E-Paper
Advertisement

Nokia Maze Ultra Pro: నోకియా మ్యాజ్ అల్ట్రా ప్రో 2026.. 8500mah స్టామినాతో హై వోల్టేజ్ ఎంట్రీ..

Nokia Maze Ultra Pro: నోకియా మ్యాజ్ అల్ట్రా ప్రో 2026.. 8500mah స్టామినాతో హై వోల్టేజ్ ఎంట్రీ..
Advertisement

Nokia Maze Ultra Pro: నోకియా ఇప్పుడు మొబైల్ రంగంలో మరోసారి పోటీదారులకు సవాల్ విసరడానికి సిద్ధమైంది. కొత్త మోడల్స్ పై టెక్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. ఎప్పుడో ఒకప్పుడు మొబైల్ ప్రపంచంలో రాజులా వెలిగిన నోకియా, తరువాత చాలా మార్పులను ఎదుర్కొంది. కాని ఇప్పుడు మళ్ళీ తమ పాత గౌరవాన్ని సంపాదించడానికి ఫ్లాగ్‌షిప్ 5జీ సిరీస్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో, టెక్ కమ్యూనిటీల్లో, టెక్ రివ్యూయర్ లలో పెద్ద ఎక్సైట్మెంట్ కనిపిస్తోంది. ఎందుకంటే త్వరలో రాబోతున్న నోకియా మేజ్ అల్ట్రా ప్రో 2026 గురించి వచ్చిన సమాచారమే అలాంటిది. ఈ ఫోన్ ను మొబైల్ మార్కెట్లో ఒక ప్రత్యేక స్థాయి వరకు తీసుకెళ్తాయని టెక్ నిపుణులు చెబుతున్నారు.

ఫ్యూచరిస్టిక్ అండ్ రాయల్టీ లుక్ డిజైన్

Advertisement

డిజైన్ విషయానికి వస్తే, నోకియా ఈసారి సాధారణ డిజైన్‌కు బదులుగా ఒక ఫ్యూచరిస్టిక్ అండ్ రాయల్టీ లుక్ ఇవ్వబోతుందనే సమాచారం ఉంది. బలమూ అందమూ కలిసిపోయిన బాడీ స్ట్రక్చర్‌తో రాబోతోంది. మెటల్ ఫ్రేమ్ తో కలిపిన గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ మొత్తం ఫోన్ కు ప్రోటెక్టివ్ ఫీల్ ఇస్తుందట. చేతిలో పట్టుకున్నప్పుడు ఇచ్చే ప్రీమియం ఫీల్‌తో పాటు డ్యూరబిలిటీ కూడా ఈ ఫోన్ ప్రత్యేకతగా చెప్పబడుతోంది. కలర్స్ విషయమై కూడా నోకియా కొత్త ప్రయోగానికి సిద్ధమైందని, మూడు ప్రత్యేక కలర్ ఆప్షన్స్‌తో రాబోవచ్చునని టెక్ వర్గాలు చర్చిస్తున్నాయి.

6.9 ఇంచుల సూపర్ అమోలెడ్ 4కే స్క్రీన్

Advertisement

డిస్‌ప్లే విషయానికి వస్తే 6.9 ఇంచుల సూపర్ అమోలెడ్ 4కే స్క్రీన్‌తో రావడం ఒక ప్రధాన ఆకర్షణ. అల్ట్రా బ్రైట్ విజువల్స్, సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్, స్మూత్ స్క్రోలింగ్ అందించే 120Hz అప్‌డేటెడ్ రిఫ్రెష్ రేట్‌తో ఈ ఫోన్ మీడియా లవర్స్‌కు ప్రత్యేకంగా నచ్చేలా కనిపిస్తోంది. సినిమాలు చూసినా, గేమ్స్ ఆడినా, ఫోటోలు ఎడిట్ చేసినా, ఈ డిస్‌ప్లే అనుభవం పూర్తిగా ఒక కొత్త స్థాయిలో ఉంటుందనే టాక్. డే లైట్ లోనూ, నైట్ మోడ్‌లోనూ సమానమైన విజువల్ క్లారిటీ ఇవ్వ గలిగే ప్యానెల్‌తో నోకియా ఈసారి నిజంగా పెద్ద గేమ్ ఆడింది అని చెప్పాలి.

