BigTV English

Realme New Mobile Offer: ఆఫర్ల వర్షం.. రియల్ కొత్త ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. ఇంత తక్కువ!

Realme New Mobile Offer: ఆఫర్ల వర్షం.. రియల్ కొత్త ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. ఇంత తక్కువ!

Realme Saving Day Sale: Realme సేవింగ్స్ డే సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ సమయంలో Realme అనేక ప్రీమియం, బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లు భారీ తగ్గింపులతో అందుబాటులో ఉన్నాయి. ఇది కాకుండా భారీ బ్యాంక్ డిస్కౌంట్లు కూడా అందిస్తోంది. ఈ విధంగా బ్రాండ్ పవర్‌ఫుల్ Realme NARZO 70 Pro 5G సేవింగ్ డేస్ సేల్‌లో ప్రత్యేక ఆఫర్‌తో కొనుగోలు చేయవచ్చు.


Realme సేవింగ్స్ డే సేల్‌‌లో Realme Narzo 70 Pro 5G స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ఆఫర్ల విషయానికి వస్తే 8 GB +128 GB వేరియంట్‌పై రూ. 3,000 డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ ద్వారా ఫోన్‌ను రూ. 16,999లకి కొనుగోలు చేయవచ్చు. 8 GB + 256 GBపై రూ. 2,000 తగ్గింపు అందుబాటులో ఉంది. వేరియంట్ రూ. 19,999లకి లభిస్తుంది.

Also Read: ఇదో అద్భుతం .. ఒప్పో నుంచి ప్రీమియం ఫోన్.. మీరు ఎప్పుడూ చూసుండరు!


ఈ సేల్ ఆఫర్లు realme.com, Amazon.inలో జరుగుతుంది. ఈ 12-గంటలు లిమిటెడ్  వినియోగదారులకు realme NARZO 70 Pro 5G స్మార్ట్‌ఫోన్‌పై ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా కొనుగోలుదారులు  NARZO 70 Pro 5G‌పై రియల్‌మీ టెక్‌లైఫ్ బడ్స్ T100ని కేవలం రూ. 1,299కి పొందొచ్చు. అలానే రియల్‌‌మీ బడ్స్ వైర్‌లెస్ 2 నియోని కేవలం రూ. 899కి కొనుగోలు చేయవచ్చు.

Realme Narzo 70 Pro 5G స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే ఫోన్ FHD+ రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో 120 Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఇది MediaTek డైమెన్సిటీ 7050 SoC ద్వారా VC లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ Android 14 ఆధారంగా Realme UI 5.0పై రన్ అవుతుంది. 67W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పెద్ద 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Realme Narzo 70 Pro 5G కెమెరా సెటప్‌లో 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెన్సార్లను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కనెక్టివిటీ ఫీచర్లుగా ఈ ఫోన్‌లో బ్లూటూత్ 5.2, వైఫై 6, ఎయిర్ గెస్చర్ సపోర్ట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, హెచ్‌డిఆర్+ కంటెంట్ సపోర్ట్ వంటి ఆప్షన్‌లు ఉన్నాయి.

Also Read: బంగారం లాంటి ఆఫర్.. 200 MP కెమెరా ఫోన్‌పై బిగ్గెస్ట్ డిస్కౌంట్.. ఇప్పుడు ఎలా చేయాలి!

Realme ఇటీవల భారతీయ టెక్ మార్కెట్‌లో Realme Narzo N63 కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.  ఇది ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్. కంపెనీ ఈ ఫోన్ ప్రారంభ ధరను కేవలం రూ. 7999గా నిర్ణయించింది. ఇది 6.74 అంగుళాల 90Hz LCD డిస్‌ప్లే, UNISOC T612 ఆక్టా-కోర్ ప్రాసెసర్, 45W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది.

Tags

Related News

Galaxy S24 vs iPhone 16 Pro: గెలాక్సీ S24 అల్ట్రా vs ఐఫోన్ 16 ప్రో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో ఏది బెస్ట్?

iPhone 17 Series 5G: ఐఫోన్ 17 సిరీస్ 5జి.. కొత్త ఫీచర్లతో టెక్ లవర్స్‌కి పెద్ద గిఫ్ట్

Apple Foldable iPhone: ఆపిల్ ఫోల్డెబుల్ ఫోన్ డిజైన్ లీక్.. అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇధే

Samsung Galaxy S25 5G: వామ్మో.. ఏకంగా 200MP కెమేరానా.. మార్కెట్లోకి వచ్చేసిన సామ్‌సంగ్ గెలెక్సీ ఎస్25 5G

PS5 Big Discount: ప్లే స్టేషన్ 5పై భారీ తగ్గింపు.. ఇండియాలో మాత్రమే

Amazon Flipkart Iphones: అమెజాన్ ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ 15, 16పై బెస్ట్ డీల్స్ ఇవే

Realme 15T 5G: రియల్‌మీ 15టి 5జి స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. పవర్ యూజర్స్ కోసం స్పెషల్ మొబైల్..

WhatsApp Secert Chat: వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఫీచర్..  ఎలా చేయాలంటే..

Big Stories

×