E-Paper
Advertisement

iPhone 16 @ Rs 58,000: ఐఫోన్​ 16 సిరీస్ వచ్చేస్తుంది.. 58,000 రూపాయలకే!

iPhone 16 @ Rs 58,000: ఐఫోన్​ 16 సిరీస్ వచ్చేస్తుంది.. 58,000 రూపాయలకే!
Advertisement
iPhone 16 series price

iPhone 16 Series Price: యాపిల్ ఐఫోన్‌కు మార్కెట్‌లో ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఈ ఫోన్‌ నుంచి కొత్త సిరీస్ వస్తుందంటే చాలు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. మార్కెట్‌లోకి వచ్చిన వెంటనే ఎగబడి కొనేస్తుంటారు. ఇక ఈ ఫోన్ రేటు ఎంత ఎక్కువగా ఉన్నా.. కొనేందుకు వెనకడుగు వేయరు. గతేడాది ఐఫోన్ 15 సిరీస్ విడుదలై అందరినీ ఆకట్టుకుంది.

ఇక ఇప్పుడు ఐఫోన్ 16 సిరీస్ మోడల్ మార్కెట్‌లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా మరోక వార్త ఐఫోన్ ప్రియులను ఫుల్ ఖుషీ చేసింది. తాజా సమాచారం ప్రకారం..

Advertisement

ఐఫోన్ 16 సిరీస్‌లో మొత్తం 5 మోడల్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు వాటికి సంబంధించిన ధరల వివరాలు వైరల్ అవుతున్నాయి. టెక్ ఇన్‌సైడర్ మజిన్‌బు ప్రకారం.. ఇందులో ఎస్ఈ వేరియంట్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Read More: రూ.1849కే ఐఫోన్ 14.. ఏకంగా రూ.56 వేలకు పైగా డిస్కౌంట్..!

  • ఐఫోన్ 16 ఎస్ఈ 128 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.58,000
  • ఐఫోన్ 16 ప్లస్ ఎస్ఈ 256 జీబీ వేరియంట్ ధర రూ.66,300
  • స్టాండర్ట్/ బేసిక్ ఐఫోన్ 16 256 జీబీ వేరియంట్ ధర రూ.58,000
  • ఐఫోన్ 16 ప్రో 256 జీబీ వేరియంట్ ధర రూ.82,900
  • ప్రో మ్యాక్స్ 256 జీబీ వేరియంట్ ధర రూ.91,200గా ఉన్నట్లు తెలుస్తోంది.
Advertisement

అయితే ఈ ఐఫోన్ 16 ధరలను కంపెనీ అధికారికంగా రిలీజ్ చేయలేదు. ఇకపోతే ఐఫోన్ 16 ఎస్ఈ, ఐఫోన్ 16 ఎస్ఈ ప్లస్ వరుసగా 6.1 ఇంచ్, 6.7 ఇంచ్ డిస్‌ప్లేలను కలిగి ఉండనున్నట్లు సమాచారం. అలాగే ఐఫోన్ 16, 16 ప్రోలో 6.3 ఇంచ్ డిస్‌ప్లే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌లో మాత్రం 6.9 ఇంచ్ భారీ డిస్‌ప్లే ఉంటుందని సమాచారం వినిపిస్తోంది.

ఇక ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

Tags

Related News

పాత లాప్‌టాప్ ఉందా? రిలయన్స్ జియో తెచ్చిన అప్డేట్‌తో సూపర్ స్పీడ్ PCగా మార్చేయండి!

యాంకర్ ప్రైమ్ గాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్లు.. ఈ సెప్టెంబర్ బెస్ట్ డీల్స్ ఇవే!

బడ్జెట్ ధరలో బెస్ట్ ఫ్రిజ్ కావాలా ? మీ కోసమే టాప్-5 లిస్ట్

ఇంట్లో Wi-Fi పెట్టిస్తున్నారా? జియో, ఎయిర్‌టెల్ రూ.999 ప్లాన్స్‌లో దేనితో ఎక్కువ లాభం?

రూ.5,500లకే బెస్ట్ ఆటో-క్లీన్ చిమ్నీలు! మీ వంటగదికి ఏది పర్ఫెక్ట్ ?

బెస్ట్ వాషింగ్ మెషీన్ కొనాలా? అమెజాన్‌లో ఫుల్ డిమాండ్ ఉన్న మోడల్స్!

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

Big Stories

Advertisement
×