E-Paper
Advertisement

Djokovic has withdrawn from French open: ఫ్రెంచ్ ఓపెన్‌లో తప్పుకున్న ప్రపంచ నెంబర్ వన్ జకోవిచ్

Djokovic has withdrawn from French open: ఫ్రెంచ్ ఓపెన్‌లో తప్పుకున్న ప్రపంచ నెంబర్ వన్ జకోవిచ్
Advertisement

Djokovic has withdrawn from French open(Sports news today): టెన్నిస్ ఆటగాళ్లు ప్రతిష్టాత్మకంగా తీసుకొనే టోర్నీల్లో ఫ్రెంచ్ ఓపెన్ ఒకటి. మట్టి కోర్టులో విజయం సాధిస్తే తమకు తిరుగు ఉండదని ఆటగాళ్ల ఆలోచన. ఇక్కడ గెలిచేందుకు ఏళ్ల తరబడి ప్రాక్టీసులో నిమగ్నమవుతారు.

తాజాగా రికార్డు స్థాయిలో 25వ టైటిల్‌పై గురిపెట్టిన సెర్బియా ఆటగాడు నొవాక్ జకోవిచ్ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ప్రిక్వార్టర్స్ ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా ఆటగాడు సెరున్ డొలోతో ఆడుతున్నట్లు జకోవిచ్‌కు గాయం తిరగబడింది. ఆ మ్యాచ్‌లో తొలి సెట్ గెలిచిన నొవాక్, రెండు, మూడు సెట్లలో ఓటమి పాలయ్యాడు. చివరకు నాలుగైదు సెట్లలో తన అనుభవాన్ని రంగరించి విజయం సాధించాడు. మ్యాచ్ తర్వాత గాయం మరింత తీవ్రమైంది. దీంతో టోర్నీ నుంచి వైదొలిగాడు.

Advertisement

పురుషుల సింగల్స్ విభాగంలో టాప్ ప్లేయర్ లేకుండా ఈసారి టోర్నీ జరుగుతోంది. తొలిరౌండ్‌లో మట్టి కోర్టు కింగ్ రఫెల్ నాదల్ వెనుదిరిగాడు. ఇప్పుడు జకోవిచ్ వంతైంది. టోర్నీ ముగిసేనాటికి ఫ్రెంచ్ ఓపెన్ నుంచి ఇంకెంతమంది ఆటగాళ్లు డ్రాపవుతారో చూడాలి.

ALSO READ: నేడు టీమ్ ఇండియా.. తొలి మ్యాచ్ ఐర్లాండ్ తో పోటీకి రెడీ

Advertisement

మరోవైపు జానెక్ సినన్ సెమీస్‌లోకి అడుగుపెట్టాడు. క్వార్టర్ ఫైనల్‌లో సినన్, బల్గేరియాకి చెందిన దిమిత్రోవ్‌పై 6-2, 6-4,7-6 (7-3) తేడాతో విజయం సాధించాడు. ఇంకోవైపు జర్మనీకి చెందిన జ్వెరెల్ తదుపరి రౌండ్‌కు అర్హత సాధించాడు. నాలుగు రౌండ్‌లో డెన్మార్క్‌కి చెందిన రూన్ పై 4-6, 6-1, 5-7, 7-6, 6-2 తేడాతో విజయం సాధించాడు.

Tags

Related News

టీమిండియా-పాక్ మ‌ధ్య ఓ సిరీస్ నిర్వ‌హించండి..ICCకి షాహిద్ అఫ్రిది సంచ‌ల‌న లేఖ

పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన PCB…మోడీ కాళ్ల ద‌గ్గ‌ర‌కు న‌ఖ్వీ ?

పాకిస్తాన్ వాళ్లు అంద‌రూ చేత‌కానీ వెధ‌వ‌లే..నాకు న‌ర‌కం చూపించారు

“ప్లాస్టిక్ క‌వ‌ర్” లో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్…అంగంట్లో స‌రుకు కంటే దారుణం, స్పెయిన్ ప‌త‌నం మొద‌లైందంటూ

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

Big Stories

Advertisement
×