BigTV English

Massive Discount on Premium Phone: భలే ఆఫర్.. చీప్‌‌గా 100MP కెమెరా ఫోన్.. ఫ్రీగా స్మార్ట్‌వాచ్ కూడా.. ఇక వదోలోద్దు!

Massive Discount on Premium Phone: భలే ఆఫర్.. చీప్‌‌గా 100MP కెమెరా ఫోన్.. ఫ్రీగా స్మార్ట్‌వాచ్ కూడా.. ఇక వదోలోద్దు!

Massive Discount on Premium Phone: ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్‌ ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. కస్టమర్లను పెంచుకునేందుకు తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్లను అందిస్తోంది. ఈ క్రమంమలోనే సూపర్ డీల్‌ను ప్రకటించింది. పవర్‌ఫుల్  కెమెరాలతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లతో పాటు స్మార్ట్‌వాచ్‌లు పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. 50MP సెల్ఫీ కెమెరా, బిగ్ సైజ్ AMOLED డిస్‌ప్లే వంటి ప్రీమియం ఫీచర్లను అందించే Tecno Camon 30 5Gలో ఈ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.


Tecno బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో 100MP OIS మోడ్, 50MP AF సెల్ఫీ కెమెరాతో వచ్చిన మొదటి స్మార్ట్‌ఫోన్. ఇది ప్రత్యేకమైన ఐ-ట్రాకింగ్ కెమెరా సిస్టమ్, డ్యూయల్-కలర్ టెంపరేచర్ ఫ్లాష్‌ను కలిగి ఉంది. ఫోన్లో పవర్‌ఫుల్ MediaTek ప్రాసెసర్‌తో పాటు Tecno Camon 30 5Gలో 5000mAh బ్యాటరీతో 70W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.

Also Read: ఆఫర్ల వర్షం.. రియల్ కొత్త ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. ఇంత తక్కువ!


Camon 30 5G బేస్ వేరియంట్ 16GB RAM +256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఇది అమెజాన్‌లో రూ. 22,999 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్, సెలెక్టెడ్ బ్యాంక్ కార్డ్‌ల ద్వారా ట్రాన్జాక్షన్ చేస్తే రూ. 3000 అదనపు తగ్గింపు లభిస్తుంది. ఆ తర్వాత ఫోన్ రూ. 19,999కి కొనుగోలు చేయవచ్చు.

కొనుగోలుదారులు ఫోన్‌తో పాటు రూ. 1,699 విలువైన ఐటెల్ ఐకాన్ 3 స్మార్ట్‌వాచ్‌ను పూర్తిగా ఉచితంగా దిక్కించుకోవచ్చు. ఇది కాకుండా పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా మంచి బెనిఫిట్స్ పొందుతారు. దీని విలువ పాత ఫోన్ మోడల్ మరియు స్థితిపై ఆధారపడి ఉంటుంది. యూని సాల్ట్ వైట్, బాలిస్టిక్ డార్క్, లావా బ్లాక్,  స్నోవీ సిల్వర్ కలర్ ఆప్షన్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

Also Read: ఇదో అద్భుతం .. ఒప్పో నుంచి ప్రీమియం ఫోన్.. మీరు ఎప్పుడూ చూసుండరు!

Tecno Camon 30 5G స్పెసిఫికేషన్ల గురించి చెప్పాలంటే.. టెక్నో స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల ఫుల్ HD+ LTPS AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. MediaTek Dimensity 7020 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీ 70W ఫాస్ట్ ఛార్జింగ్, 10W రివర్స్ ఛార్జింగ్‌ను సపోర్ట్ కలిగి ఉంటుంది. బ్యాక్ ప్యానెల్‌లో 100MP OIS మోడ్, 2MP డెప్త్ సెన్సార్‌తో డ్యూయల్ కెమెరా అందుబాటులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫోన్‌లో 50MP ఫ్రంట్ కెమెరా ఉంది.

Tags

Related News

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్.. iQOO Z10 టర్బో+ 5G లాంచ్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×