దుమ్మురేపేలా పనితీరు

పనితీరు లోకి వస్తే, ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్ ఉండబోతుందని స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ప్రస్తుత మార్కెట్లో అత్యంత శక్తివంతమైన ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌లలో ఒకటి. భారీ గేమ్స్, హెవీ అప్లికేషన్స్, ఏఐ ఆధారిత ప్రాసెసింగ్, 8కే వీడియో ఎడిటింగ్ వంటి పనులన్నీ ల్యాగ్ లేకుండా నడిచే స్థాయిలో ఉంటుంది. దీనికి తోడు 12జీబీ, 16జీబీ ర్యామ్ వేరియంట్స్‌తో, మల్టీటాస్కింగ్‌లో ఫోన్ దుమ్ము రేపేలా తయారు చేసింది. నిల్వ విషయానికి వస్తే 256జీబీ / 512జీబీ స్టోరేజ్ ఆప్షన్స్ ఉందని సమాచారం, అంటే పెద్ద ఫైల్స్, సినిమాలు, వీడియోలు, గేమ్స్ అన్నీ భద్రపరిచేందుకు సత్తా ఉంటుంది.

Also Read: Toyota Hilux 2026: పవర్‌, కంఫర్ట్‌, మోడ్రన్ టెక్ కలసిన 2026 టయోటా హైలక్స్ కార్ .. ధర ఎంతంటే?

200మెగాపిక్సెల్ డిఎస్‌ఎల్‌ఆర్ స్టైల్ కెమెరా

కెమెరా వైపు తిరిగితే, ఈ ఫోన్‌లో 200మెగాపిక్సెల్ డిఎస్‌ఎల్‌ఆర్ స్టైల్ కెమెరా సిస్టమ్ ఉందనేది నోకియా మీద దృష్టిని మరింత పెంచుతోంది. పెద్ద సెన్సార్‌తో అందించే రియలిస్టిక్ ఫోటో అవుట్పుట్, లో-లైట్ ఫోటోగ్రఫీ‌లో అందించే స్పష్టమైన వివరాలు, అలాగే సూపర్ ఆప్టికల్ జూమ్ సామర్థ్యాలు, ఈ కెమెరాను మార్కెట్లో ఇతర బ్రాండ్స్‌తో పోలిస్తే ప్రత్యేకంగా నిలపబోతున్నాయి. వీడియోలు రికార్డ్ చేసే వారికి కూడా ఈ ఫోన్ ఒక బెస్ట్ ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది.

8500mah భారీ బ్యాటరీ

బ్యాటరీ విషయానికి వస్తే, 8500mah భారీ బ్యాటరీతో ఈ ఫోన్ రోజంతా కాదు, రెండు రోజులకన్నా ఎక్కువ పాటు సపోర్ట్ అందించగలదని విశ్వసనీయ సమాచారం. యూజర్ల అవసరాలు పెరిగిన ఈ పరిస్థితుల్లో పెద్ద బ్యాటరీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. దీనితో పాటు ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. అంటే పవర్ గురించి టెక్షన్ లేకుండా ఎక్కువ సమయం నిరంతరంగా ఉపయోగించవచ్చు

ఆండ్రాయిడ్ 17 అప్‌డేటెడ్ లుక్

సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే తాజా ఆండ్రాయిడ్ 17 అప్‌డేటెడ్ లుక్‌లో రాబోతున్నట్లు సమాచారం. సెక్యూరిటీ, యూఐ ఎక్స్‌పీరియెన్స్, కస్టమైజేషన్ అన్నిటినీ మరో స్థాయికి తీసుకెళ్తుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఫోన్ ను ఫ్లాగ్‌షిప్ పోటీలో ఒక శక్తివంతమైన ప్రత్యర్థిగా నిలబెడుతున్నాయి.

హైదరాబాద్‌లో ధర ఎంతంటే?

ధర విషయానికి వస్తే 340 డాలర్స్ అంటే భారత రూపాయిలలో 28,000 – 30,000 మధ్య ఉండవచ్చని సమాచారం. ఇది నిజంగా షాకింగ్ ధర. ఎందుకంటే ఇలాంటి ఫీచర్లతో ఇతర బ్రాండ్స్ ధరలు 60,000 – 80,000 మధ్య ఉంటాయి. లాంచింగ్ విషయానికి వస్తే 2026లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని లీకులు చెబుతున్నాయి. భారత మార్కెట్లో కూడా ఈ ఫోన్ పెద్ద డిమాండ్ సాధించే ఛాన్స్ ఉంది. ఈసారి నిజంగానే నోకియా మార్కెట్‌ను షేక్ చేసే స్థాయిలో అడుగు పెట్టబోతుందా లేదా అనేది లాంచ్ తర్వాత తెలుస్తుంది.

Related News

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

Big Stories

Advertisement
×