BigTV English

Trolley Bags Large Size Lowest Price : ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.. బెస్ట్ ఛాయిస్ మిస్ అయిపోతే ఎలా మరి!

Trolley Bags Large Size Lowest Price : ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.. బెస్ట్ ఛాయిస్ మిస్ అయిపోతే ఎలా మరి!

Trolley Bags Large Size Lowest Price : ప్రయాణాలు చేసేటప్పుడు బ్యాగ్స్​ ప్రాముఖ్యత, అవసరం గురించి ప్రత్యేకత చెప్పనక్కర్లేదు. ఎందుకంటే, మనకు కావాల్సిన చిన్న సైజ్ వస్తువులు ఛార్జర్, వాటర్ బాటిల్ నుంచి దుస్తులు, ల్యాప్​టాప్​ సహా ఇతర ​బడా ముఖ్యమైన సామగ్రి వరకు అంతా అందులోనే పెట్టుకుని బయటకు వెళ్తుంటాం. కాబట్టి ​ఫ్యామిలీ ట్రిప్​, ఆఫీస్ టూర్, బంధువుల ఇంటికి లేదా ఇంకెక్కడికైనా వెళ్తున్నట్టైతే కచ్చితంగా మంచి క్వాలిటీ లగేజీ, డైలీ యూసేజ్​ బ్యాగ్‌ ఉండాల్సిందే. అప్పుడే అందులో వస్తువులు సురక్షితంగా ఉంటాయి. లేదంటే ప్రయాణాల్లో బాగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.


పైగా త్వరలోనే దీపావళి, దసరా పండగలు వస్తున్నాయి. చాలా మంది తన సొంత ఊర్లకు, లేదా టూర్, ట్రిప్​లకు ప్లాన్ చేస్తుంటాకు. అందుకే మీ కోసం ఇప్పుడు ప్రయాణాల్లో ఎంతో సౌకర్యంగా, చక్కగా, నాణ్యతమైన బ్యాగుల వివరాల గురించి తీసుకొచ్చాం. అది కూడా అదిరే సూపర్ ఆఫర్లతో. పైగా ఇప్పుడు ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు ఫ్లిప్​కార్ట్​, అమెజాన్​ తమ ఫెస్టివల్ సేల్స్​లో వీటిని అతి తక్కువ ధరకే అందిస్తున్నాయి. ముఖ్యంగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్​ సేల్​లో భారీగా 85 శాతం డిస్కౌంటులో నో కాస్ట్ ఈఎమ్​ఐ, బ్యాంక్ ఆఫర్స్​తో సరసమైన ధరలకే అందుబాటులో ఉంచాయి. కాబట్టి మీ అవసరాలకు తగ్గట్టుగా బ్యాక్​ప్యాక్ బ్యాగ్స్, డబుల్​ బ్యాగ్స్, ట్రాలీ బ్యాగ్స్​, సింగిల్ ట్రావెలింగ్ సహా కాంబో లగేజ్ బ్యాగ్‌లను ఎంచక్కా కొనుగోలు చేయొచ్చు. ఇవి చూడటానికి ఎంతో స్టైలిష్​గా, తేలికగా, బలంగా, అందమైన రంగుల్లో, సులభంగా తీసుకెళ్లేలా ఉన్నాయి. లగేజీ భద్రత కోసం వాటిలో నెంబర్ లాక్ కూడా అందుబాటులో ఉంది.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్​ సేల్​లో ఉన్న బెస్ట్ డిస్కౌంట్ బ్రాండెడ్ బ్యాగ్స్​ ఇవే


1. Aristocrat Air Pro Trolley Bag – ఈ ట్రాలీ బ్యాగ్​ Polypropylene హార్డ్ షెల్​తో బుల్ట్​ అయి ఉంటుంది. దీనికి స్మూత్ స్పిన్నర్ వీల్స్ ఉంటాయి. ఎక్కువ లగేజ్ పెట్టుకునేందుకు లోపల విస్తారమైన స్పెస్ కూడా ఉంటుంది. ఇది యూనిసెక్స్ బ్యాగ్.

స్పెసిఫికేషన్స్​
మెటేరియల్ – Polypropylene
సైజ్ – 55cm(క్యాబిన్), 66cm (మీడియమ్ చెక్ ఇన్)
వీల్స్ – స్పిన్నర్ వీల్స్
లాక్ – సెక్యూర్డ్ కాంబినేషన్ లాక్
కలర్ – క్రాస్ టీల్
డిజైన్ – యూనిసెక్స్

2.Skybags ABS Trooper Medium Size Hardshell Luggage – ఈ బ్యాస్​ను ఎంతో స్టైలిష్​గానూ, మీడియం సైజ్ లగేజ్​ పట్టడం కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఏబీఎస్ మెటేరియల్​తో తయారు చేశారు. 4 స్మూత్ వీల్స్​తో పాటు సెక్యురిటీ కోసం రీసెట్టబుల్ కాంబినేషన్ లాక్​తో వచ్చింది.

స్పెసిఫికేషన్స్​
మెటేరియల్ – ఏబీఎస్
సైజ్ – 65cm (మీడియమ్ చెక్ ఇన్)
వీల్స్ – ఇన్​లైన్ ట్రాలీ 4 వీల్స్
లాక్ – రీసెట్టబుల్ కాంబినేషన్ లాక్
కలర్ – గ్రీన్
డిజైన్ – యూనిసెక్స్, ప్రింటెడ్ డిజైన్
అడిషనల్ ఫీచర్స్ – బెటర్ ప్రొటెక్షన్ కోసం డ్యూరబుల్ హార్డ్ షెల్

3. VIP Tristen X Duffle Trolley Bag – ఇది మీడియమ్ సైజ్డ్​ ట్రావెల్ బ్యాగ్. దీన్ని షార్ట్ ట్రిప్స్​, వీకెండ్ గేట్​వేస్​ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ప్రయాణానికి ఎంతో కంఫర్ట్​గా ఉంటుంది. దీనికి ఉన్న 2 చక్రాలతో బ్యాగ్​ను సులభంగా తీసుకెళ్లిపోవచ్చు. లోపల మంచి స్పెసియస్ ఇంటీరియర్ ఉంది. రెండు రంగుల్లో అందుబాటులో ఉంది.

