E-Paper
Advertisement

Jio ISD : జియో బంపర్ ఆఫర్.. 29 దేశాలకు ISD కాలింగ్.. కేవలం రూ.39కే

Jio ISD : జియో బంపర్ ఆఫర్.. 29 దేశాలకు ISD కాలింగ్.. కేవలం రూ.39కే
Advertisement

Jio ISD : ప్రముఖ టెలికాం సంస్థ జియో అంతర్జాతీయ కాలింగ్ సేవల కోసం కొత్త ఐఎస్డి ప్లాన్ తాజాగా లాంచ్ చేసింది. ఈ ప్లాన్ తో 21 దేశాలకు కాలింగ్ సౌకర్యాన్ని కల్పించింది. ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు ఈ ప్యాక్ ను అందిస్తున్నట్టు తెలిపింది.

టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతున్న ఈ కాలంలో టెలికాం సంస్థలని ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి. సరికొత్త ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చి కస్టమర్స్ ను తమ దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా విభిన్న ఆలోచనలతో కష్టమర్స్కు చేరువయ్యే జియో.. ఎప్పుడు కొత్త ప్లాన్స్ ను రూపొందిస్తూనే ఉంటుంది. ఇప్పటికే ఎన్నో ప్లాన్స్ తో కస్టమర్స్ ముందుకు వచ్చినా ఈ సంస్థ.. తాజాగా మరో కొత్త ప్లాన్ ను తీసుకొచ్చింది. ఇప్పటికే రూ. 501 తో గ్లోబల్ ఐఎస్టి ప్యాక్ ను అందిస్తున్న జియో.. తాజాగా మరో కొత్త ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ ద్వారా 21 దేశాలకు ఏడు కొత్త ఐఎస్డి ప్లాన్స్ అందిస్తూ అవకాశం కల్పించింది.

Advertisement

ALSO READ :ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ యూజర్స్ కు షాక్.. ఇకపై కోత తప్పదు!

ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు ఈ సేవలు అందిస్తామని జియో వెల్లడించింది. ఈ ప్లాన్ తో కొన్ని దేశాలకు ఫ్రీగా కాల్స్ చేసుకుని అవకాశం ఉంటుంది. ఆ దేశాలు ఏంటంటే..

Advertisement

జియో రూ. 99 ఐఎస్డి ప్యాక్ – ఈ ప్యాక్ తో 7 రోజులు వ్యాలిడిటీ పది నిమిషాలు ఐఎస్డి టాక్ టైం లభిస్తుంది. ఇక ఈ ప్లాన్ తో యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, టర్కీ, బహరేన్ దేశాలకు ఐఎస్డి కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది.

జియో రూ. 89 ఐఎస్డి ప్యాక్ – ఈ ప్యాక్ తో ఏడు రోజులు వ్యాలిడిటీ 17 నిమిషాలు ISD టాక్ టైం లభిస్తుంది. ఇక జపాన్, చైనా, భూటాన్ దేశాలకు ఈ ప్యాక్ తో కాల్ చేసుకుని అవకాశం ఉంటుంది.

జియో రూ. 79 ప్యాక్ –  7 రోజులు 10 నిమిషాల ఐఎస్డి టాక్ టైం లభిస్తుంది. ఈ ప్యాక్ తో జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, యునైటెడ్ కింగ్డమ్ కు కాల్స్ చేసుకుని అవకాశం ఉంటుంది.

జియో రూ. 69 ఐఎస్డి ప్యాక్ –  ఏడు రోజుల వ్యాలిడిటీ 15 నిమిషాల ఐఎస్డి టాక్ టైం లభిస్తుంది. ఇక ఈ ప్లాన్ తో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలకు ఐఎస్డి కాల్స్ చేసే అవకాశం ఉంటుంది.

జియో రూ. 59 ఐఎస్డి ప్యాక్ – ఈ ప్యాక్ తో ఏడు రోజుల వాలిడిటీతో పాటు 15 నిమిషాల ఐఎస్టి టాక్ టైం లభిస్తుంది. థాయిలాండ్, మలేషియా, హాంకాంగ్, సింగపూర్ దేశాలకు ఐఎస్డి కాల్స్ చేయడానికి ఈ ప్లాన్ అందుబాటులోకి వచ్చింది.

జియో రూ. 49 ఐఎస్టి ప్యాక్ –  పొరుగు దేశమైన బంగ్లాదేశ్ కు ఐఎస్డి కాల్స్ చేసుకుని అవకాశం ఉంటుంది. ఇక ఈ ప్లాన్ తో 20 నిమిషాల టాక్ టైం లభిస్తుంది.

జియో రూ. 39 ఐఎస్డి ప్యాక్ –  7 రోజుల వాలిడిటీ 30 నిమిషాలు ఐఎస్డి టాక్ టైం లభిస్తుంది. ఇక ఈ ప్లాన్ తో యుఎస్ఏ, కెనడా దేశాలకు కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది.

ఇక ఇప్పుడు తీసుకువచ్చిన ఈ ప్లాన్స్ అత్యంత తక్కువ ధరకే ఇంటర్నేషనల్ కాల్స్ మాట్లాడుకునే అవకాశం ఉంటుందని.. ఇంత తక్కువ ధరకే ఇప్పటివరకు ఏ టెలికాం సంస్థలు టాక్ టైం అందించలేదని జియో తెలిపింది.

 

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×