E-Paper
Advertisement

అమెజాన్‌లో పిచ్చెక్కించే సేల్.. శాంసంగ్ టాప్ ఫోన్లపై మైండ్ బ్లోయింగ్ ఆఫర్స్, స్టాక్ అయిపోయేలోపే పట్టేయండి!

అమెజాన్‌లో పిచ్చెక్కించే సేల్.. శాంసంగ్ టాప్ ఫోన్లపై మైండ్ బ్లోయింగ్ ఆఫర్స్, స్టాక్ అయిపోయేలోపే పట్టేయండి!
Advertisement

Amazon Great Summer Sale 2026: ఈసారి వేసవికి ఎండలు భగభగ మండిపోతున్నాయి కదా.. అందుకే ఆ వేడిని చల్లార్చడానికి అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌తో మన ముందుకు వచ్చేసింది. ప్రస్తుతానికి ఈ ఆఫర్లు ప్రైమ్ మెంబర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీకు ప్రైమ్ మెంబర్‌షిప్ లేకపోతే కంగారు పడకండి.. మే 9వ తేదీ నుంచి అందరికీ అందుబాటులోకి వస్తాయి. ఈ గ్యాప్‌లో మీకు నచ్చిన శాంసంగ్ ఫోన్‌ను కార్ట్‌లో వేసి పెట్టుకుంటే సరి. కేవలం శాంసంగ్ మాత్రమే కాదు.. వన్‌ప్లస్, రెడ్‌మీ, ఒప్పో వంటి బ్రాండ్లపై కూడా మంచి డీల్స్ ఉన్నాయి. ఫోన్లతో పాటు ఏసీలు, ఫ్రిజ్‌లు, ల్యాప్‌టాప్‌ల మీద కూడా భారీగా ధరలు తగ్గాయి.

బ్యాంకు కార్డులతో మరిన్ని తగ్గింపులు:

కొత్త ఫోన్ కొనేటప్పుడు ఇంకాస్త డిస్కౌంట్ వస్తే మనలో చాలామంది అనుకుంటాం కదా. ఈ సేల్‌లో HDFC బ్యాంక్ కార్డు వాడుతున్న వారికి మంచి అవకాశం ఉంది. క్రెడిట్ కార్డ్ లేదంటే ఈఎంఐ ద్వారా కొంటే రూ.9,500 వరకు అదనంగా తగ్గుతుంది. అంతేకాదు.. పాత ఫోన్ కండిషన్ బాగుంటే ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద ఏకంగా రూ.35,000 వరకు వెనక్కి పొందొచ్చు. ఇలా అన్ని ఆఫర్లు కలిపితే మీరు కొనాలనుకుంటున్న కొత్త ఫోన్ ధర చాలా వరకు తగ్గుతుందన్నమాట.

Advertisement

Also Read: ఈ ప్రైస్‌లో ఇలాంటి TVs దొరకడం ఇంపాజిబుల్.. రూ.11 వేలకే గూగుల్ సాఫ్ట్‌వేర్, డాల్బీ సౌండ్‌తో థామ్సన్ కొత్త టీవీలు!

అల్ట్రా సిరీస్ ఫోన్లపై భారీ తగ్గింపులు:

మీరు గనుక శాంసంగ్‌లో టాప్ ఎండ్ మోడల్స్ కోసం చూస్తున్నట్లయితే.. ఇదే సరైన సమయం. లేటెస్ట్ Galaxy S26 Ultra అసలు ధర రూ.1,40,000 వరకు ఉండగా.. ఇప్పుడీ సేల్‌లో రూ.1,30,999కే లభిస్తోంది. ఒకవేళ అంత బడ్జెట్ పెట్టలేము అనుకుంటే.. గతేడా విడుదలైన మోడల్ S25 Ultra మీద ఏకంగా రూ.30,000 పైనే తగ్గింపు ఉంది. రూ.1,29,999 ఉన్న ఈ ఫోన్ ఇప్పుడు ఆఫర్లు పోను రూ.94,999కే వచ్చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సామాన్యులకు ఈ డీల్ ఒక వరమనే చెప్పాలి.

బడ్జెట్ ధరల్లోకి బ్రాండెడ్ ఫోన్లు:

Advertisement

రూ.లక్షల రూపాయల ఫోన్లు మాత్రమే కాదు.. సామాన్యులకు అందుబాటులో ఉండే మోడళ్లపై కూడా అమెజాన్ మంచి ఆఫర్లు ఇచ్చింది. Galaxy A56 ఇప్పుడు రూ.42,999కే వస్తోంది. అలాగే శాంసంగ్‌లో బాగా పాపులర్ అయిన M సిరీస్ ఫోన్లు అంటే.. M56, M36, M17 వంటి వాటి మీద కూడా భారీగా రేట్లు తగ్గించారు. కేవలం రూ.10,000 లోపు ఫోన్ కావాలనుకునే వారికి Galaxy M07 మంచి ఆప్షన్ అవుతుంది. కాబట్టి మీ బడ్జెట్‌కు ఏది సరిపోతుందో చూసుకుని వెంటనే ఆర్డర్ చేసుకోవడం తెలివైన పని.

Also Read: 200MP కెమెరా, 9000mAh బ్యాటరీ.. OnePlus 16 ఫీచర్లకు పిచ్చోళ్లు అయిపోయారు టెక్ ప్రియులంతా!

Related News

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

రూ.34,999 ధరకే హై-ఎండ్ ఫీచర్లా? ఈ లేటెస్ట్ ఫిలిప్స్ టీవీ అదుర్స్!

ఒకసారి ఛార్జ్ చేస్తే రోజుల తరబడి నాన్‌స్టాప్ మ్యూజిక్.. ధర వింటే ఆశ్చర్యపోతారు!

8 గంటలకు పైగా బ్యాకప్ ఇచ్చే.. టాప్ 5 ల్యాప్‌టాప్‌లు ఇవే!

ఆన్‌లైన్ క్లాసులు, నోట్స్ కోసం తక్కువ ధరలో బెస్ట్ ట్యాబ్‌లు

సౌండ్ నెక్స్ట్ లెవెల్ అంతే! బడ్జెట్‌లో.. బెస్ట్ 4K డాల్బీ ఆడియో టీవీలు!

ఇంట్లో Wi-Fi డెడ్ జోన్స్‌కు సింపుల్ సొల్యూషన్.. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఇలా చేయండి!

వాషింగ్ మెషీన్‌ను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? ఈ విషయం తెలుసా?

Big Stories

Advertisement
×