స్పెసిఫికేషన్స్
మెటేరియల్ – Polyester
వీల్స్ – 2 వీల్స్
కంపార్ట్​మెంట్స్ – స్పెసియస్ ఇంటీరియర్
కలర్ – మెరూన్
డిజైన్ – యూనిసెక్స్
అడిషనల్ ఫీచర్స్ – యాంపిల్ స్పేస్​తో డఫిల్ స్టైల్

AlSO READ :  ఆండ్రాయిడ్ ఎందుకు దండగా.. ఏకంగా ఐఫోనే కొనేయండి, ఆ తేదీ నుంచి యాపిల్ పండగ ఆఫర్లు

4.Swiss Military Duffle Trolley Bag – ఈ మిలిటరీ డబుల్​ ట్రాలీ బ్యాగ్ ప్రీమియమ్ నైలాన్ మెటేరియల్​తో పాటు సూపర్ డ్యూరబులిటీ, కన్వీయెన్స్​ కోసం ఎర్గోనోమిక్ డిజైన్​తో తయారు చేశారు. ట్రావెలర్స్​కు ఇది పర్ఫెక్ట్ క్యాబిన్ సైజ్డ్​ బ్యాగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో రెండు స్పెషియస్ కంపార్ట్​మెంట్స్ ఉంటాయి. మంచి స్లీక్ డిజైన్​తో, ప్రొఫెషనల్​ లుక్​ను ఇస్తుంది. షార్ట్ ట్రిప్స్​, వీకెండ్ ట్రావెల్​కు బెస్ట్ ఛాయిస్.

స్పెసిఫికేషన్స్
మెటేరియల్ – Premium nylon
కెపాసిటీ – 47 లీటర్స్
వీల్స్ – ఎర్గోనోమిక్ వీల్స్
కంపార్ట్​మెంట్స్ – టు స్పెసియస్ ఇంటీరియర్
కలర్ – బ్లాక్
డిజైన్ – యూనిసెక్స్
అడిషనల్ ఫీచర్స్ – లైట్​వెయిట్, డ్యూరబుల్

5.Tripole Colonel 80 L Rucksack – ఈ బ్యాగ్​ అడ్వెంచర్స్ చేయడానికి పర్ఫెక్ట్. 80 లీటర్స్​ కెపాసిటీతో వచ్చింది. ఈ బ్యాక్​ప్యాక్​ లాంగ్​ ట్రెక్కింగ్​కు, షార్ట్ ట్రిప్స్​కు బాగా ఉపయోగపడుతుంది. ఇందులో డిటాచబుల్ డే ప్యాక్ బ్యాగ్ కూడా ఉంటుంది. ఇంటర్నల్ ఫైబర్ ఫ్రేమ్, రెయిన్ కవర్ ప్రొటెక్షన్ వంటివి కూడా ఉన్నాయి. ఇంగా ఇందులో 17 ఇంచ్ ల్యాప్​టాప్​ను కూడా పెట్టుకోవచ్చు. రగ్డ్​ డిజైన్​తో మూడు సంవత్సరాల వారంటీతో వచ్చింది. ట్రావెలర్స్​కు బాగా ఉపయోగపడుతుంది.

స్పెసిఫికేషన్స్
మెటేరియల్ – ఆర్మీ గ్రీన్ ఫ్యాబ్రిక్
కెపాసిటీ – 80 లీటర్స్, 12 లీటర్స్​ డిటాచబుల్ డే ప్యాక్
రెయిన్ కవర్ – వాటర్​ఫ్రూప్​
ల్యాప్ టాప్​ కంప్యాటబులిటీ – 17 ఇంచ్ మెయిన్, 13 ఇంచ్ డే ప్యాక్​
ఇంటర్నల్ ఫ్రేమ్​ – ఫైబర్ ఫ్రేమ్ విత్ అల్యూమినియమ్ రాడ్స్​
అడిషనల్ ఫీచర్స్ – టార్సో అడ్జస్ట్​మెంట్​, స్టెర్​నమ్​ స్ట్రాప్​, లోడ్ అడ్జెస్ట్​మెంట్​ స్ట్రాప్స్​, బాటమ్ ఓపెనింగ్​
వారంటీ – 3 సంవత్సరాలు

ఈ బ్యాగ్​లన్నింటీతో పాటు అమెరికన్ ట్యూరిస్టర్​ మిస్ట్ 31 లీటర్స్​ బ్యాక్​ప్యాక్​, సఫారీ సీక్ 45లీటర్స్​ ల్యాప్​టాప్ బ్యాక్​ప్యాక్​, ట్రవూక్​ వైల్డ్ వింగ్ 95లీటర్స్ బ్యాక్​ ప్యాక్ బ్యాగ్​పై కూడా అదిరే సూపర్ డిస్కౌంట్లు ఉన్నాయి. కాబట్టి ఎంచక్కా పై చెప్పినవాటిలో మీ అవసరాలకు తగ్గట్టుగా తక్కువగా వీటిని కొనుగోలు చేయొచ్చు.

Related News

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×