E-Paper
Advertisement

iPhone 17 Price Drop: పండగ ఆఫర్ అంటే ఇదేనేమో బాసూ.. ఐఫోన్ 17 కొనాలనుకుంటున్న వారికి గోల్డెన్ ఛాన్స్!

iPhone 17 Price Drop: పండగ ఆఫర్ అంటే ఇదేనేమో బాసూ.. ఐఫోన్ 17 కొనాలనుకుంటున్న వారికి గోల్డెన్ ఛాన్స్!
Advertisement

iPhone 17 Price Drop: అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు యాపిల్ ప్రియులకు ఆశ్చర్యపోయేలా ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్.. రిపబ్లిక్ డే సేల్‌ ద్వారా అదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది. దీనిలో భాగంగా గతేడాది విడుదలైన iPhone 17పై భారీ ధర తగ్గింపును ప్రకటించింది. ఆ వివరాల్లోకి వెళితే..

ఆఫర్ వివరాలు ఇలా..

256GB వేరియంట్ కలిగిన iPhone 17 అసలు ధర రూ.82,990. అయితే.. రిపబ్లిక్ డే సేల్‌ సందరభంగా ఇప్పుడీ ఫోన్ రూ.74,999కే లభిస్తుంది. అంటే రూ.8000 వరకు మీ డబ్బును ఆదా చేసుకోవచ్చు అన్నమాట. ఈ ధరను మరింత తగ్గించుకోవాలనుకుంటే.. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా అదనంగా 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఇక అన్ని ఆఫర్లను కలుపుకుంటే.. ఈ లేటెస్ట్ ఐఫోన్‌ 17ను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

Advertisement

Also Read: మీ వైఫైను ఎవరెవరు వాడుతున్నారో తెలుసుకోవాలంటే.. ఈ సింపుల్ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి!

స్పెసిఫికేషన్లు:

ఈ ఐఫోన్ 17 ఫోన్.. 6.3 అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz ప్రోమోషన్ రిఫ్రెష్ రేట్‌తో సూపర్ స్మూత్ విజువల్స్ అందిస్తుంది. అలాగే ఎండలో కూడా ఈ ఫోన్ స్క్రీన్ ఎంతో స్పష్టంగా కనిపించేందుకు 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. పైన ఉన్న సిరామిక్ షీల్డ్ 2 కవర్ ఈ ఫోన్‌ను రక్షిస్తుంది. ఒకవేళ అకస్మాత్తుగా కాస్త ఎత్తు నుంచి పడిపోయినా కూడా పెద్దగా డ్యామేజ్ అవ్వదని చెబుతున్నారు నిపుణులు.

48MP కెమెరా సెటప్:

Advertisement

ఐఫోన్ 17.. A19 బ్యాకప్ చిక్‌ను కలిగి ఉంటుంది. అంతేకాదు ఈ ఫోన్ ద్వారా మల్టీటాస్కింగ్, హై ఎండీ గేమింగ్ సులభతరం అవుతుంది. ఇక వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ డ్యూయల్ కెమెరా సెటప్ ప్రొఫెషనల్ ఫొటోలను అందిస్తుంది. అలాగే 18 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా ఆటోఫోకస్‌తో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం మెరుగైన పనితీరును అందిస్తుంది.

20 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్:

ఇక ఐఫోన్ 17 బ్యాటరీ విషయానికి వస్తే.. 30 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ ఇస్తుంది. అలాగే 40W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కేవలం 20 నిమిషాల్లో 50% చార్జ్ చేయవచ్చు. ఈ వెసులుబాటు రోజువారీ వినియోగంలో చాలా సౌకర్యవంతం ఉంటుంది. ఇకపోతే iOS 26 పై నడిచే ఈ ఫోన్.. AI ఆధారిత స్మార్ట్ ఫీచర్లను అందిస్తుంది. IP68 రేటింగ్‌తో నీరు, దుమ్ము నుండి రక్షణ కల్పిస్తుంది. చూడటానికి కూడా ప్రీమియం అల్యూమినియం ఫ్రేమ్ డిజైన్‌తో స్టైలిష్ లుక్ ఇస్తుంది. Wi-Fi 7, Bluetooth 6.0 వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

Also Read: మీరూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారా? తరచూ స్నాప్‌చాట్ స్టోరేజ్ ఫుల్ అవ్వడానికి కారణం తెలుసుకోండి..

 

 

 

Related News

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

రూ.34,999 ధరకే హై-ఎండ్ ఫీచర్లా? ఈ లేటెస్ట్ ఫిలిప్స్ టీవీ అదుర్స్!

ఒకసారి ఛార్జ్ చేస్తే రోజుల తరబడి నాన్‌స్టాప్ మ్యూజిక్.. ధర వింటే ఆశ్చర్యపోతారు!

8 గంటలకు పైగా బ్యాకప్ ఇచ్చే.. టాప్ 5 ల్యాప్‌టాప్‌లు ఇవే!

Big Stories

Advertisement
×