫోన్‌లో చూడవచ్చు.


Also Read: హానర్ నుంచి ఆల్‌రౌండర్ ఫోన్.. ఆటగాళ్లు అలర్ట్.. ఇది మీ కోసమే..!

కాగా దీని స్పెసిఫికేషన్‌లు మునుపటి మోడల్‌ Honor X50iను పోలి ఉన్నాయి. డైమెన్సిటీ 6020 ప్రాసెసర్ స్మార్ట్‌ఫోన్‌లో అందించబడింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4,500mAh బ్యాటరీ అమర్చబడింది. ఇది 35W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా మ్యాజిక్ UI 6.1పై పనిచేస్తుంది. Honor X50i వెనుక భాగంలో 100-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. దీని ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించబడింది.

Tags

Related News

Galaxy S24 vs iPhone 16 Pro: గెలాక్సీ S24 అల్ట్రా vs ఐఫోన్ 16 ప్రో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో ఏది బెస్ట్?

iPhone 17 Series 5G: ఐఫోన్ 17 సిరీస్ 5జి.. కొత్త ఫీచర్లతో టెక్ లవర్స్‌కి పెద్ద గిఫ్ట్

Apple Foldable iPhone: ఆపిల్ ఫోల్డెబుల్ ఫోన్ డిజైన్ లీక్.. అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇధే

Samsung Galaxy S25 5G: వామ్మో.. ఏకంగా 200MP కెమేరానా.. మార్కెట్లోకి వచ్చేసిన సామ్‌సంగ్ గెలెక్సీ ఎస్25 5G

PS5 Big Discount: ప్లే స్టేషన్ 5పై భారీ తగ్గింపు.. ఇండియాలో మాత్రమే

Amazon Flipkart Iphones: అమెజాన్ ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ 15, 16పై బెస్ట్ డీల్స్ ఇవే

Realme 15T 5G: రియల్‌మీ 15టి 5జి స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. పవర్ యూజర్స్ కోసం స్పెషల్ మొబైల్..

WhatsApp Secert Chat: వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఫీచర్..  ఎలా చేయాలంటే..

Big Stories

×