E-Paper
Advertisement

Smart TV Offers: 65 ఇంచెస్ స్మార్ట్‌టీవీ కేవలం రూ.65వేలలోపే .. అమెజాన్ అదిరిపోయే ఆఫర్

Smart TV Offers: 65 ఇంచెస్ స్మార్ట్‌టీవీ కేవలం రూ.65వేలలోపే .. అమెజాన్ అదిరిపోయే ఆఫర్
Advertisement

Smart TV Offers: ఇండియా లో ఆన్‌లైన్ షాపింగ్ లో పెద్ద డీల్ వచ్చినప్పుడు చాలామంది ముందుగా చూసేది అమెజాన్ లో ఉండే ఆఫర్లే. ప్రత్యేకంగా టీవీలు, ల్యాప్‌టాప్స్, ఫోన్లు వంటివి కొనాలనుకునే కస్టమర్లకు అమెజాన్ రిలీజ్ చేసే ఆఫర్లు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇంకా పెద్ద స్క్రీన్ టీవీ కొనాలనుకునే వారి కోసం ఇప్పుడు వచ్చిన ఈ కొత్త ఆఫర్ నిజంగా గమనించాల్సిందే.

65క్యూ6సి 65 ఇంచెస్ మోడల్ పై భారీ తగ్గింపు

Advertisement

ప్రస్తుతం అమెజాన్ లో టిసిఎల్ 65క్యూ6సి 65 ఇంచెస్ మోడల్ పై భారీ తగ్గింపు ఉంది. టీవీలు సాధారణంగా పెద్ద సైజ్ కి వెళ్తే ధర కూడా పెరుగుతుంది కాబట్టి కస్టమర్లు ఎక్కువ ఆలోచనలో పడతారు. కానీ ఇప్పుడు అమెజాన్ ఈ మోడల్ పై ఇచ్చిన డిస్కౌంట్ కాస్త ఆశ్చర్యం కలిగించేలా ఉంది. ఈ టీవీ యొక్క అసలు ఎం.ఆర్.పి 1,60వేల రూపాయల వరకు ఉంటుంది. కానీ ఇప్పుడీ టీవీని అమెజాన్ లో కేవలం రూ.64,490 కు పెట్టడం వల్ల మొత్తం 62శాతం తగ్గింపు వచ్చేసింది. ఇంత పెద్ద సైజ్ టీవీని ఇలాంటి రేంజ్ లో పొందడం చాలా అరుదు. అమెజాన్ పేజీలో ఈ టీవీకి ఇన్ స్టాక్ అని చూపించడం వల్ల ఇది రెగ్యులర్‌గా అమ్ముడయ్యే డిమాండ్ ఉన్న మోడల్ అని అర్థమవుతుంది.

పేమెంట్ ఆప్షన్.. కస్టమర్లకు రిలీఫ్

Advertisement

టీవీ కొనేటప్పుడు కస్టమర్లు ఎక్కువగా చూసేది ధరతో పాటు పేమెంట్ ఆప్షన్. అమెజాన్ లో ఈ టీవీకి ఇప్పుడు ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. నెలకు కేవలం రూ.3,127 నుండి ఈఎంఐ స్టార్ట్ అవుతుంది. అదీ కాకుండా నో-కాస్ట్ ఈఎంఐ కూడా అందుబాటులో ఉండటం కస్టమర్లకు మరింత రిలీఫ్ ఇస్తుంది. పేమెంట్ సమయంలో అమెజాన్ పే యూపిఐ ఉపయోగిస్తే ఫాస్ట్ రీఫండ్ మరియు క్విక్ పేమెంట్ లాంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి.

అమెజాన్ పే ఐసిఐసిఐ కార్డ్ ఆఫర్లపై దృష్టి

ఇంకా ఎక్కువ సేవింగ్ ఆశించే వారు కార్డ్ ఆఫర్లపై దృష్టి పెట్టాలి. ఎచ్‌డిఎఫ్‌సి కార్డ్ ఉపయోగించి చెల్లింపు చేస్తే సూటిగా రూ.6,250 తగ్గుతుంది. అలా చేస్తే టీవీ ధర కేవలం రూ.58,240 కి పడిపోతుంది. అలాగే అమెజాన్ పే ఐసిఐసిఐ కార్డ్ వాడితే రూ.1,845 క్యాష్‌బ్యాక్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ రెండు ఆఫర్లు కలిపి కస్టమర్లు నిజంగా మంచి సేవింగ్ పొందగలుగుతున్నారు. ఇది పెద్ద స్క్రీన్ టీవీ కొనాలనుకునే వారికి చాలా ఉపయోగపడే అవకాశం.

