E-Paper
Advertisement

నథింగ్ విధ్వంసం.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇయర్‌బడ్స్‌పై రూ.8000 తగ్గింపు, ఇక ఎగరేసుకుపోవడమే!

నథింగ్ విధ్వంసం.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇయర్‌బడ్స్‌పై రూ.8000 తగ్గింపు, ఇక ఎగరేసుకుపోవడమే!
Advertisement

Flipkart Big Saving Days 2026: నథింగ్ బ్రాండ్ అంటేనే ఒక క్రేజ్. ఆ డిజైన్, ఆ లుక్ వేరే లెవల్ అంతే. ఒకవేళ మీరు కూడా నథింగ్ ఫోన్ లేదా ఇయర్‌బడ్స్ కొందామని ప్లాన్ చేస్తుంటే.. మీకొక అదిరిపోయే న్యూస్. ఫ్లిప్‌కార్ట్ Big Savings Days సేల్‌లో భాగంగా మే 15 వరకు నథింగ్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. నిజం చెప్పాలంటే.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు వచ్చిన బెస్ట్ డీల్స్ ఇవే అని చెప్పాలి. ముఖ్యంగా నథింగ్ ఫోన్ (4a) సిరీస్‌ను చాలా రీజనబుల్ ధరకే తీసుకొచ్చారు.

Nothing Phone 4aపై ఎంత తగ్గిందంటే?

తక్కువ ధరలో స్టైలిష్ ఫోన్ కావాలనుకుంటే.. ఈ నథింగ్ ఫోన్ (4a) బేస్ మోడల్‌ ఇప్పుడు కేవలం రూ.31,999కే లభిస్తోంది. అలాగే ఏదైనా క్రెడిట్ కార్డ్ ద్వారా EMI ద్వారా తీసుకుంటే.. రూ.3,000 వరకు అదనంగా తగ్గుతుంది. ఒకవేళ మీరు ఫోన్‌ను ఎక్కువ కాలం వాడాలి, పర్ఫార్మెన్స్ అదిరిపోవాలి అనుకుంటే మాత్రం 12GB+256GB వేరియంట్ తీసుకోవడం బెస్ట్. ఇది బ్యాంక్ ఆఫర్లతో కలిపి రూ.37,999కే వచ్చేస్తోంది. క్లీన్ ఆండ్రాయిడ్ అనుభవం కావాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

Advertisement

Also Read: Sony నుంచి మరో సెన్సేషన్.. Xperia 1 VIII ధర, ఫీచర్లు లీక్ అయ్యాయోచ్, లాంచ్ ఎప్పుడంటే?

Pro మోడల్‌ ఆఫర్లు అదిరాయ్:

ఇక కెమెరా ఇంకాస్త బెటర్‌గా ఉండాలి, ఫినిషింగ్ ఇంకా రిచ్‌గా ఉండాలి అనుకునే వారి కోసం ఫోన్ (4a) ప్రో ఉంది. దీని ధర బ్యాంక్ ఆఫర్లతో కలిపి రూ.41,999 నుంచి మొదలవుతోంది. టాప్ వేరియంట్ అయితే రూ.47,999కి లభిస్తోంది. మార్కెట్లో రియల్‌మీ వంటి ఫోన్లు పోటీగా ఉన్నా.. నథింగ్ ఫోన్ ఇచ్చే ఆ యూనిక్ లుక్ దేనికీ రాదు. ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి.. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇప్పుడే కొనేయడం మంచిది.

ఇయర్ బడ్స్‌పై భారీ తగ్గింపు:

Advertisement

ఈ సేల్‌లో అందరినీ ఆశ్చర్యపరిచిన డీల్ ఏదైనా ఉందంటే.. అది Nothing Ear (Open)పై ఇచ్చే ఆఫరే. ఏకంగా రూ.8,000 తగ్గించి ఇప్పుడు కేవలం రూ.9,999కే ఇస్తున్నారు. సోనీ, బోస్ వంటి బ్రాండ్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ ధరకే వస్తోంది. అలాగే ఫుల్ కవరేజ్ హెడ్‌ఫోన్స్ ఇష్టపడే వారి కోసం Nothing Headphone (1) రూ.16,999 ధరకి అందుబాటులో ఉంది.

బడ్జెట్ ధరలో CMF గ్యాడ్జెట్స్:

బడ్జెట్ తక్కువ ఉన్నా స్టైల్ మాత్రం నథింగ్ రేంజ్‌లో ఉండాలనుకుంటే.. CMF ప్రొడక్ట్స్ ఉన్నాయి. CMF Watch Pro 2 కేవలం రూ.3,999 నుంచే లభిస్తోంది. ఇక బడ్జెట్ ఇయర్‌బడ్స్ కావాలంటే రూ.1,699కే సీఎమ్ఎఫ్ బడ్స్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. కాలేజీ స్టూడెంట్స్‌కి లేదా గిఫ్ట్ ఇవ్వడానికి ఇవి చాలా బాగుంటాయి. ఈ వాచ్‌లు చూడ్డానికి ట్రెండీగా ఉండటమే కాదు.. వాడటానికి కూడా చాలా కంఫర్ట్‌గా ఉంటాయి.

Also Read: అమెజాన్‌లో పిచ్చెక్కించే సేల్.. శాంసంగ్ టాప్ ఫోన్లపై మైండ్ బ్లోయింగ్ ఆఫర్స్, స్టాక్ అయిపోయేలోపే పట్టేయండి!

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×