BigTV English

Sunrisers Ugadi Wishes: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సన్ రైజర్స్ జట్టు!

Sunrisers Ugadi Wishes: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సన్ రైజర్స్ జట్టు!
SRH Team Ugadi Wishes
SRH Team Ugadi Wishes

Sunrisers Hyderabad Ugadi Wishes to Telugu State People: తెలుగు రాష్ట్రాల ప్రజలకు సన్ రైబర్స్ జట్టు ఉగాది శుభాకాంక్షలు తెలిపింది. ఐపీఎల్ సీజన్ 2024 హోమ్ గ్రౌండ్ లో చెలరేగిపోతున్న హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు విసెష్ చెప్పింది.


ఐపీఎల్ సీజన్ ఉన్నా లేకుండా నిత్యం సన్ రైజర్స్ జట్టు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదో ఒక పోస్ట్ పెట్టి ఫ్యాన్స్ ను ఉత్తేజ పరుస్తూ ఉంటుంది. తాజాగా ఉగాది సందర్భంగా ఫ్యాన్స్ కు వినూత్న రీతిలో సన్ రైజర్స్ జట్టు శుభాకాంక్షలు చెప్పింది.

ఆరెంజ్ ఆర్మీ తన ట్వీట్టర్ ఖాతాలో స్వచ్ఛమైన తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా పోస్ట్ పెట్టింది. సాంప్రదాయ దుస్తుల్లో కెప్టెన్ పాట్, భువనేశ్వర్, మార్క్రమ్, క్లాసిన్ కలిసి ఉన్న ఫోటోను సన్ రైజర్స్ టీం పోస్ట్ చేసింది. కాగా, ఈరోజు ఛండీఘర్ స్టేడియంలో హైదరాబాద్ జట్టు పంజాబ్ జట్టుతో తలపడనుంది.


Tags

Related News

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Big Stories

×