E-Paper
Advertisement

Oppo Reno Pro Discount: 200MP కెమెరాగల ఒప్పో ఫోన్‌పై రూ.14000 ధర తగ్గింపు.. ఆఫర్ ఎక్కడంటే

Oppo Reno Pro Discount: 200MP కెమెరాగల ఒప్పో ఫోన్‌పై రూ.14000 ధర తగ్గింపు.. ఆఫర్ ఎక్కడంటే
Advertisement

Oppo Reno Pro Discount| మంచి కెమెరా ఫోన్స్‌కు ఫేమస్ అయిన చైనా కంపెనీ ఒప్పో 2025 జనవరిలో ఒప్పో రెనో 15 ప్రో 5G చేసింది. బలమైన కెమెరా, పెద్ద బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్ త్వరలోనే పాపులర్ అయింది. ఇప్పుడు క్రోమా రిటైల్ ప్లాట్‌ఫాంలో ఈ ఫోన్ ధర చాలా తగ్గింది. డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లతో కలిపి మొత్తం రూ.14,000 వరకు డిస్కౌంట్ ఉంది. ప్రీమియం ఫోన్ ఇప్పుడు చాలా మందికి అందుబాటులోకి వచ్చింది.

ప్రస్తుత డిస్కౌంటెడ్ ధర

ఈ ఫోన్ లాంచ్ ధర రూ.74,999. క్రోమాలో 9.33% డిస్కౌంట్ తర్వాత ధర రూ.67,999కి తగ్గింది. అంటే డైరెక్ట్ రూ.7000 ధర తగ్గింపు. అయితే బ్యాంక్ ఆఫర్లతో మరింత తగ్గుతుంది.

అదనపు బ్యాంక్ డిస్కౌంట్స్

Advertisement

IDFC బ్యాంక్, SBI, YES బ్యాంక్, కొటాక్ మహింద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డులతో 10 శాతం అదనపు డిస్కౌంట్ దొరుకుతుంది. లో-కాస్ట్ EMI ఆప్షన్లు (9 నెలలు లేదా 24 నెలలు) ఎంచుకుంటే ఈ ఆఫర్ వర్తిస్తుంది. బ్యాంక్ డిస్కౌంట్ దాదాపు మరో రూ.6,800 వరకు ఉంటుంది. బేస్ డిస్కౌంట్ + బ్యాంక్ ఆఫర్ కలిపి మొత్తం రూ.14,000 తగ్గుతుంది.

పెద్ద ఆమోలెడ్ డిస్‌ప్లే

ఒప్పో రెనో 15 ప్రో లో 6.78 ఇంచ్ Full HD+ ఆమోలెడ్ స్క్రీన్ ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంది. అడాప్టివ్ టెక్నాలజీతో స్క్రీన్ యాక్టివిటీ ప్రకారం రిఫ్రెష్ రేట్ సర్దుబాటు అవుతుంది. ఇది బ్యాటరీ ఎక్కువ ఖర్చు చేయకుండానే స్క్రోలింగ్, గేమింగ్ స్మూత్‌గా ఉంటాయి. గేమింగ్, స్ట్రీమింగ్, బ్రౌజింగ్‌కు అద్భుతంగా ఉంటుంది.

బలమైన పర్‌ఫామెన్స్, స్టోరేజ్

Advertisement

12GB ర్యామ్, 256GB స్టోరేజ్ ఉన్నాయి. మల్టీటాస్కింగ్ సులభంగా ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8450 ప్రాసెసర్‌తో గేమింగ్, హెవీ యాప్స్ సులభంగా నడుస్తాయి. ఆండ్రాయిడ్ 16 ఆధారంగా వస్తుంది.

200MP కెమెరా సిస్టమ్

ఈ ఫోన్ హైలైట్ 200MP ప్రైమరీ కెమెరా. మంచి డీటెయిల్డ్ ఫోటోలు తీయడానికి సాయపడుతుంది. 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50MP అదనపు సెన్సార్ కెమెరాలు కూడా ఉన్నాయి.
సెల్ఫీలకు, వీడియో కాల్స్‌కు 50MP ఫ్రంట్ కెమెరా ఉంది. వివిధ కండిషన్లలో మంచి ఫోటోలు తీసుకోవచ్చు.

పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్

ఒప్పో రెనో 15 ప్రోలో 6500mAh పెద్ద బ్యాటరీ ఉంది. హెవీ యూసేజ్‌లో కూడా ఎక్కువ సమయం నడుస్తుంది. 80W SUPERVOOC ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. త్వరగా ఛార్జ్ అవుతుంది.

డ్యూరబిలిటీ, ప్రొటెక్షన్

IP69 రేటింగ్ ఉంది. దుమ్ము పడినా, నీటిలో మునిగినా ఫోన్ డ్యామేజ్ కాదు. రోజువారీ ఉపయోగంలో నమ్మకంగా ఉంటుంది.

Also Read: మీ ఫోన్‌లో ఓటీపీ మెసేజ్‌లు కనిపించడం లేదా? ఇలా చేయండి

ప్రీమియం ఫోన్ కొనడానికి మంచి ఆఫర్

ఈ ఆఫర్‌తో ఒప్పో రెనో 15 ప్రో 5G మంచి వాల్యూ ఇస్తోంది. బలమైన స్పెక్స్, ప్రీమియం డిజైన్ ఉన్నాయి. డిస్కౌంట్స్, బ్యాంక్ ఆఫర్లతో ఇప్పుడు కొనడం మంచిది.

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×