E-Paper
Advertisement

Amazing Offer: అమేజింగ్ ఆఫర్.. రూ.5 వేలకే స్మార్ట్‌ఫోన్.. మిస్ చేయకండి!

Amazing Offer: అమేజింగ్ ఆఫర్.. రూ.5 వేలకే స్మార్ట్‌ఫోన్.. మిస్ చేయకండి!
Advertisement

Amazing Offer: ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్ వాడకం వేరే లెవల్‌లో ఉంది. అవసరం ఉన్నా.. లేకున్నా ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్ యూజ్ చేస్తున్నారు. వాటితో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. టెక్ కంపెనీలు కూడా వరుసగా ఫోన్లను తీసుకొస్తున్నాయి. కుప్పలు కుప్పలుగా ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. తక్కువ బడ్జెట్‌తో బెస్ట్ ఫీచర్లు కలిగిన ఫోన్లను అందిస్తున్నాయి. దీంతో కొనుగోలుదారులు ఎక్కువగా ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. కొత్త కొత్త ఫీచర్ల గల స్మార్ట్‌ఫోన్లను వినియోగించేందుకు ఇంటరెస్ట్ చూపుతున్నారు.

Also Reada: మిస్ చేయకండి.. వివో నుంచి బడ్జెట్ ఫోన్.. ఫీచర్లు అదిరిపోతాయ్!

Advertisement

ఈ క్రమంలోనే మీరు కూడా తక్కువ ప్రైస్‌, బెస్ట్ ఫీచర్ల ఫోన్ కోసం చూస్తున్నట్లయితే మీకు మంచి ఫోన్ ఒకటి అందుబాటులో ఉంది. అంతే కాకుండా ఫోన్‌పై ఆఫర్లు కూడా ఉన్నాయి. itel aura 05i  స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం అమెజాన్ ఇండియాలో గొప్ప డిస్కౌంట్‌తో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4 GB RAM, 6.6 అంగుళాల HD + డిస్‌ప్లేతో ఉంటుంది. itel Aura 05i ఫోన్ ధర, స్పెసిఫికేషన్‌లను ఇప్పుడు తెలుసుకుందాం.

Amazon డిస్కౌంట్ డేస్ సేల్‌లో itel Aura 05i ఫోన్ 18 శాతం తగ్గింపుతో కేవలం రూ. 5,599కి కొనుగోలు చేయవచ్చు. అయితే ఫోన్ అసలు ధర రూ.6,799. ఇది కాకుండా మీరు సిటీ-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేయడంపై 10 శాతం అదనపు తగ్గింపును కూడా పొందుతారు. విశేషమేమిటంటే మీరు ఈ ఫోన్‌ను నెలవారీ నో కాస్ట్ EMIతో కూడా కేవలం రూ. 271తో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 1 సంవత్సరం వారంటీతో వస్తుంది.

Advertisement

Also Read: వాయమ్మో.. రూ.70వేల ఫోన్‌పై సూపర్ డిస్కౌంట్.. మాములుగా లేదు!

itel Aura 05i స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే స్మార్ట్‌ఫోన్ బ్లాక్,  గ్లోరియస్ ఆరెంజ్ అనే 2 కలర్ ఆప్షన్‌లతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ Android 13.0లో రన్ అవుతుంది. ఫోన్‌లో మీరు 2GB వర్చువల్ RAM+, 32GB ROM+ 4GB RAM కలిగి ఉంటుంది. డిజైన్ పరంగా ఫోన్ 6.6 HD+ IPS డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది కాకుండా ఫోన్‌లో పవర్ కోసం 4000 mAh బ్యాటరీ ఉంది. ఇది టైప్-సి ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Tags

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×