Also Read: Samsung M60 Max Price: శామ్‌సంగ్ ఎం60 మ్యాక్స్ 5జి.. మార్కెట్‌లో హీట్ క్రియేట్ చేస్తున్న లాంచ్ ప్రీ-డిటెయిల్స్

సినిమా రేంజ్‌లో స్రీన్

టీవీ గురించి మాట్లాడితే, ఈ టిసిఎల్ 65క్యూ6సి 65 ఒక 4కె యూహెచ్‌డీ క్యూడి-మిని ఎల్ఈడి గూగుల్ టీవీ. ఇక్కడ ఉన్న టెక్నాలజీ కారణంగా పిక్చర్ క్వాలిటీ చాలా స్థాయిలో స్పస్టంగా ఉంటుంది. క్యూడి-మిని ఎల్ఈడి ప్యానెల్ వల్ల స్క్రీన్ మీద వచ్చే బ్రైట్‌నెస్, కాన్‌ట్రాస్ట్, డీటైల్ లెవెల్ తగినంత స్థాయిలో కనిపిస్తుంది. పెద్ద స్క్రీన్ లో ముఖ్యంగా సినిమాలు, వెబ్ సిరీస్, స్పోర్ట్స్ చూడడానికి ఈ టెక్నాలజీ చాలా సూటవుతుంది. ఈ టీవీలో ఉన్న 4కె యూహెచ్‌డీ రెసల్యూషన్ కారణంగా చిన్న చిన్న డీటైల్ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. 65 ఇంచెస్ స్క్రీన్ సైజ్ ఉండటంతో హాల్ లేదా పెద్ద గదిలో పెట్టుకుంటే హోం థియేటర్ అనుభూతి వస్తుంది. పెద్ద స్క్రీన్ ఉన్నా పిక్చర్ క్వాలిటీ తగ్గకుండా క్లియర్ గా చూపించడంలో టిసిఎల్ మంచి పనితనం చూపించింది.

బెస్ట్ ఆప్షన్.. డోంట్ మిస్

ఈ టీవీని ఆపరేట్ చేయడాన్ని ఇంకా సింపుల్ చేయడానికి ఇందులో గూగుల్ టీవీ ఇంటర్‌ఫేస్ ఉంది. గూగుల్ టీవీ వల్ల యూజర్ కి కావాల్సిన యాప్స్, రికమెండేషన్‌లు, వాచ్‌లిస్ట్స్ అన్నీ సులభంగా యాక్సెస్ అవుతాయి. యూట్యూబ్, ఓటిటి ప్లాట్‌ఫార్మ్స్ అన్నీ 4కె లో స్మూత్ గా రన్ అవుతాయి. అలాగే వాయిస్ సెర్చ్ కూడా ఇందులో సపోర్ట్ చేస్తుంది కాబట్టి యూజర్ ఇంటరాక్షన్ సింపుల్ గా ఉంటుంది. టీవీ క్వాలిటీతో పాటు కస్టమర్లు చూసేది డెలివరీ, రిటర్న్ పాలసీ, వారంటీ వంటి అంశాలు. ఈ మోడల్ పై అమెజాన్ ఫుల్‌ఫిల్డ్ ట్యాగ్ ఉండటం వల్ల డెలివరీ టైం, ప్యాకింగ్, రిటర్న్ అవసరం ఉంటే ఆ ప్రాసెస్ అన్నీ స్మూత్‌గా ఉంటుంది. టిపిఓలం బ్రాండ్ కూడా ఇప్పటికే ఇండియన్ మార్కెట్‌లో మంచి నమ్మకం ఉన్న బ్రాండ్ కాబట్టి కస్టమర్లు ఎక్కువగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈఎంఐ, కార్డ్ ఆఫర్లు ఉపయోగిస్తే మరింత తక్కువ ధరకు కూడా తీసుకోవచ్చు. బడ్జెట్‌లో పెద్ద స్క్రీన్, మంచి పిక్చర్ క్వాలిటీ, గూగుల్ టీవీ ఇంటర్‌ఫేస్ ఆల్ ఒన్ వన్‌గా కావాలంటే ఈ టిసిఎల్ 65క్యూ6సి 65 అమెజాన్ ఆఫర్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న బెస్ట్ ఆప్షన్ లాగా కనిపిస్తోంది.

Related News

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

Big Stories

Advertisement
×