E-Paper
Advertisement

Natasa Stankovic: సరిపోయారు.. ఇద్దరికిద్దరూ! బాయ్ ఫ్రెండ్ తో హార్దిక్ మాజీ భార్య నటాషా

Natasa Stankovic: సరిపోయారు.. ఇద్దరికిద్దరూ! బాయ్ ఫ్రెండ్ తో హార్దిక్ మాజీ భార్య నటాషా
Advertisement

Natasa Stankovic: ఇక్కడ ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? అనడానికేమీ లేదు. సెలబ్రిటీలు అనతగిన వాళ్లు, నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్లు.. భారతీయ వివాహ వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరిష్టం వారిదే.. కాదనరు. కానీ భారతీయ వివాహ వ్యవస్థ ఎంతో బలమైనది. ఎందుకంటే దానివల్ల పిల్లల భవిష్యత్ దెబ్బతినకుండా ఉంటుంది. వారికి తల్లిదండ్రుల ప్రేమ అందుతుంది. అంతేకాదు వారి భవిష్యత్తునకు భరోసా ఉంటుంది.

ఇక విషయానికి వస్తే.. హార్దిక్ పాండ్యాతో విడిపోయి స్వదేశానికి వెళ్లిపోయిన నటాషా తిరిగి ముంబయి వచ్చింది. కొడుకు అగస్త్యని హార్దిక్ పాండ్యా దగ్గర వదిలినట్టు తెలిసింది. తర్వాత తను ఎంచక్కా బాయ్ ఫ్రెండ్ తో ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టింది. ఇప్పుడీ వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.

Advertisement

మీకు మీరే.. మాకు మేమే.. అన్నట్టుగా ఎవరికి నచ్చిన వారితో చెట్టాపట్టాలేసుకుని ఇద్దరూ బాగానే తిరుగుతున్నారని అంటున్నారు. ఇక వీరి అబ్బాయి అగస్త్య మాత్రం కృనాల్ పాండ్యాతో కలిసి గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్నాడు. ఆ ఫొటోలు నెట్టింట హడావుడి చేశాయి. కొడుకు ఒక దగ్గర, తల్లి ఒక దగ్గర, తండ్రి ఒక దగ్గర అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Also Read:హెడ్.. వీర కొట్టుడు.. ఒకే ఓవర్ లో 30 పరుగులు

Advertisement

అగస్త్య పుట్టినరోజు వేడుకలను ఇటీవల నటాషా తన దేశమైన సెర్బియాలో కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఘనంగా చేసింది. అయితే అక్కడే ఉండకుండా మళ్లీ ముంబయి ఎందుకొచ్చింది? అని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఆ బాయ్ ఫ్రెండ్ తో తిరిగేది ఏదో అక్కడే తిరగొచ్చు కదా. మళ్లీ పనిగట్టుకుని ముంబై వచ్చి ఫోజులివ్వడం ఎందుకు? అని సీరియస్ అవుతున్నారు.

ఇకపోతే వీరిద్దరి వాలకం చూసి.. సరిపోయారు ఇద్దరికిద్దరూ.. అని నెటిజన్లు కొటేషన్స్ పెడుతున్నారు. ఇంతకీ నటాషా బాయ్ ఫ్రెండ్ పేరు అలెక్సాండర్ ఇలాక్. అయితే వైట్ జాకెట్ వేసుకున్న నటాషా.. ముంబయిలోని ఒక జిమ్ వద్ద కనిపించింది. ఫొటోగ్రాఫర్లు వెంటపడితే చక్కగా ఫొటోలకు ఫోజులిచ్చింది. తర్వాత తనే కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయింది.

ఈవిడని వదిలేసిన తర్వాత హార్దిక్ పాండ్యా పూర్తి ప్లే బాయ్ గా మారిపోయాడు. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురిని కలిశాడు. చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు. దీంతో బాబు వాలకం చూసి, నువ్వే అంత ఎంజాయ్ చేస్తుంటే, నేనేమన్నా తక్కువ తిన్నానా? నన్ను కోరుకునేవారు ఇంకా ఉన్నారంటూ.. తిన్నగా ముంబైలో దిగి, పాండ్యాకు ఝలక్ ఇచ్చిందని నెటిజన్లు అంటున్నారు.

Related News

ఈ ద‌ద్ద‌మ్మకు టీమిండియాపై ఆడ‌టం చేత‌కాదు…స‌ల్మాన్ సెంచ‌రీపై బాజిద్ ఖాన్ ఫైర్‌

శ‌భాష్ స‌ల్మాన్‌…నీ దెబ్బ‌కు న‌ఖ్వీ గాడి రెండు చెంప‌లు వాచిపోయింటాయ్ ?

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

Big Stories

Advertisement
×