BigTV English

Kajal Aggarwal: కాటుక కళ్లతో కవ్విస్తున్న కాజల్ అగర్వాల్..

Kajal Aggarwal: కాటుక కళ్లతో కవ్విస్తున్న కాజల్ అగర్వాల్..

Kajal Aggarwal Latest Photos: సత్యభామ మూవీ ప్రమోషన్ లో కాజల్ అగర్వాల్ ఎల్లో కలర్ శారీ లుక్  అందరిని కనువిందు చేసింది. ఆ ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.


దక్షిణాది అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ తన అంద చందాలతో గత రెండు దశాబ్ధాలుగా ప్రేక్షకులను అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ.


కాజల్ అగర్వాల్ 2004లో “క్యూన్” అనే హిందీ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

కాజల్ అగర్వాల్ “లక్ష్మీ కళ్యాణం” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు పొందింది.

ఆ తర్వాత “చందమామ” సినిమాలో అలరించిన ఈముద్దుగుమ్మ.. మగధీర సినిమాతో సూపర్ డూపర్ హిట్ ను అందుకుంది. ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

ఇక అప్పటి నుంచి వెనుతిరగ లేదు.. హిట్ సినిమాలతో దూసుకుపోతుంది ఈ భామ.

మూడు పదుల వయసులో కూడా కుర్రకారు హీరోలతో అలరించడమే కాకుండా అగ్ర కథానాయికుల సరసన నటించే అవకాశాలు దక్కించుకుంది.

ఇక ఈ బ్యూటీ కోవిడ్ పాండమిక్ టైంలో గౌతమ్ కిచ్లుని మ్యారేజ్ చేసుంకుంది. ఆ తర్వాత కాజల్ సినిమాల్లో నటిస్తోంది.

ప్రస్తుతం కాజల్ అటు వివాహ బంధాన్ని.. ఇటు పర్సనల్ లైఫ్ ని బాలెన్స్ చేస్తూ తనదైన శైలిలో దూసుకుపోతుంది.

ప్రస్తుతం కాజల్ “సత్యబామ” సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్ లో పాల్గొంది. ఈ సినిమా 2024 జూన్ 7న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.

కాజల్ అగర్వాల్ “ఇండియన్ 2” సినిమాలో కూడా నటిస్తోంది. ఈ సినిమా జులై 12న రిలీజ్ కానుంది.

Related News

Janhvi kapoor: తల్లిని తలపిస్తున్న జాన్వీ కపూర్.. సో క్యూట్!

Jacqueline Fernandez: ఫ్యాంట్ లేకుండా ఫోటోలకు ఫోజులు.. హైలెట్ ఏంటంటే?

Kriti Kharbanda: పూల డ్రెస్‌లో టాప్‌ షోతో రచ్చ లేపుతున్న కృతి కర్బందా

Sriya Reddy Photos: చీరలో ఓజీ భామ శ్రియా రెడ్డి హాట్‌ లుక్స్‌.. మతిపోతుందన్న కుర్రకారు

Faria Abdullah: వైట్ డ్రెస్ లో హాట్ ఫోజులతో సెగలు పుట్టిస్తున్న ఫరియా!

Urvashi Rautela: బ్లాక్ అవుట్ ఫిట్ లో రెచ్చగొడుతున్న ఊర్వశీ!

Mouni Roy: భర్తతో మనస్పర్థలు.. ఏడారి దేశంలో మౌనీ రాయ్‌ డేటింగ్‌ ఫోటోలు వైరల్‌

Priyanka Mohan: చీరతో ఓజీ ప్రమోషన్స్‌.. హీరోయిన్‌ ప్రియాంక లేటెస్ట్‌ ఫోటోలు చూశారా?

Big Stories

×