E-Paper
Advertisement

Voltas Beko Refrigerator: మెగా ఆఫర్ బాసూ.. రూ.25వేల విలువైన రిఫ్రిజరేటర్‌ను రూ.12వేలకే దక్కించుకోవచ్చు!

Voltas Beko Refrigerator: మెగా ఆఫర్ బాసూ.. రూ.25వేల విలువైన రిఫ్రిజరేటర్‌ను రూ.12వేలకే దక్కించుకోవచ్చు!
Advertisement

Voltas Beko Refrigerator: సరసమైన ధరలో.. అధునాతన ఫీచర్లు, బెస్ట్ క్వాలిటీ, ఆకర్షణీయంగా, పెద్ద మొత్తంలో ఖర్చు చేయకుండా మంచి బ్రాండెడ్ రిఫ్రిజరేటర్ కొనాలని చూస్తున్నవారికి ఇదే మంచి అవకాశం. మీరు కలలో కూడా ఊహించనటు వంటి తక్కువ ధరకే రిఫ్రిజరేటర్‌ను కొనుగోలు చేయవచ్చు. టాగా గ్రూప్ భాగస్వామ్యంతో తయారైన ‘వోల్టాస్ బెకో 183 లీటర్ డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ మోడల్’ ఫ్రిడ్జ్‌ ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ప్రత్యేక ఫీచర్లు కలిగిన ఈ రిఫ్రిజరేటర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి..

సగం కంటే తక్కువ ధరకు:

ఏడాదికి సుమారు 150 నుంచి 160 యూనిట్లు మాత్రమే విద్యుత్‌ను వినియోగించుకునే ఈ ఫ్రిడ్జ్‌‌ను తక్కువ ధరకే దక్కించుకోవచ్చు. సుమారు రూ.25వేల విలువైన ఈ రిఫ్రిజరేటర్ రూ.12 వేల రేంజ్‌లోనే లభిస్తోంది. అంటే.. సగం ధర కంటే తక్కువకు భారీ డీల్ అన్నమాట. ఈ రిఫ్రిజరేటర్‌లో కూరగాయలు, పండ్లు సుమారు 30 రోజుల వరకు తాజాగా ఉంటాయి. అలాగే మంచు పేరుకుపోకుండా ఉంటుంది. యాంటీ-బ్యాక్టీరియల్ గాస్కెట్‌ను సులభంగా తీసి శుభ్రం చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది.

మినీ ఫ్యామిలీస్‌కు బెస్ట్:

Advertisement

మార్కెట్‌లో కొత్తగా వచ్చిన వోల్టాస్ బెకో రిఫ్రిజరేటర్లలో ఫ్రెషియా బ్లూ కలర్ చాలా ఆకర్షణీయంగా, మోడ్రన్‌గా ఉంటుంది. దీనికున్న మెటాలిక్ ఫినిష్ ఇంటి అందాన్ని మరింత పెంచుతుంది. ఇక ఎత్తు  విషయానికి వస్తే.. ఇది వలం 115 సెం.మీ మాత్రమే ఉంటుంది. దీంతో చిన్న కిచెన్‌లలో కూడా సులభంగా పెట్టుకోవచ్చు.

50 శాతం డిస్కౌంట్:

ఈ రిఫ్రిజరేటర్‌లు ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో 50 శాతం డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.25,190. కానీ ఆఫర్లో భాగంగా ఈ రిఫ్రిజరేటర్‌ను రూ.12,590 ధరకే కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు.. సంస్థ ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా కొలుగోలు చేస్తే మరింత తక్కువ ధరకే ఈ ఫ్రిడ్జ్‌ను మీ సొంతం చేసుకోవచ్చు.

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×