BigTV English

Summer Ac Offers: ఎండ చంపేస్తుందా?.. 5జీ ఫోన్ రేటుకే ఏసీని కొనేయండి.. ఈ ఆఫర్ మీకోసమే..!

Summer Ac Offers: ఎండ చంపేస్తుందా?.. 5జీ ఫోన్ రేటుకే ఏసీని కొనేయండి.. ఈ ఆఫర్ మీకోసమే..!


ONIDA Ac Offers: అబ్బా వేసవి కాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. ఇంటి నుంచి బయటకు రావాలంటే వణుకు పుడుతుంది. ఒకవేళ ఇంటి నుంచి బయటకు వెళ్లినా.. తిరిగి వచ్చేసరికి డిహైడ్రేషన్‌కి గురై నీరసమైపోతున్నారు. ఇలాంటి టైమ్‌లో చల్ల చల్లని ఏసి ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది.

హమ్మయ్య ఈ లైఫ్‌కి ఇది చాలురా దేవుడా.. అంటూ ఫీలవుతుంటాం. మరి అలాంటి ఫీలింగ్‌ను మీరు కూడా అనుభవించాలనుకుంటున్నారా?. అయితే ఇప్పుడే అద్భుతమైన ఏసీని కొనేయండి. ధర ఎక్కువని ఆలోచిస్తున్నారా?. అయితే ఇప్పుడు అలాంటి ఆలోచన అవసరం లేదు.


ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఏసీపై కళ్లు చెదిరే డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అవునండీ మీరు విన్నది నిజమే. ఫ్లిప్‌కార్ట్‌లో ఒనిడా కంపెనీ ఏసీపై అదిరిపోయే తగ్గింపు లభిస్తోంది.

READ MORE: 5జీ ఫోన్‌పై కళ్లుచెదిరే ఆఫర్.. రూ.18 వేల ఫోన్ రూ.6వేలకే!

ఫ్లిప్‌కార్ట్‌లో ONIDA 2023 Model 1.5 Ton 3 Star Split Inverter ACపై మంచి డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 43,900గా ఉంది. అయితే ఇప్పడు అతి తక్కువ ధరకే ఈ ఏసీని కొనుగోలు చేయవచ్చు. దాదాపు 33 శాతం తగ్గింపుతో ఈ ఏసీని కేవలం రూ. 28,990లకే సొంతం చేసుకోవచ్చు.

అంటే దాదాపు రూ.15 వేల డిస్కౌంట్ లభిస్తుందన్న మాట. అంతేకాదు దీనిపై పలు బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. వన్ కార్డు క్రెడిట్ కార్డు ఈఎంఐ ట్రాన్షక్షన్‌పై దాదాపు 1,500 రూపాయలు అందుకోవచ్చు. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ కార్డుపై 5శాతం క్యాష్ బ్యాక్ డిస్కౌంట్ కూడా పొందొచ్చు.

READ MORE: రూ.53 వేలకే ఐఫోన్​ 15.. ఇదే సూపర్​ డీల్!

అప్పుడు మరింత తక్కువ ధరకే ఈ ఏసీ లభిస్తుంది. అంతేకాకుండా దీనిపై ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా ఉంది. దీనిపై ఏకంగా రూ.6000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. అయితే ఈ ధర కండీషన్ బట్టి మారుతూ ఉంటుంది. అందువల్ల తక్కువ ధరలో మంచి డిస్కౌంట్ కోసం ఎదురుచూస్తున్న కస్టమర్లకు ఇదొక చక్కటి అవకాశమనే చెప్పాలి.

Tags

Related News

Brain SuperComputer: మనిషి మెదడు లాంటి సూపర్ కంప్యూటర్.. చైనా అద్భుత సృష్టి

Call Transcribe Pixel: పాత పిక్సెల్ ఫోన్‌లలో కొత్త ఫీచర్.. కాల్ ట్రాన్స్‌క్రైబ్.. ఎలా చేయాలంటే?

Pixel 10 Pro Alternatives: పిక్సెల్ 10 ప్రో కంటే బెటర్? టాప్ కెమెరా ఫోన్లు ఇవే..

AI Security Robots: సెక్యూరిటీ రోబోలు.. ఇండియాలో వచ్చేస్తున్నాయ్.. మీరు కొనుగోలు చేస్తారా?

iPhone 17 Series: ఐఫోన్ 17 సిరీస్ వచ్చేస్తోంది.. ఇక ఈ 6 ఆపిల్ ప్రొడక్స్ కనిపించవా?

iphone 17 Price: ఐఫోన్ 17 సిరీస్ త్వరలోనే లాంచ్.. ఇండియాలో ధరలు ఇవే

Big Stories

×