E-Paper
Advertisement

Realme 12 Pro 5G Price Drop: అదీ లెక్క ఆఫర్ అదిరింది.. 32MP ఫ్రంట్ కెమెరా 5జీ ఫోన్‌‌పై ఊహించని డిస్కౌంట్..!

Realme 12 Pro 5G Price Drop: అదీ లెక్క ఆఫర్ అదిరింది.. 32MP ఫ్రంట్ కెమెరా 5జీ ఫోన్‌‌పై ఊహించని డిస్కౌంట్..!
Advertisement

realme 12 Pro 5G price drop in india: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్లు సహా ఇతర ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్‌పై ఎప్పటికప్పుడు భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటుంది. వినియోగదారులను అట్రాక్ట్ చేసేందుకు రకరకాల సేల్‌లను ప్రకటించి ఆకట్టుకుంటుంది. ఇటీవలే బిగ్ డేవింగ్ సేల్‌తో వచ్చిన ఫ్లిప్‌కార్ట్.. ఇప్పుడు మరొక అద్భుతమైన సేల్‌ను ప్రటించింది. ఇందులో భాగంగానే ‘ఫ్లిప్‌కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్2024’ను తీసుకొచ్చింది.

ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లను చాలా తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. అందులో రియల్ మి 12 ప్రో (realme 12 Pro 5G) స్మార్ట్‌ఫోన్‌పై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్ అందిస్తుంది. బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లు కలిగిన ఫోన్‌ను కొనుక్కోవాలనుకుంటే ఇది బెస్ట్ ఎంపికగా చెప్పుకోవచ్చు. realme 12 Pro 5G ఫోన్ మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 8/128జీబీ, 8/256జీబీ, 12/256జీబీ వేరియంట్లలో లభిస్తుంది.

Advertisement

అయితే ఇప్పుడు వీటిపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. దీని బేస్ వేరియంట్ 8జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.29,999 ఉండగా.. ఇప్పుడు 26 శాతం డిస్కౌంట్ ఆఫర్‌తో కేవలం రూ.21,999లకే లిస్ట్ అయింది. అంతేకాకుండా వీటిపై బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. యాక్సెస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డు ట్రాన్షక్షన్‌పై రూ.1000 తగ్గింపును పొందవచ్చు.

Also Read: ఇవాళే ఫస్ట్ సేల్.. 50MP కెమెరా కొత్త ఫోన్‌ను కేవలం రూ.6,999 లకే కొనేయొచ్చు మావ

Advertisement

అప్పుడు దీనిని మరింత తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. అలాగే దీనిపై భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. రూ.1000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. కాగా ఈ బేస్ వేరియంట్‌పైన మాత్రమే కాకుండా మిడ్ వేరియంట్ 8/256జీబీ వేరియంట్, అలాగే టాప్ అండ్ హై వేరియంట్ 12/256 వేరియంట్‌పై కూడా డిస్కౌంట్ ఆఫర్లు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు పొందవచ్చు.

SPECIFICATIONS

ఈ స్మార్ట్‌పోన్ 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ కర్వడ్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120హెచ్‌జెడ్ రిఫ్రెస్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14పై ఆధారిత రియల్‌మి యూఐ 5.0 ఓస్‌పైన పని చేస్తుంది. అలాగే స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్‌తో పాటు అడ్రెనో 710 జీపీయూ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50 మెగా పిక్సెల్ కెమెరా+8 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్+32 మెగా పిక్సెల్ టెలీఫొటో కెమెరా ఉంది. అలాగే సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ కెమెరాతో వస్తుంది.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×