BigTV English
Advertisement

IPL 2025: CSK జట్టులో కల్లోలం…సీక్రెట్‌ గా జారుకుంటున్న ప్లేయర్లు ?

IPL 2025: CSK జట్టులో కల్లోలం…సీక్రెట్‌ గా జారుకుంటున్న ప్లేయర్లు ?

CSK’s 1st Reaction After Dwayne Bravo Joins KKR As Mentor Ahead Of IPL 2025: వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ గా డ్వేన్ బ్రావో రిటైర్మెంట్‌ తీసుకున్న వెంటనే కొత్త డ్యూటీ ఎక్కుతున్నాడు. కోల్ కతా నైట్ రైడర్స్ కు కొత్త మెంటార్ గా వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ గా డ్వేన్ బ్రావో బాధ్యతలు తీసుకుంటున్నాడు. గౌతమ్ గంభీర్ స్థానంలో జట్టును గైడ్ చేయబోతున్నాడు. కేకేఆర్ కు కొత్త కోచ్ అంటూ స్వయంగా ఫ్రాంచైజీ బ్రావో నియామకాన్ని అఫీషియల్ గా ప్రకటించింది. గత సీజన్లో గంభీర్ కోల్కత్తా నైట్ రైడర్స్ కు మెంటార్ గా వ్యవహరించాడు. తన పాత్రకు న్యాయం చేశాడు. కుర్రాళ్ళు, సీనియర్లు అనే తేడా లేకుండా అందరితో అద్భుతమైన ఆట తీరును కనబరిచాడు. కేకేఆర్ ను ఏకంగా ఛాంపియన్ గా నిలబెట్టాడు.


గతంలో కెప్టెన్ గాను కేకేఆర్ కు గంభీర్ టైటిల్ అందించాడు. 2012, 2014లో కోల్కత్తా నైట్ రైడర్స్ ఛాంపియన్ గా నిలబెట్టాడు. ఈ సంవత్సరం మెంటార్ గా అదే ఫలితాలను నిలబెట్టాడు. అయితే ఇప్పుడు గంభీర్ టీమిండియాకు తన సేవలను అందిస్తున్నాడు. హెడ్ కోచ్ గా భారత జట్టును గైడ్ చేస్తున్నాడు. దీంతో కేకేఆర్ లో ఖాళీ అయిన మెంటర్ స్థానాన్ని బ్రావోతో టీం యాజమాన్యం భర్తీ చేసింది. వెస్టిండీస్ స్టార్ రిటైర్మెంట్ ప్రకటించిన మరుసటిరోజే మెంటార్ గా అతడిని నియమించినట్లు కేకేఆర్ యాజమాన్యం అనౌన్స్ చేసింది. కరేబియన్ ప్రీమియర్ లీగ్ మధ్యలోనే పొట్టి క్రికెట్ కు దూరం అవుతున్నట్లు బ్రావో ప్రకటించారు. సిపిఎల్లో జింబాబ్వే నైట్ రైడర్స్ కు విండీస్ ప్లేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

 


ఇది నైట్ రైడర్స్ ఫ్రాంచైజీకి చెందిన జట్టు. మేజర్ క్రికెట్ లీగ్ లో లాస్ ఏంజెల్స్ ఇంటర్నేషనల్ లీగ్ లో అబుదాబి నైట్ రైడర్స్ కు బ్రావో తన సేవలను అందించనున్నాడు. 2022లో ఐపీఎల్ కు ఈ స్టార్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ కు బౌలింగ్ కోచ్ గా తన సేవలను అందించాడు. 2023లో బౌలింగ్ కోచ్ గా బ్రావో ఉన్నప్పుడే సీఎస్కే ఛాంపియన్ గా నిలబడింది. సీఎస్కే నాలుగు సార్లు ఛాంపియన్గా నిలిచిన సమయంలో వివిధ పాత్రలలో బ్రావో భాగం అయ్యాడు. సిపిఎల్లో ఐదు సార్లు టైటిల్స్ కైవసం చేసుకున్నాడు. బంగ్లాదేశ్ పాకిస్తాన్ లీగ్ లోను తనదైన ముద్ర వేశాడు. వెస్టిండీస్ రెండుసార్లు టీ20 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. టాప్ క్లాస్ ఆల్ రౌండర్ గా పేరును సంపాదించుకున్నాడు.

Also Read: Yuvraj Singh: ఆ హీరోయిన్‌ ను వాడుకుని వదిలేశాడు..ఆస్ట్రేలియాలో అర్థరాత్రుల్లు కూడా ?

బ్రావో 91 అంతర్జాతీయ టి20లో బరిలోకి దిగాడు. 1, 255 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. అంతర్జాతీయ టి20లో 78 టికెట్లు సొంతం చేసుకున్నాడు. 164 వన్డేల్లో 2,968 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో 199 వికెట్లు సాధించాడు. ఓవరాల్ గా 582 టీ20లో 6,970 పరుగులు చేశాడు. 20 హాఫ్ సెంచరీలు కొట్టాడు. టి20లో 631 వికెట్లు సొంతం చేసుకున్నాడు. 40 టెస్టుల్లో 2,200 పరుగులు సాధించాడు. మూడు సెంచరీలు 13 హాఫ్ సెంచరీలు దక్కించుకున్నాడు. టెస్టుల్లోనూ 86 వికెట్లు సొంతం చేసుకున్నాడు. అయితే ఇప్పుడు ఐపీఎల్ లో మెంటార్ గా ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారుతుంది.

Related News

Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ లెస్బియన్ అంటూ ట్రోలింగ్..ఆ ఫోటోలు వైర‌ల్ ?

Jemimah Rodrigues: టార్చ‌ర్ భ‌రించ‌లేక‌ మ‌రోసారి మ‌తం మార్చేసిన జెమిమా ?

Virat Kohli: విరాట్ కోహ్లీ ఇంటి ద‌గ్గ‌ర క‌ల‌క‌లం…కేక్ తీసుకొచ్చిన ఆగంత‌కుడు !

IPL 2026: క్లాసెన్ కోసం కావ్య పాప స్కెచ్.. SRHలోకి హెట్‌మైర్‌, ఐపీఎల్ 2026 రిటెన్ష‌న్ ఎప్పుడంటే?

Ind vs aus 5Th T20I : స్టేడియంలో ఉరుములు, మెరుపులు మ్యాచ్ రద్దు.. సిరీస్ భారత్ కైవసం

Abhishek Sharma : కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ.. ఏకంగా 1000 పరుగులు.. మ్యాచ్ రద్దు?

Shah Rukh Khan – Pujara : పుజారా కెరీర్‌ను కాపాడిన షారుఖ్.. ఆ ఆప‌రేష‌న్ కు సాయం !

Mohammed Shami : రూ .4 లక్ష‌లు చాల‌డం లేదు నెల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల్సిందే..ష‌మీ భార్య సంచ‌ల‌నం

Big Stories

×