E-Paper
Advertisement

Cheapest 5G Phone Under Rs 10,000: 6జీబీ ర్యామ్, 50MP ఏఐ కెమెరా, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ ఫోన్ ఇంత చీపా.. ఎవరికీ చెప్పకుండా కొనేయండి..!

Cheapest 5G Phone Under Rs 10,000: 6జీబీ ర్యామ్, 50MP ఏఐ కెమెరా, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ ఫోన్ ఇంత చీపా.. ఎవరికీ చెప్పకుండా కొనేయండి..!
Advertisement

Cheapest 5g Phone Under Rs 10,000: కొత్త ఫోన్ కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నారా? అదీ 5జీ ఫోన్ కోసం వెతుకుతున్నారా? తక్కువ ధరలో అధిక ఫీచర్లగల స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ఇంటర్నెట్‌లో తెగ సెర్చ్ చేసేస్తున్నారా? అయితే ఎక్కువ ధర ఉందని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు అలా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతి తక్కువ ధరలో అధిక స్పేస్‌తో కొత్త 5జీ ఫోన్‌ను ఇప్పుడు కేవలం రూ.10 వేల లోపే కొనుక్కోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం రండి..

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కొత్త కొత్త ఫోన్లపై సూపర్ డూపర్ డిస్కౌంట్లను ఎప్పటికప్పుడు ప్రకటిస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌ను అతి తక్కువ ధరకే అందిస్తోంది. నోకియా జీ42 5జీ ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్ అందిస్తోంది. ఆ డిస్కౌంట్‌తో నోకియా 5జీ ఫోన్‌ను కేవలం అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

Advertisement

నోకియా జీ42 5జీ ఫోన్ 6జీబీ ర్యామ్ (4జీబీ ర్యామ్ – 2జీబీ వర్చువల్ ర్యామ్), 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌పై అమెజాన్ మంచి డిస్కౌంట్ అందిస్తోంది. దీని అసలు ధర రూ.12,999 ఉండగా ఇప్పుడు దీనిపై 23 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో ఈ ఫోన్‌ ఇప్పుడు రూ.9999లకే అమెజాన్‌లో లిస్ట్ అయింది.

Also Read: అదరగొట్టేసిండు.. సామ్‌సంగ్ ఫోల్డ్ ఫోన్ ఫీచర్లు మామూలుగా లేవు..!

Advertisement

అంటే కొత్త 5జీ ఫోన్‌ను అధిక ర్యామ్, అధిక స్టోరేజ్‌తో కొనుక్కోవాలని అనుకునేవారికి ఇదొక చక్కటి అవకాశం అనే చెప్పాలి. అలాగే దీనిపై భారీ బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డుపై ఏకంగా రూ.1750 వరకు తగ్గింపు పొందొచ్చు. అప్పుడు నోకియా 5జీ ఫోన్ మరింత తక్కువ ధరకే లభిస్తుంది. ఇదికాకుండా నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ కూడా ఉంది.

ఇక దీని స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. Nokia G42 5G 6.56 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. 6GB RAM (4GB RAM + 2GB Virtual RAM, 128 GB Storage ను కలిగి ఉంది. ఇది అతి పెద్ద Snapdragon 480 Plus 5G ప్రాసెసర్‌ను కలిగి ఉంది. Android 13.0 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. అంతేకాకుండా 50 మెగా పిక్సెల్ ట్రిపుల్ రియర్ ఏఐ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అలాగే 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ 3 ఏళ్ల వరకు సెక్యురిటీ అప్డేట్స్, 2 ఏళ్ల వరకు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్స్, 1 ఏడాది వారంటీతో వస్తుంది.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×