E-Paper
Advertisement

బడ్జెట్ ధరకు అద్భుతమైన ఫీచర్లు..రూ.7,590కే బెస్ట్ మైక్రోవేవ్ ఓవెన్!

బడ్జెట్ ధరకు అద్భుతమైన ఫీచర్లు..రూ.7,590కే బెస్ట్ మైక్రోవేవ్ ఓవెన్!
Advertisement

Whirlpool 20 L Microwave: కిచెన్‌లో గంటల తరబడి నిలబడి వంట చేయడం నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా కష్టమైన పని. ఈ కష్టాన్ని తేలిక చేయడానికి ప్రముఖ హోమ్ అప్లయెన్సెస్ బ్రాండ్ ఇది. కేవలం రూ. 7,590 ధరలో లభిస్తున్న ఈ మైక్రోవేవ్‌లో 18 ఆటో కుక్ రెసిపీలు, ఫెదర్ టచ్ మెంబ్రేన్ కంట్రోల్ , ఆకర్షణీయమైన బ్లాక్ లుక్ ఉన్నాయి. మీ కిచెన్‌కు సరికొత్త లుక్ ఇచ్చే.. ఓవెన్ పూర్తి రివ్యూ ఇప్పుడు చూద్దాం!

పూర్తి ఫీచర్లు:

ట్రెండీ బ్లాక్ లుక్ అండ్ కాంపాక్ట్ డిజైన్:

వర్ల్‌పూల్ మ్యాజిక్‌కుక్ ప్రో 20SE ఓవెన్ చూడటానికి చాలా స్టైలిష్‌గా, మోడ్రన్‌గా కనిపిస్తుంది. దీని ప్రీమియం బ్లాక్ ఫినిషింగ్ మీ కిచెన్ ఇంటీరియర్‌కు ఒక రాయల్ లుక్‌ను తెచ్చిపెడుతుంది. ఇది 20 లీటర్ల కెపాసిటీతో వస్తుంది కాబట్టి, చిన్న ఫ్యామిలీలకు లేదా బ్యాచిలర్స్‌కి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. కిచెన్ కౌంటర్‌టాప్‌పై చాలా తక్కువ స్థలాన్ని ఆక్రమించేలా దీన్ని ఎంతో కాంపాక్ట్‌గా డిజైన్ చేశారు. దీనిని శుభ్రం చేయడం కూడా చాలా ఈజీ.

18 ఆటో కుక్ రెసిపీలతో వంట:

Advertisement

ఈ మైక్రోవేవ్ మెయిన్ హైలైట్ ఇందులో ఉన్న 18 ఆటో కుక్ రెసిపీలు. మీకు వంట చేయడం రాకపోయినా.. లేదా కొత్త వంటకాలు ట్రై చేయాలనుకున్నా.. ఈ ఓవెన్ మిమ్మల్ని మాస్టర్ షెఫ్‌గా మారుస్తుంది. కేవలం ఒక బటన్ ప్రెస్ చేయడం ద్వారా వివిధ రకాల వంటకాలు, స్నాక్స్ , స్వీట్లను ఎలాంటి శ్రమ లేకుండా క్షణాల్లో తయారు చేసుకోవచ్చు. బిగినర్స్‌కి ఈ ఫీచర్ బెస్ట్ అని చెప్పొచ్చు.

ఫెదర్ టచ్ మెంబ్రేన్ కంట్రోల్ :

ఈ ఓవెన్‌ను ఆపరేట్ చేయడం.. చాలా సింపుల్. ఇందులో సెన్సిటివ్ ఫెదర్ టచ్ మెంబ్రేన్ కంట్రోల్ ప్యానెల్‌ను ఇచ్చారు. వేలితో .. తేలికగా తాకగానే మోడ్స్ మారుతాయి, టైమర్ సెట్ చేసుకోవడం, పవర్ లెవల్స్ అడ్జస్ట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. డిజిటల్ డిస్‌ప్లే ద్వారా వంట అయ్యే మిగిలిన సమయాన్ని స్పష్టంగా చూసుకోవచ్చు.

Advertisement

Also Read: రూ.13,699కే ఫుల్ హెచ్‌డీ టీవీ!మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్

రీహీటింగ్, డీఫ్రాస్టింగ్, బేసిక్ కుకింగ్ :

ఇది ఒక ‘సోలో’ మైక్రోవేవ్ ఓవెన్. దీనిని ప్రధానంగా ఆహారాన్ని వేడి చేయడానికి, ఫ్రిజ్‌లో నుంచి తీసిన పదార్థాలను డీఫ్రాస్ట్ చేయడానికి ,సాధారణ వంటలకు ఉపయోగిస్తారు. ఆహారం లోపలి వరకు.. సమానంగా వేడి అయ్యేలా పవర్‌ ఫుల్ మైక్రోవేవ్ టెక్నాలజీ.. ఇందులో పని చేస్తుంది. చల్లారిన ఆహారాన్ని వేడి చేయడానికి స్టవ్ మీద కష్టపడే పని లేకుండా కేవలం నిమిషాల్లో వేడి వేడిగా మార్చుకోవచ్చు.

సేఫ్టీ ఫీచర్లు, ఎనర్జీ ఎఫిషియెన్సీ:

ఇంటి కిచెన్‌లో వాడే గ్యాడ్జెట్ కాబట్టి సేఫ్టీ చాలా ముఖ్యం. వర్ల్‌పూల్ ఇందులో మల్టీ-లేయర్ సేఫ్టీ ప్రొటెక్షన్‌ను అందించింది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో ప్రమాదవశాత్తు ఓవెన్ ఆన్ కాకుండా ఉండేందుకు ‘చైల్డ్ లాక్’ ఫీచర్ అద్భుతంగా పని చేస్తుంది. అలాగే కరెంట్ ఖర్చు కూడా చాలా తక్కువగా ఉండేలా దీన్ని తయారుచేశారు.

Related News

రూ.13,699కే ఫుల్ హెచ్‌డీ టీవీ!మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్

బడ్జెట్ గేమింగ్ హెడ్‌ఫోన్..మైండ్ బ్లోయింగ్ ఫీచర్లతో లాంచ్

రూ. 35,990కే నెక్స్ట్ లెవెల్ స్మార్ట్ టీవీ..ఫుల్ స్పెసిఫికేషన్లు ఇవిగో

రూ. 9,990కే బడ్జెట్ ల్యాప్‌టాప్..స్టూడెంట్స్‌కి పర్ఫెక్ట్!

ఏకంగా 44% డిస్కౌంట్‌తో బెస్ట్ వాషింగ్ మెషీన్!డోంట్ మిస్

రూ.2,099కే ల్యాప్‌టాప్ ఛార్జ్ చేసే..పవర్‌ఫుల్ పవర్ బ్యాంక్!

రూ.799లకే బ్లూటూత్ ఇయర్ బడ్స్..ఆఫర్లో సగం ధరకే!

Big Stories

Advertisement
×